RKumar Posted December 8, 2017 Share Posted December 8, 2017 Ashok pattinchukokunda vunte Tirupati Airport ee position ki kooda vachhedi kaadu. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted December 9, 2017 Author Share Posted December 9, 2017 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted December 9, 2017 Author Share Posted December 9, 2017 Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted December 25, 2017 Share Posted December 25, 2017 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted January 7, 2018 Author Share Posted January 7, 2018 తిరుపతి ఎయిర్‌పోర్టులో ఇండిగో నూతన సర్వీసులు ప్రారంభం 07-01-2018 10:57:10 తిరుపతి: రేణిగుంట విమానాశ్రయం నుంచి ఇండిగో నూతన సర్వీసులు ప్రారంభమయ్యాయి. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు ఆదివారం ఈ సర్వీసులను ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ... ప్రపంచంలో డొమెస్టిక్ విమానాల రాకపోకల్లో భారత్ మొదటిస్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా... తిరుపతి విమానాశ్రయం నుంచి ఇండిగో విమానాల సర్వీసులు ఏర్పాటుచేయడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. Link to comment Share on other sites More sharing options...
John Posted January 8, 2018 Share Posted January 8, 2018 అవకాశం.. ఆకాశమంత! దూసుకుపోతున్న రేణిగుంట విమానాశ్రయం కొత్తగా వచ్చి చేరిన ఇండిగో సంస్థ బెంగళూరుకు కొత్త అనుసంధాన సర్వీసు అంతర్జాతీయ సర్వీసులు కోసం ఎదురుచూపు ఈనాడు, తిరుపతి, రేణిగుంట, న్యూస్‌టుడే తిరుపతి ఆకాశంలో రెక్కలు కట్టుకుంటోంది. రోజురోజుకూ తన పరపతిని పెంచుకుంటూ విమానయాన రంగంలో దూసుకుపోతోంది. ప్రధాన నగరాలకు మంచి ఆక్యూపెన్సీను సాధిస్తూ... విమానయాన సంస్థలకు అక్షయపాత్రలా కనిపిస్తోంది. పలు ప్రయివేటు విమానయాన సంస్థలు తిరుపతిని తమ తదుపరి వ్యాపార కేంద్రంగా ఎంచుకుంటున్నాయి. ఆదివారం నుంచి ఇండిగో తన కార్యకలాపాలను ప్రారంభించింది. మొట్టమొదటి సారిగా తిరుపతి నుంచి బెంగళూరు, హైదరాబాద్‌లకు అనుసంధాన విమాన సర్వీసులను మొదలుపెట్టింది. అతి త్వరలోనే తిరుపతి నుంచి అంతర్జాతీయ సర్వీసులను నడిపేందుకు విమానయాన సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. తిరుపతిలో వెలిసిన కలియుగ దైవం వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం దేశ, విదేశాల నుంచి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. తాజాగా రాష్ట్ర విభజన తర్వాత తిరుపతి ప్రాధాన్యం పెరిగి.. ఎడ్యుకేషనల్ హబ్‌గా, మెడికల్ హబ్‌గా రూపుదిద్దుకుంటోంది. జాతీయ స్థాయి సంస్థలు తిరునగరి చుట్టుపక్కల ఏర్పాటవుతున్నాయి. యాత్రికులు, పర్యాటకులుగా ఏటా రెండున్నర కోట్ల మంది తిరుపతికి వస్తుంటారు. వీరిలో శ్రీవారి దర్శనం కోసం వచ్చేవారు 78 శాతం ఉంటే... ఇతర వ్యవహారాల కోసం వచ్చేవారు 22 శాతమే. