Jump to content

Keshav on CBN ...


minion

Recommended Posts

అతివేగంగా కోలుకుంటాడు, అస్సలు ఆ స్పృహే లేదన్నట్లు...రాజకీయమనే కాదు, బాబు వ్యక్తిగత స్వభావం.....

(ఎన్నో ఉన్నా, ఒక్కటిక్కడ......జూనియర్కి యాక్సిడెంటవుతే ఆత్మీయులకే కాక అభిమానులకు కూడ  మైండ్ జాం..కాళ్ళు చేతులు షేక్... బ్లూ బ్లడ్ ప్రవహిస్తున్నట్లు అస్సలేం జరగనట్లు హాస్పిటల్కి వెంటనే వచ్చి డాక్టర్స్ ని విచారిస్తా,ఏర్పాట్లు పర్యవేక్షిస్తా, యుద్దంలో ఉన్న  కారెంపూడి బ్రహ్మనాయుడే..భావోద్రేకంలో ఎక్కువసేపుండడు...ఏంటి నెక్స్ట్ ?...టఫ్ మేన్.)
 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...