Jump to content

CBN USA TOUR


Recommended Posts

CBN nenu IT lo ekkuva time spend cheyyalenu last time laga unless manchi opportunity lekunda ani enta mandi adigina raledu US... Chambers ni 2 years nunchi naku in roads ki manchi opportunity mi valle avutundi ante ippudu e dinner rupam lo ichadu Chambers....Lokesh and Ravi kumar garu danni follow up chesi set chesaru....

 

John CHambers house lo dinner ki CBN garini invite chesaru a request ki pratifalam ga........idi almost andaru TEch giants pedda meeting John Chamber is hosting at home...

John Chamber is the most respected man in tech world more than what we know in media(The man who made cisco from 70 million to 40 billion)

 

Kinda photo lo(Obama tho ayyindi etlane okati bay area lo similar ga untundi idi) unna almost prastutam top lo unna andaru e dinner ki vastunaru plus tim,Sheryl,elon,safra e.t.c kuda

 

Idi oka 2 years lo jarigindi kadu...CBN Chambers relation 1998 nunchi vunna daniki manaki dakkina avakasam....Bramhini Stanford convocation time lo kuda Chambers main guest by the way and appudu kuda CBN ayana to maximum time spend chsadu valla patha relation tho..

 

CBN garu mee hardwork ki padabhivandanam...mi kastanni free ga tini balisi me mede rallu vese valla laga kakunda gundello eppatiki pettukuntam

 

 

I pray god(ento naku DECOIT chachina kada nunchi nammakam ala vachesindi) CBN gari decades kastaniki results ravali prapancham adiri poyela...

 

 

 

 

chambers-jobs-obama-zuckerberg-dinner.jp

Eagerly waiting for more updates... :dream:

Link to comment
Share on other sites

  • Replies 229
  • Created
  • Last Reply

‘యాపిల్‌’తో బాబు మాటామంతీ!

టిమ్‌ కుక్‌తో భేటీకి సన్నాహాలు

గూగుల్‌ అధికారులతోనూ భేటీ

విందు కార్యక్రమానికి అగ్రశ్రేణి సీఈవోల హాజరు

4న ముఖ్యమంత్రి అమెరికా పయనం

ఏర్పాట్లు పూర్తిచేసిన ఈడీబీ

ఈనాడు, అమరావతి: అమెరికాలోని ఆపిల్‌ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించనున్నారు. అక్కడ ఆ సంస్థ ఉన్నతాధికారులతో విస్తృత చర్చలు జరపనున్నారు. ఆపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌తోనూ భేటీ అవుతారని సమాచారం. ఇదింకా ఖరారు కావాల్సి ఉంది. తిరుపతికి ‘ఆపిల్‌’ను తీసుకురావాలని ప్రయత్నిస్తున్న చంద్రబాబు.. అమెరికా పర్యటన సందర్భంగా ఆ దిశగా చర్చలు జరపనున్నారు. వారం పాటు అమెరికాలో పర్యటించడానికి ఆయన గురువారం బయలుదేరి వెళుతున్నారు. హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి తెల్లవారుజామున 4.30గంటలకు ఎయిరిండియా విమానంలో ఆయన అమెరికా బయలుదేరుతారు. అప్పటి నుంచీ వారంపాటు బాబు బిజీ షెడ్యూలను ఖరారు చేశారు. ఈ పర్యటనలో చంద్రబాబు అమెరికాలోని వంద అగ్రశ్రేణి సంస్థల సీఈవోలతో పాటు ఇతరత్రా కంపెనీల ఉన్నతాధికారులతోనూ సమావేశం కానున్నారు. ఆపిల్‌ కార్యాలయానికి వెళ్లి అక్కడ ఆ సంస్థ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ జెఫ్‌ విలియన్స్‌, ఆపరేషన్స్‌ విభాగం ఉపాధ్యక్షులు సబీఖాన్‌, ఐఫోన్‌ ఆపరేషన్‌ ఉపాధ్యక్షులు ప్రియ బాలసుబ్రమనియమ్‌, కార్పొరేట్‌ గవర్నమెంట్‌ అఫైర్స్‌ విభాగాధికారి కాతో ఫాస్టర్‌తో సమావేశమవుతారు. ఆపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌తోనూ బాబు చర్చలు జరిపే అవకాశాలున్నాయి. గూగుల్‌ కార్యాలయంలో ఆ సంస్థ ఉన్నతాధికారులతోనూ భేటీ అవుతారు. ఆ సంస్థ సీఈవో సుందర్‌ పిచాయ్‌తో బాబు భేటీ కానున్నారు. గూగుల్‌కు చెందిన ఆల్ఫాబీట్‌ అధ్యక్షులు ఎరిక్‌ ఎమర్సన్‌, ఫ్లెక్సాట్రానిక్స్‌ సీఈవో మైక మెక్‌నమరా, ఒరాకిల్‌ సీఈవో మార్క్‌హర్డ్‌ తదితరులతో సమావేశం అవుతారు. స్టాన్‌ఫోర్డు విశ్వవిద్యాలయం అధికారులనూ కలుస్తారు. అయోవా విశ్వవిద్యాలయంలో విత్తనాభివృద్ధి కేంద్రాన్ని చంద్రబాబు సందర్శిస్తారు. ఆ వర్సిటీ కర్నూలులో ఏర్పాటుచేయబోయే విత్తనాభివృద్ధి కేంద్రం పథకం పనుల గురించి చర్చిస్తారు. ఏపీ ఎన్‌ఆర్టీ నిర్వహించే ప్రవాసాంధ్రుల సదస్సుల్లోనూ చంద్రబాబు పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధి మండలి సీఈవో జాస్తి కృష్ణకిశోర్‌ ఈ పర్యటన కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.