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చేవారు ఎక్కువగా హైదరాబాద్ నుంచే తిరుపతికి ప్రయాణం చేస్తున్నారు. అక్కడి నుంచే అత్యధిక విమానాలు ఉండటంతో హైదరాబాద్ వరకు అనుసంధాన విమానంలో వచ్చి... అక్కడ నుంచి నేరుగా తిరుపతికి వస్తున్నారు. తాజాగా ఈ సౌలభ్యం బెంగళూరు నుంచి కూడా మొదలైంది. బెంగళూరుకు విదేశీ ప్రయాణికుల తాకిడి ఎక్కువ. అయితే ఇప్పటి వరకు బెంగళూరు నుంచి తిరుపతికి విమానం లేదు. దీంతో చాలామంది మరోసారి వచ్చినపుడు స్వామిని దర్శించుకోవచ్చులే అన్న కారణంతో ఆసక్తి చూపడం లేదు. ఇప్పుడు బెంగళూరు నుంచి అనుసంధాన విమానం అతి తక్కువ ధర రూ.1500కే అందుబాటులోకి రావడంతో ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇది ఈ సంవత్సర గణాంకాల్లో ప్రభావం చూపించవచ్చు. దాదాపు ప్రధాన నగరాలకు... రేణిగుంట నుంచి హైదరాబాద్, విజయవాడ, చెన్నై, దిల్లీ, బెంగళూరు, ముంబయి ప్రాంతాలకు విమాన సర్వీసులు ప్రస్తుతం నడుస్తున్నాయి. ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాతో పాటు ట్రూజెట్, ఎయిర్‌కోస్టా, స్పైస్‌జెట్‌లకు తోడుగా ఇప్పుడు ఇండిగో తన సర్వీసులు ప్రారంభించింది. రోజువారీ 13 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇక ప్రత్యేక విమానాలు ఉన్నాయి. 1976లో మొదలైన రేణిగుంట విమానాశ్రయ ప్రస్థానం దినదినాభివృద్ధి చెందుతూ ఏటా లక్షల ప్రయాణికులకు అలవాలంగా మారింది. స్పైస్‌జెట్ విమానం రోజూ సాయంత్రం 4.30గంటలకు రేణిగుంట నుంచి బయలుదేరి హైదరాబాద్ మీదుగా ముంబయి చేరుకుంటుంది. ఎయిర్ ఇండియా విమానం రోజూ మధ్యాహ్నం 2.20 నిమిషాలకు రేణిగుంట నుంచి హైదరాబాద్ మీదుగా దిల్లీ చేరుకుంటుంది. ఇక ఇటీవల వరకు గోవాకు సైతం ట్రూజెట్ సర్వీసు నడిపింది. ప్రయాణికుల నుంచి సరైన మద్దతు లేకపోవడంతో సర్వీసు విరమించింది. పెరుగుతున్న ప్రయాణికులు రాష్ట్రంలో విజయవాడ తర్వాత... అత్యంత వేగంగా ప్రయాణికుల మన్ననలు, అభివృధ్ధి చెందుతున్న విమానాశ్రయంగా రేణిగుంట ఉంది. 2014కు ముందు ఏటా లక్ష మంది కూడా దాటని ప్రయాణికుల సంఖ్య ఇటీవల పెరిగింది. సుమారు 60 శాతం వృద్ధి సాధిస్తోంది. తిరుపతికి ఎక్కువ సర్వీసులు రావడంతో పాటు, హైదరాబాద్ నుంచి ప్రయాణికుల కోసం మూడు సంస్థలు సర్వీసులు మొదలుపెట్టడం ఇందుకు కారణం. గత మూడేళ్లుగా సాధారణ మధ్యతరగతి వారు విమానయానం వైపు ఆసక్తి చూపుతున్నట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి. రైల్వే టికెట్‌లో దాదాపు సెకండ్ ఏసీ ఛార్జిలతో విమాన ప్రయాణం వస్తుండటంతో పాటు... పలు కంపెనీలు పండగలు, వార్షికోత్సవాలకు ఆఫర్లు ప్రకటించడం కలిసొస్తోంది. హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రయాణ సమయం గంటన్నర మాత్రమే కావడంతో కార్పొరేట్ ఉద్యోగులు మొగ్గుచూపుతున్నారు. ఆదాయం ఘనం విమానాశ్రయ ఆదాయం సైతం ఏటేటా పెరుగుతోంది. తాకిడికి అనుగుణంగా ప్రయాణికులను తిరుపతి తీసుకొచ్చేందుకు ప్రయివేటు క్యాబ్‌లను ప్రవేశపెట్టే ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ సర్వీసులు నడుపుతున్నా వాటికి ఆశించిన ఆదరణ లేదు. దీంతో ప్రయివేటు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. రేణిగుంట విమానాశ్రయానికి ఎప్పటి నుంచో కలగా ఉన్న సరకులను తీసుకెళ్లే బోయింగ్ విమానాలు సైతం వస్తే ఆదాయం రెట్టింపు అవుతుందని ఎయిర్‌పోర్టు వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం రన్‌వేను విస్తరించే ఆలోచనలున్నాయి. అయితే ఇక్కడి నుంచి ఏ ప్రాంతాలకు ఎగుమతులు ఉంటాయి..? ఎంత మేర ఉంటాయనే అంశాలపై అధ్యయనం చేస్తున్నారు. అంతర్జాతీయ సర్వీసులు నడపాలంటే.. తిరుపతిని విమానశ్రాయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా కేంద్రం గుర్తించి దాదాపు రెండున్నర ఏళ్లు కావస్తోంది. ఇప్పటి వరకు ఒక్క సర్వీసూ ఎగరలేదు. తిరుపతి నుంచి విమాన ఆక్యుపెన్సీ రేటు, అనుసంధాన