RKumar 982 Posted August 31, 2017 Share Posted August 31, 2017 Nenu train lo travel chesinappudu few months back to tirupati heard positive things from Chittoor people. Apart from Industries, water problems solve chesthe TDP will do better in Chittoor than anantapur in 2019. Link to post Share on other sites
subbu_chinna 65 Posted August 31, 2017 Share Posted August 31, 2017 I too experienced same while travelling from Tirupati to srikalahasthi in cab. I asked cab driver regarding CBN rule..he to started speaking negatively..like he is concentrating more on amaravathi..rest all District ignored.. Link to post Share on other sites
Raaz@NBK 8,340 Posted August 31, 2017 Share Posted August 31, 2017 Nenu recent ga srikalahasthi vellanu bus lo iddaru Cbn gurinchi chala negative ga matladuthunnaru vallu loca peoples. Vichitram emintante return bnglr vachedappudu kuda negative gane matladukuntunnaru persons different.Chittoor ppl ki Cbn Inka em cheyyalo Ardam kaledu naku. Chittoor ollu chala teda bro.. Link to post Share on other sites
Guest Urban Legend Posted August 31, 2017 Share Posted August 31, 2017 companies anni seema lo main ga chittoor anantapuram lo ne start chestunnaru Link to post Share on other sites
rama123 587 Posted August 31, 2017 Share Posted August 31, 2017 Amaravati lo chess ndemi ledu kani antha ikkade chestunnadu anedi matram vundi Link to post Share on other sites
sonykongara 1,618 Posted September 5, 2017 Author Share Posted September 5, 2017 శంకుస్థాపనకు మేం సిద్ధం: అపోలో టైర్స్05-09-2017 02:17:17 అమరావతి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లాలో టైర్ల తయారీ ప్లాంటును స్థాపించేందుకు సిద్ధంగా ఉన్నామని అపోలో టైర్స్ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ నెల 1న అపోలో యాజమాన్యంతో పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోకియా రాజ్ భేటీ ఢిల్లీలో అయ్యారు. తాము ప్లాంటును స్థాపించేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఈ నెల 28న మంచి ముహూర్తం ఉన్నందున.. ప్రభుత్వం సమ్మతిస్తే శంకుస్థాపనకు సిద్ధమేనని యాజమాన్యం స్పష్టం చేసింది. Link to post Share on other sites
MVS 801 Posted September 5, 2017 Share Posted September 5, 2017 శంకుస్థాపనకు మేం సిద్ధం: అపోలో టైర్స్ 05-09-2017 02:17:17 అమరావతి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లాలో టైర్ల తయారీ ప్లాంటును స్థాపించేందుకు సిద్ధంగా ఉన్నామని అపోలో టైర్స్ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ నెల 1న అపోలో యాజమాన్యంతో పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోకియా రాజ్ భేటీ ఢిల్లీలో అయ్యారు. తాము ప్లాంటును స్థాపించేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఈ నెల 28న మంచి ముహూర్తం ఉన్నందున.. ప్రభుత్వం సమ్మతిస్తే శంకుస్థాపనకు సిద్ధమేనని యాజమాన్యం స్పష్టం చేసింది. Link to post Share on other sites
RKumar 982 Posted September 5, 2017 Share Posted September 5, 2017 Follow up cheyyali, chaala days ayyindi. Link to post Share on other sites
Seniorfan 505 Posted September 5, 2017 Share Posted September 5, 2017 Chittoor ollu chala teda bro.. Agree... maa labor ollu chala theda....TDP ki 7 to 8 or upto 10 ravachhu... nothing more... Link to post Share on other sites
Seniorfan 505 Posted September 5, 2017 Share Posted September 5, 2017 Nenu recent ga srikalahasthi vellanu bus lo iddaru Cbn gurinchi chala negative ga matladuthunnaru vallu loca peoples. Vichitram emintante return bnglr vachedappudu kuda negative gane matladukuntunnaru persons different.Chittoor ppl ki Cbn Inka em cheyyalo Ardam kaledu naku. cheap naa kodukulu....prathi odu pistha anukontadu.... Link to post Share on other sites
