Jump to content

Recommended Posts

Posted
13 minutes ago, sonykongara said:

edi ppp model  GgM6pMs.jpg

idi naaku gurthu undi. adugudamu anukunna emaindi ani. meere vesaru post. ee builder evaru bro. enti background. 

Posted
8 minutes ago, LuvNTR said:

idi naaku gurthu undi. adugudamu anukunna emaindi ani. meere vesaru post. ee builder evaru bro. enti background. 

br shetty gadu vesadu annaru, ippudu villaki vacchindi vallu evaro idea naku ledu bro

Posted
11 minutes ago, LuvNTR said:

idi naaku gurthu undi. adugudamu anukunna emaindi ani. meere vesaru post. ee builder evaru bro. enti background. 

DLF vadu ani doubt bro naku.

Posted (edited)
36 minutes ago, sonykongara said:

DLF vadu ani doubt bro naku.

DLF ayithe best. manchi ga katti promote sesukuntadu. ee cybercity vallu kuda work twaraga start sesi slow ga kattina parledu. 

Edited by LuvNTR
Posted (edited)

cybercity back ground ippude choosa. vaade ga tellapur lo marina skies kaduthunnadu....inka ee MICE towers ni kuda inko 10 years kadathademo.....:sad:

Edited by LuvNTR
Posted
బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రికి 14న భూమిపూజ

 

ఈనాడు, అమరావతి: అమరావతిలోని తుళ్లూరులో నిర్మించే బసవతారకం ఇండో-అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి, పరిశోధనా సంస్థ భవనానికి ఈ నెల 14న ముఖ్యమంత్రి చంద్రబాబు భూమిపూజ చేయనున్నారు. నందమూరి బసవతారక రామారావు మెమోరియల్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌, ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌, ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు, సంస్థ ఛైర్మన్‌, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో పాటు పలువురు మంత్రులు పాల్గొననున్నారు.

Posted
9 hours ago, LuvNTR said:

cybercity back ground ippude choosa. vaade ga tellapur lo marina skies kaduthunnadu....inka ee MICE towers ni kuda inko 10 years kadathademo.....:sad:

Veedu gated community batch ga.. హైటెక్ స్టేషన్ to musapet road లో vuntayyi, ఇలాంటి peddavi chesada earlier... 

Posted
3 minutes ago, ramntr said:

Veedu gated community batch ga.. హైటెక్ స్టేషన్ to musapet road లో vuntayyi, ఇలాంటి peddavi chesada earlier... 

rainbow towers??

Posted
13 hours ago, sonykongara said:

garden city-cyber city builders eddaru kalasi

yaa. aa rainbow towers unnayi kada moosapet road lo. avi kattindi kuda ee cybercity vallena??

Posted
రూ. 10వేల కోట్లతో రాజధానిలో ప్రాజెక్టులు

 

సంతోష నగరాల సదస్సు వేదికగా 13న సీఎం శంకుస్థాపన
రాజధానిలో ఆటోల ఇంజిన్లు మార్చుకుంటే రాయితీ

ఈనాడు-అమరావతి: రాజధాని ప్రాంతంలో ఒకే రోజు రూ.10వేల కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు పునాదిరాయి పడనుంది. హేపీనెస్ట్‌, మైస్‌ హబ్‌, శాఖమూరు పార్కులో చేపట్టే ప్రాజెక్టులతోపాటు 5 నుంచి 6 హోటళ్లకు ఈ నెల 13న ‘సంతోష నగరాల సదస్సు’ వేదిక నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. సీఎం అధ్యక్షతన ఆదివారం ఆయన నివాసంలో జరిగిన రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) సమావేశం జరిగింది. ఈ నెల 12 నుంచి విజయవాడలో మూడు రోజులు జరిగే సంతోషనగరాల సదస్సుతోపాటు పలు అంశాలపై చర్చించారు.

* సంతోష నగరాల సదస్సులో భాగంగా తొలిరోజైన 12న విజయవాడలో మేయర్ల ఫోరం జరగనుంది. వివిధ దేశాలకు చెందిన 36 నగరాల మేయర్లు కార్యక్రమానికి హాజరవుతున్నారు.
* 13న సదస్సును సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. రెండు రోజుల పాటు వివిధ అంశాలపై సమగ్రంగా చర్చించి తీర్మానాలు చేస్తారు.
* రాజధానిలో గోల్ఫ్‌కోర్స్‌లఏర్పాటుకు 18ప్రతిపాదనలు వచ్చాయి. వీటిని భవానీ ఐలాండ్‌, మూలపాడులో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
* రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రోజుకు 8 నుంచి 9 వేల మంది రాజధాని సందర్శనకు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో ప్రతిభకు నిదర్శనంగా సాధించిన అవార్డులతో ప్రదర్శన ఏర్పాటు చేసి వారందరికి చూపించాలని చంద్రబాబు సూచించారు.
* సీఆర్‌డీఏను కాలుష్య రహిత ప్రాంతంగా తయారు చేయడంలో భాగంగా.. అన్నీ విద్యుత్తు వాహనాలే తిరిగేలా చూడాలని సీఎం నిర్దేశించారు. కొత్తగా కొనే ఆటోలన్నీ విద్యుత్తు ఆధారితమైనవే అయి ఉండాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న వాటికి ఇంజిన్లు మార్చుకుంటే రాయితీ ఇచ్చే విషయం పరిశీలించాలని సూచించారు.

* ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడంతోపాటు రాజధాని ప్రాంతంలోని అందరికీ రసాయనాలు లేకుండా పండించిన ఆహారం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
* రాజధాని ప్రాంతంలోని 250 ఎకరాల్లో పారిశ్రామిక పార్కును త్వరితగతిన అభివృద్ధి చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...