విమానాల ద్వారా ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్తున్నవారు ఎంతమంది అనే అంశాలను పరిగణనలోకి తీసుకొని మాత్రమే ప్రయివేటు సంస్థలు విమానాలు నడుపుతాయి. ఇదే పంథాను ఎయిర్ ఇండియా అవలంబిస్తోంది. ప్రయాణికులు లేకుండా విదేశాలకు సర్వీసులు నడపడానికి ముందుకురారు. జిల్లాలోని మదనపల్లి, పీలేరు, పూతలపట్టు, గంగాధరనెల్లూరు, చిత్తూరుతో పాటు రాయాలసీమ జిల్లాల నుంచి గల్ఫ్ వెళ్లే కార్మికులు ఎక్కువ. దీంతో రేణిగుంట నుంచి మొదటిగా దుబాయికి సర్వీసును ప్రారంభించాలన్న డిమాండ్ ఉంది. శ్రీవారి దర్శనానికి ఏటా రెండు నుంచి అయిదు లక్షల మేర విదేశీయులు వస్తున్నారు. ఈ సంఖ్యను కూడా పరిగణనలోకి తీసుకుంటే.. విదేశీ విమానాలు నడిపే వీలుంది. Link to comment Share on other sites More sharing options...
Guest Urban Legend Posted January 8, 2018 Share Posted January 8, 2018 Link to comment Share on other sites More sharing options...
John Posted January 8, 2018 Share Posted January 8, 2018 అండర్ లైన్ చేసిన వాటిని చదవండి... ఇది ఇప్పుడంతా తేలే వ్యవహారం కాదు, డీప్ స్లీప్. టిక్కెట్టు కొనే వాళ్ళులేరా ? ఒక సారి చెన్నై వెళ్ళి చూడండి రాజుగారు, , డీప్ స్లీప్. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted January 25, 2018 Author Share Posted January 25, 2018 Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted February 22, 2018 Share Posted February 22, 2018 (edited) SpiceJet to introduce new flights from 11th feb ,2018 SpiceJet adds new flights between Chennai, Bangalore and other cities SpiceJet announced 20 new non-stop flights on domestic routes starting from February 11, including 18 in South India. SpiceJet will use Bombardier Q400 aircraft on the new routes, except for the Chennai – Guwahati, which will see a Boeing 737.Out of the 18 flights, ten will be catering to the popular tourist destinations in the state of Andhra Pradesh, the company said. SpiceJet also will become the only carrier to operate between Kolkata – Jabalpur and Bengaluru – Puducherry with daily direct flights. Under the expanded schedule, SpiceJet will add its second direct flights between Chennai and Vishakhapatnam and between Kolkata and Vishakhapatnam. It will also add the third daily flight between Chennai and Vijayawada and a fifth flight between Bengaluru and Chennai. The airline is all set to introduce daily direct flights on the Bengaluru – Rajahmundry, Chennai – Mangalore and Guwahati – Chennai routes and a direct flight between Bengaluru – Tirupati which would operate on all days except Tuesdays (see table below). “We start 2018 on a high note. Enhanced connectivity remains at the core of SpiceJet and we aim to further expand our network by connecting more non-metro destinations with metro destinations in the current year,” said Shilpa Bhatia, Chief Sales & Revenue Officer. Read more at https://ultra.news/t-t/37171/spicejet-adds-new-flights-chennai-bangalore-cities/ This will