Jump to content

ఆర్బీఐ గవర్నర్‌ రాజీనామాకు బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య


OnlyTDP

Recommended Posts

LOLLLL.. Modi kadaa antha chesindi.. papam fail ayyesariki ee ఉర్జిత్ ni scapegoat chestunnaraa Baffa Bhakths..

 

ముంబాయి: వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తప్పుడు నిర్ణయం తీసకున్నారని బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య ఆరోపించింది. అంతే కాకుండా ఆయన వెంటనే ఆర్బీఐ గవర్నర్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. వివిధ దేశాల్లో నోట్లు రద్దు చేసినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో అధ్యయనం చేయకుండా ప్రధానికి తప్పుడు సిఫారసు చేశారని ఉద్యోద సమాఖ్య సభ్యులు మండిపడ్డారు. 50మంది ప్రజలు, 11మంది బ్యాంకు సిబ్బంది మృతికి ఉర్జిత్‌ పటేల్‌ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సహకార బ్యాంకులను పక్కనబెట్టడం గ్రామాల పొట్టకొట్టడమేనని ఆలిండియా బ్యాంక్‌ అధికారుల సమాఖ్య ఉపాధ్యక్షుడు ఫ్రాంక్‌ దుయ్యబట్టారు. రూ.2వేల నోటుకు బదులు రూ.100 నోట్లను ముద్రిస్తే బాగుండేదని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నోట్లు రద్దు చేసిన దేశాల వైఫల్యాలను పరిగణనలోకి తీసుకోకుండా దేశంలో విధ్వంసం సృష్టించారని ఫ్రాంక్‌ మండిపడ్డారు.

Link to comment
Share on other sites

Currency cancel start avvagane wow Modi wow annaaru. Kani, implementation flop ayye sariki ee idea ichina vedhava yevaru ani RBI governor nu target chesthunnaru Pushpams.

 

Egos ku vellakunda CBN propose chesina vatini ayina implement chesinte Modi ki and hence country ku ee serial kashtalu thappevi ga.

Link to comment
Share on other sites

  • 1 month later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...