లోకేష్‌ పర్యటన రద్దు: చంద్రబాబుతో పాటు ఐటీ మంత్రి లోకేష్‌ అమెరికాలో పర్యటించాల్సి ఉంది. ఆయన స్థానికంగా కొన్ని కార్యక్రమాలకు తప్పకహాజరవాల్సి ఉండటంతో అమెరికా పర్యటన రద్దుచేసుకున్నట్లు సమాచారం.

చంద్రబాబును కలిసిన ఎంపీ శివప్రసాద్‌

చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ సోమవారం రాత్రి తెదేపా అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. దళితుల సంక్షేమాన్ని చంద్రబాబు విస్మరిస్తున్నారని ఎంపీ శివప్రసాద్‌ లోగడ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ క్రమంలో ఆయన వచ్చి ముఖ్యమంత్రిని కలవడం ప్రాధాన్యంసంతరించుకుంది.

వైద్య ఆరోగ్యశాఖ సలహాదారు వేతనం పెంపు

వైద్యఆరోగ్యశాఖ సలహాదారుకు వేతనాన్ని రూ.60వేల నుంచి రూ.లక్షకు పెంచారు.

Link to comment
Share on other sites

‘యాపిల్‌’తో సంప్రదింపులు
 
  • ఒరాకిల్‌తో భేటీ.. టెల్సాతో చర్చలు.. అమెరికాలో బాబు బిజీ షెడ్యూల్‌
అమరావతి, మే 2 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీలు యాపిల్‌.. ఒరాకిల్‌.. టెల్సా ప్రతినిధులతో సమావేశాలు, చర్చలతో సీఎం చంద్రబాబు అమెరికా పర్యటన బిజీబిజీగా సాగనుంది. ఈ నెల 4వ తేదీ ఉదయం 4.30 గంటలకు సీఎం బృందం ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు బయలుదేరి వెళ్లనుంది. అమెరికా పర్యటనలో సీఎం యాపిల్‌ సంస్థకు చెందిన చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌(సీఓఓ) జెఫ్‌ విలియమ్స్‌తోపాటు సంస్థ సీఈవో టిమ్‌ కుక్‌తోనూ సమావేశమవుతారు. గూగుల్‌కు చెందిన ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ ఎరిక్‌ ఎమెర్సన్‌, ప్రెసిడెంట్‌ సర్గే బ్రెయిన్‌, తదితరులతోనూ సీఎం భేటీకానున్నారు. ఒరాకిల్‌ సంస్థ ప్రతినిధులతో సంప్రదింపులు జరపనున్నారు. వీరితోపాటు ఫ్లెక్స్‌ట్రానిక్స్‌ సీఈవో మైక్‌ మెక్‌నమారా, హెచ్‌పీఈ సీఈవో మెగ్‌ వైట్‌మెన్‌, అప్లయిడ్‌ మెటీరియల్స్‌ సీఈవో డిక్సన్‌, ప్రాంక్లిన్‌ రిసోర్సెస్‌ సీఓఓ జెన్నిఫర్‌, బ్లూమ్‌ ఎనర్జీకి చెందిన కేఆర్‌శ్రీధర్‌, సిస్కోకు చెందిన ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ ఛామ్‌తో భేటీ కానున్నారు.
Link to comment
Share on other sites

The impending US trip for Andhra Pradesh Chief Minister which begins on May 4th is packed to the hilt with a number of agendas. Other than signing MoUs with various international firms, he is also scheduled to meet with 300 CEOs including Tim Cook during the visit. The details of his schedule were revealed by Parakala Prabhakar, the Communication advisor during a press conference held on Saturday, April 29th. He added that a three sister state agreement will be signed with the US states of California, Illinois and Iowa. He said that the CM will sign a MoU with the University of Iowa, which is famous for its advanced agricultural research. He further revealed that similar MoUs will be signed with California and Illinois, which are known for their information technology and advanced financial services respectively. These MoUs will prove to be beneficial for Andhra Pradesh and will help it in adopting the latest technologies. AP will also sign a MoU with California on “Global Climate Leadership”.

 

 

 

Chief Minister will be meeting the global leaders in the sectors of defense and aerospace. Between the dates of May 4th and May 8th, field visits have been scheduled to Apple, Google, Oracle, Tesla, Cisco etc. He said that Chandrababu Naidu will be meeting Mike McNamana, the Flextronics CEO and Safra Catz, the Oracle CEO. He added that an important meeting has been scheduled for May 8th where the CM and his delegation will be attending a dinner that will be hosted by John Chambers, the Cisco CEO. It is believed that higher officials from important firms will be participating in this event. Tim Cook, the CEO of Apple, Sheryl Sandberg, the COO of Facebook, Sundar Pichai, the CEO of Google and Larry Ellison, the cofounder of Oracle are a few important dignitaries who will make an appearance at this important meeting.

The interactions between the CM and most of the CEOs and COOs will be scheduled as group meetings or bilateral meetings. The delegation will go on to meet the representatives of the University of Dallas, Stanford University and other important varsities on May 9th. The CM will also be attending the USIBC’s West Coast Summit 2017 and TiEcon 2017 Summit during this tour. He will be conferred with the Transformative Chief Minister Award at the USIBC’s summit. N Chandrababu Naidu will leave for USA on May 3rd with his son Nara Lokesh who is also the IT Minister, Yanamala Ramakrishnudu, the Finance Minister and 14 IAS and IPS officers.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...