be third daily connection between Bangalore and Tirupati. Already Indigo operating two with its ATR fleet. Edited February 22, 2018 by Yaswanth526 Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted February 22, 2018 Share Posted February 22, 2018 (edited) Tiruapati Jan 2018 pax numbers are out. Indigo added 6k to Hyd and 5k to Bangalore. Approximately 25% increase in traffic . Total number at 53k. 3rd Airport to cross 50,000 pax per month of AP. Way to go. Edited February 22, 2018 by Yaswanth526 Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted March 22, 2018 Share Posted March 22, 2018 February numbers are out Link to comment Share on other sites More sharing options...
John Posted April 28, 2018 Share Posted April 28, 2018 On 1/8/2018 at 6:53 PM, John said: అండర్ లైన్ చేసిన వాటిని చదవండి... ఇది ఇప్పుడంతా తేలే వ్యవహారం కాదు, డీప్ స్లీప్. టిక్కెట్టు కొనే వాళ్ళులేరా ? ఒక సారి చెన్నై వెళ్ళి చూడండి రాజుగారు, , డీప్ స్లీప్. Raju gaaru unnappude em Kaala inka deeni sangati marchipovatam better Link to comment Share on other sites More sharing options...
John Posted April 28, 2018 Share Posted April 28, 2018 Shame on us no movement at all Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted May 2, 2018 Share Posted May 2, 2018 Superlative numbers for March: 74524 YOY increase of 20%. Next year, Tirupati airport will see a big growth rate. Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted May 4, 2018 Share Posted May 4, 2018 Starair ( Kolapur base ) is going to start Hubblli to Tiprupati Link to comment Share on other sites More sharing options...
John Posted May 4, 2018 Share Posted May 4, 2018 2 hours ago, Yaswanth526 said: Starair ( Kolapur base ) is going to start Hubblli to Tiprupati new airlines to only 3 destinations Link to comment Share on other sites More sharing options...
Nandamuri Rulz Posted May 4, 2018 Share Posted May 4, 2018 On 4/28/2018 at 8:41 PM, John said: Shame on us no movement at all Enduku shame padalo oka naalugu vaakyalaki minchakunda chepthe padataniki will try Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted May 4, 2018 Author Share Posted May 4, 2018 nenu tammudu john inka raledu endha ani anukutunna... Link to comment Share on other sites More sharing options...
John Posted May 5, 2018 Share Posted May 5, 2018 8 hours ago, Nandamuri Rulz said: Enduku shame padalo oka naalugu vaakyalaki minchakunda chepthe padataniki will try Mee vooriki road vesi bus veykunda unte public ki em use... idi kooda ante. Mallee CM /Minister sonta jilla Link to comment Share on other sites More sharing options...
John Posted May 5, 2018 Share Posted May 5, 2018 8 hours ago, sonykongara said: nenu tammudu john inka raledu endha ani anukutunna... Annai Link to comment Share on other sites More sharing options...