Rayapati 145 Posted September 5, 2017 Share Posted September 5, 2017 Ma jilla vallani babu gare nammaru Link to post Share on other sites
sonykongara 1,618 Posted September 20, 2017 Author Share Posted September 20, 2017 ఏపీలో 28న అపోలో టైర్స్ పరిశ్రమకు శంకుస్థాపన అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమకు శంకుస్థాపన జరగనుంది. ఈనెల 28న అపోలో టైర్స్ పరిశ్రమకు శంకుస్థాపన జరగనుంది. శ్రీ సిటీ సమీపంలోని చినపండూరు దగ్గర అపోలో పరిశ్రమ మొదటి దశలో రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. పరిశ్రమ ఏర్పాటుకు అపోలో మొత్తం రూ. 2 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. అలాగే అపోలో పరిశ్రమకు సమీపంలో హీరో మోటార్స్ సైకిల్స్ కంపెనీని ఏర్పాటుచేయనుంది Link to post Share on other sites
sonykongara 1,618 Posted September 20, 2017 Author Share Posted September 20, 2017 8న అపోలో పరిశ్రమకు భూమిపూజ సీఎం పర్యటనపై అధికారుల సమీక్ష వరదయ్యపాళెం, న్యూస్‌టుడే: ఈనెల 28వ తేదీన చిన్నపాండూరులో నూతనంగా ఏర్పాటుచేసిన సెజ్‌లో అపోలో టైర్ల పరిశ్రమ ఏర్పాటునకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా భూమిపూజ చేపట్టేందుకు అటు పరిశ్రమ ప్రతినిధులు, ఇటు జిల్లా అధికారయంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. మండలంలోని చిన్నపాండూరు పంచాయతీ వీకేఆర్‌వైకాలనీలో అపోలో పరిశ్రమకు సెజ్ భూసేకరణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పరిశ్రమకు 250 ఎకరాలను కేటాయించారు. ఇటీవలే మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి చేతుల మీదుగా అపోలో పరిశ్రమకు రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నాటి నుంచి ముఖ్యమంత్రి చేతుల మీదుగా భూమిపూజ చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అన్ని సవ్యంగా జరిగితే ఈనెల 28న ముఖ్యమంత్రితో అపోలో పరిశ్రమకు భూమిపూజ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం తిరుపతి డివిజన్ ఉప పాలనాధికారి నిశాంత్‌కుమార్ మండలంలోని వీకేఆర్‌వైకాలనీకి చేరుకొని అపోలో పరిశ్రమ ప్రతినిధులతో చర్చించారు. సీఎం చేపట్టనున్న భూమిపూజ స్థలం, పాల్గొనున్న మంత్రులు, ఇతర ప్రధాన ప్రముఖులు, సభావేదిక, ప్రజలు పాల్గొనేందుకు అనువైన స్థలం వంటి ఏర్పాట్లపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పరిశ్రమ ప్రతినిధులు ముఖ్యమంత్రి పర్యటన సవ్యంగా నిర్వహించేలా తీసుకోవాల్సిన చర్యలు, సభాస్థలి, వంటి అంశాలపై ప్రత్యేకంగా రూపొందించిన చిత్రపటం ద్వారా ఉపపాలనాధికారికి వివరించారు. భద్రతాఏర్పాట్లపై పుత్తూరు ఇన్‌ఛార్జి డీఎస్పీ సూర్యనారాయణతో చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే తలారి ఆదిత్య సంఘటనాస్థలానికి చేరుకొని ఉప పాలనాధికారితో, పరిశ్రమ ప్రతినిధి వర్గాలతో సమావేశమై ముఖ్యమంత్రి పర్యటనపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్లపై చర్చించారు. కార్యక్రమంలో పరిశ్రమలశాఖ జీఎం అనిల్‌కుమార్‌రెడ్డి, సీఐ నరసింహులు, ఎస్సైలు మల్లేష్‌యాదవ్, షేక్‌షావలి, సత్యవేడు ఎంపీపీ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. Link to post Share on other sites
sonykongara 1,618 Posted September 20, 2017 Author Share Posted September 20, 2017 Link to post Share on other sites
Saichandra 1,230 Posted September 20, 2017 Share Posted September 20, 2017 Link to post Share on other sites
RKumar 982 Posted September 20, 2017 Share Posted September 20, 2017 Enthamandiki direct/indirect employement? Link to post Share on other sites
sonykongara 1,618 Posted September 20, 2017 Author Share Posted September 20, 2017 Enthamandiki direct/indirect employement? 2000 Link to post Share on other sites
Nfan from 1982 1,063 Posted September 20, 2017 Share Posted September 20, 2017 Good Link to post Share on other sites
