Jump to content

Some BSF jawans go hungry some times


swarnandhra

Recommended Posts

Source : AndhraJyothy

 

మేం పస్తులుంటున్నాం! 
10-01-2017 03:07:10
636196144319139321.jpg
  •  మంచి భోజనం పెట్టట్లేదు 
  •  ఎల్వోసీలోని బీఎస్‌ఎఫ్‌ జవాన్ల ఆరోపణ 
  •  విచారణకు బీఎస్‌ఎఫ్‌ ఆదేశం 

న్యూఢిల్లీ, జనవరి 9: ‘‘మాకు నాణ్యమైన భోజనం పెట్టట్లేదు. కొన్ని సార్లు మేంఖాళీ కడుపులతోనే రోజులు గడుపుతున్నాం’’ అని పేర్కొంటూ నియంత్రణ రేఖ వద్ద గస్తీ బాధ్యతలు నిర్వహిస్తున్న పలువురు బీఎస్ఎఫ్‌ జవాన్లు సోషల్‌ మీడియాలో విడుదలచేసిన వీడియోలు దేశవ్యాప్తంగా సృష్టిస్తున్నాయి. ఈ వీడియోల్లో ఒకేరకమైన ఆరోపణలు చేశారు. ఒక వీడియోలో.. చేతిలో తుపాకీ, యూనిఫాం కనిపించిన బీఎస్ ఎఫ్‌ జవాను మొహం కనిపించకుండా తలకు గుడ్డను చుట్టుకుని కనిపించాడు. ‘‘మాకోసం కేంద్రం కొనుగోలుచేసే నిత్యావసరాలను మా పై అధికారులు అక్రమ పద్ధతుల్లో మార్కెట్‌కు తరలించి అమ్ముకుంటున్నారు’’ అని పేర్కొన్నారు. మరో వీడియోలో.. 29వ బెటాలియన్‌కు చెందిన టీబీ యాదవ్‌(40) అనే బీఎస్‌ఎఫ్‌ జవాను.. తమకు పెట్టే భోజనాన్ని చూపించాడు. ‘‘మాకు బ్రేక్‌ఫాస్ట్‌ కింద పరాఠా, చాయ్‌ మాత్రమే ఇస్తారు. మేం అది తిని 11 గంటలు.. నిలబడి పనిచేయాలి. మధ్యాహ్నం రొట్టె, పప్పు ఇస్తారు. పప్పులో.. పసుపు, నీళ్లు ఉప్పు తప్ప ఏమీ ఉండదు. మాకు పెట్టే భోజనం నాణ్యత ఇదీ. ఈ అన్యాయాన్ని ఎవ రూ గుర్తించరు.’’ అని యాదవ్‌ ఆ వీడియోలో పేర్కొన్నారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తిచేశారు. ఈ వీడియోలపై స్పందించిన బీఎస్‌ఎఫ్‌ విచారణకు ఆదేశించింది.

 

Everybody is equal before corruption, not even LOC can deter.

Link to comment
Share on other sites

Everybody is equal before corruption, not even LOC can deter.

corruption anedhi Desi blood lo vunnappudu what better can we expect bro.. Janalu maaralani naayakulu, nayakulu maaralani janam.. ila anukuntu andaram kalam gadipestunnam.

Link to comment
Share on other sites

BJP knows how to divert the core issue. The core issue is to know if it is true whether the soldiers are not getting the ration properly. They will now divert the issue stating that the jawan is a drunkard, had a bad record, was about to be sacked and other stories.

 

Let us discuss the fact. Is there a cut in the ration of soldiers?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...