Nandamuri Rulz Posted May 5, 2018 Share Posted May 5, 2018 1 hour ago, John said: Mee vooriki road vesi bus veykunda unte public ki em use... idi kooda ante. Mallee CM /Minister sonta jilla Pisikaavule Peda... Aa tpt before 2014 position enti? Ippudu enti? Atleast aa shape ki vachindi ante adi because of ashok gaaru... Inthaku minchi inkem chesthaaru akkada pedda puchakaya annitiki addu paduthunte... Btw passengers vunte automatic ga flights vesthaaru... Maa rajamundry ki direct flights levu inthaka mundu... Ippudu naa modi lo flights... Roju chennai, bangalorwe, hyd annitiki direct flights... Housefull ga run avuthunnayi... Based on business john uncle Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted May 5, 2018 Share Posted May 5, 2018 3 minutes ago, Nandamuri Rulz said: Pisikaavule Peda... Aa tpt before 2014 position enti? Ippudu enti? Atleast aa shape ki vachindi ante adi because of ashok gaaru... Inthaku minchi inkem chesthaaru akkada pedda puchakaya annitiki addu paduthunte... Btw passengers vunte automatic ga flights vesthaaru... Maa rajamundry ki direct flights levu inthaka mundu... Ippudu naa modi lo flights... Roju chennai, bangalorwe, hyd annitiki direct flights... Housefull ga run avuthunnayi... Based on business john uncle Pedda puchakaya Link to comment Share on other sites More sharing options...
Nandamuri Rulz Posted May 5, 2018 Share Posted May 5, 2018 1 minute ago, Saichandra said: Pedda puchakaya Actually he is different kaaya... Aa kaaya ni type chesthe nri bjp fund raiser @Kiran hurt ayi ban chesthar ? Saichandra 1 Link to comment Share on other sites More sharing options...
John Posted May 5, 2018 Share Posted May 5, 2018 47 minutes ago, Nandamuri Rulz said: Pisikaavule Peda... Aa tpt before 2014 position enti? Ippudu enti? Atleast aa shape ki vachindi ante adi because of ashok gaaru... Inthaku minchi inkem chesthaaru akkada pedda puchakaya annitiki addu paduthunte... Btw passengers vunte automatic ga flights vesthaaru... Maa rajamundry ki direct flights levu inthaka mundu... Ippudu naa modi lo flights... Roju chennai, bangalorwe, hyd annitiki direct flights... Housefull ga run avuthunnayi... Based on business john uncle Passengers lera ? Link to comment Share on other sites More sharing options...
Nandamuri Rulz Posted May 5, 2018 Share Posted May 5, 2018 2 hours ago, John said: Passengers lera ? Flight ki 10 mandi ekkithe lepaleru ga john dude Link to comment Share on other sites More sharing options...
John Posted May 5, 2018 Share Posted May 5, 2018 1 hour ago, Nandamuri Rulz said: Flight ki 10 mandi ekkithe lepaleru ga john dude dude show vestaro veyro telee kundane after all ticket kooda konamu wt u talking ya Link to comment Share on other sites More sharing options...
Nandamuri Rulz Posted May 5, 2018 Share Posted May 5, 2018 3 hours ago, John said: dude show vestaro veyro telee kundane after all ticket kooda konamu wt u talking ya Dudu... Rjy nundi passengers break up journeys count teesukune ga direct flights vesaaru... Chudandi... Article vuntaadi... How indigo and other flight companies decide ani... Financial express lo anukuntaa chusaa article... Link to comment Share on other sites More sharing options...
ravindras Posted May 5, 2018 Share Posted May 5, 2018 2 hours ago, Nandamuri Rulz said: Dudu... Rjy nundi passengers break up journeys count teesukune ga direct flights vesaaru... Chudandi... Article vuntaadi... How indigo and other flight companies decide ani... Financial express lo anukuntaa chusaa article... vijayawada, rajahmundry, visakhapatnam airports has better chances for growth. seema people can travel through three international airports which are near to them bangalore,chennai and hyderabad . distance between tirupati to chennai 150 km . any international traveler prefer chennai as flight tickets are cheap compare to tirupati. flight charges decreases if the frequency of flights to that city is more. frequency of flights depends on no of passengers. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted May 5, 2018 Author Share Posted May 5, 2018 12 hours ago, John said: Annai nikosam anna oka flight vesthe pothudi Modi daya.. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now