sonykongara 1,618 Posted September 21, 2017 Author Share Posted September 21, 2017 ఏపీలో ‘అపోలో’21-09-2017 02:32:30 28న టైర్ల కంపెనీకి భూమిపూజ శంకుస్థాపన చేయనున్న సీఎం మూడుదశల్లో 4025కోట్ల పెట్టుబడి సుమారు 4వేల మందికి ఉపాధి అవకాశం అమరావతి, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి మరో ప్రతిష్ఠాత్మక పరిశ్రమ రానున్నది. ఈనెల 28న చిత్తూరు జిల్లాలో ఆపోలో టైర్ల కంపెనీ ఏర్పాటు చేయనున్న ప్లాంటుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఏడాది జనవరిలో విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో అపోలో టైర్ల కంపెనీ రాష్ట్రంలో తన ప్లాంటు స్థాపనకు పరిశ్రమల శాఖతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మూడు దశల్లో రూ.4025 కోట్ల పెట్టుబడితో 1400మందికి ప్రత్యక్షంగానూ, 2500 మందికి పరోక్షంగానూ ఉపాధిని కల్పిస్తామని చెప్పింది. మొదటి దశలో రూ.525 కోట్లతో ప్లాంటును స్ఖాపిస్తామని, ఏటా 30లక్షల టైర్లను తయారు చేస్తామని వివరించింది. ఈ ప్రాజెక్టు ఏర్పాటు కోసం చిత్తూరు జిల్లాలో భూమిని కేటాయించాలని కోరింది. శ్రీసిటీకి సమీపంలోని వరదయ్యపాలెం మండలం చిన్నపండూరు గ్రామంలో 241ఎకరాలు అపోలో టైర్ల ప్లాంటుకు, మరో 25ఎకరాలు అనుబంధ సంస్థలకూ కేటాయిస్తూ ఈ ఏడాది మార్చి 13న ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ఈ ప్లాంటుకు నిరంతరాయంగా విద్యుత్తు, రెండు వరుసల అప్రోచ్ రోడ్, 132 కేవీ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటుతో పాటు తెలుగు గంగ ప్రాజెక్టు నుంచి నీటిని అందించేందుకు పరిశ్రమల శాఖ సమ్మతించింది. దీనిపై అపోలో టైర్ల యాజమాన్యంతో పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోకియా రాజ్ ఇటీవల చెన్నైలో సంప్రదింపులు జరిపారు. ఈ ప్లాంటు స్థాపనతో స్థానికంగా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. Link to post Share on other sites
sonykongara 1,618 Posted September 21, 2017 Author Share Posted September 21, 2017 Link to post Share on other sites
baabuu 12 Posted October 5, 2017 Share Posted October 5, 2017 when is this going to happen? Link to post Share on other sites
sonykongara 1,618 Posted October 7, 2017 Author Share Posted October 7, 2017 Link to post Share on other sites
baabuu 12 Posted October 7, 2017 Share Posted October 7, 2017 something might be fishi in background Link to post Share on other sites
MVS 801 Posted October 7, 2017 Share Posted October 7, 2017 Years ki years kadatara enti veelu... Veelu tax expemtion lantivi ok kani mari 4 years ki kuda complete cheyakapothe inka enduku Link to post Share on other sites
Seniorfan 505 Posted October 7, 2017 Share Posted October 7, 2017 baagundhi.....building kooda meere katti ichheyandai anale....eff off kudarakapothe...agreed terms kaava ivi?..why they want to create a ruckus at the end? Link to post Share on other sites
sonykongara 1,618 Posted October 11, 2017 Author Share Posted October 11, 2017 Link to post Share on other sites
katti 80 Posted October 13, 2017 Share Posted October 13, 2017 baagundhi.....building kooda meere katti ichheyandai anale....eff off kudarakapothe...agreed terms kaava ivi?..why they want to create a ruckus at the end? ee globalized world lo industrialists dhe rajyam... adiginavi ivvakapothe inko state/country antaru.. cheyyagaligindhi emi ledhu Link to post Share on other sites
sonykongara 1,618 Posted October 17, 2017 Author Share Posted October 17, 2017 Link to post Share on other sites
MVS 801 Posted October 17, 2017 Share Posted October 17, 2017 Cancel chesi dobbandi avasaram ledu itanti lafoot gallu... Eelani chusi inkontamandi bayaluderataru... Inni chesina taruvata inko melika pettadani enti nammakam Link to post Share on other sites
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now