Jump to content

Amaravati


Recommended Posts

రాజధాని ప్లాట్లలో తొలి నివాస భవనం
05-12-2018 03:06:21
 
  • బోరుపాలెంలో గృహ నిర్మాణానికి అనుమతి పొందిన తంగదురై
అమరావతి, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): రాజధాని నిర్మాణానికి పొలాలు ఇచ్చిన రైతులకు సీఆర్‌డీఏ పంపిణీ చేసిన రిటర్నబుల్‌ ప్లాట్లలో వ్యక్తిగత నివాస భవన నిర్మాణాలకు అనుమతులిచ్చే ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. బోరుపాలెం ల్యాండ్‌పూలింగ్‌ లేఅవుట్‌లో తంగదురై అనే వ్యక్తికి ఇచ్చిన ప్లాట్‌లో ఇంటి నిర్మాణానికి సీఆర్‌డీఏ డెవల్‌పమెంట్‌ ప్రమోషన్‌ విభాగం డైరెక్టర్‌ కె.నాగసుందరి అనుమతిచ్చారు. ఇందుకోసం తమ ఆర్కిటెక్ట్‌ ద్వారా ఆయన చేసుకున్న దరఖాస్తు నిబంధనలకు అనుగుణంగా ఉండడంతో ప్లాన్‌ మంజూరు పత్రాన్ని అందజేశారు. తద్వారా అమరావతి రిటర్నబుల్‌ ప్లాట్లలో ఇంటి నిర్మాణానికి అనుమతి పొందిన ప్రథమ వ్యక్తిగా తంగదురై నిలిచారు! రాజధానిలోని ఎల్పీఎస్‌ లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలకు నిబంధనల మేరకు అనుమతులు మంజూరు చేస్తామని ఈ సందర్భంగా నాగసుందరి తెలిపారు.
Link to comment
Share on other sites

Link to comment
Share on other sites

Chandrababu Naidu finalises 10 principles for Amaravati govt complex

THE HANS INDIA |   Dec 04,2018 , 11:23 PM IST
   

 
 
CRDA commissioner Ch Sreedhar,  CII chariman V Sudhakar Chowdary and others relesing a poster on Green Building Concepts in Vijayawada on Tuesday
CRDA commissioner Ch Sreedhar, CII chariman V Sudhakar Chowdary and others relesing a poster on Green Building Concepts in Vijayawada on Tuesday
 
 
Vijayawada: Chief Minister N Chandrababu Naidu finalised an action plan incorporating 10 principles for the construction of Amaravati Government Complex (AGC) for overall well-being of citizens, said Capital Region Development Authority (CRDA) Commissioner Ch Sreedhar.
 
Speaking at a workshop on Green Buildings Ratings and Concepts jointly conducted by APCRDA in coordination with AP Energy Efficiency Development Corporation (APSEEDCO) and CII (Confederation of Indian) here on Tuesday, Sreedhar said that as per the action plan finalised by the Chief Minister, the entire vision of AGC construction would be guided by a well-defined ‘sustainability vision and strategies’ which identified 10 broad themes.
 
 
 
The themes are well-being, community impact, energy and carbon, mobility and connectivity, resources, water, land and ecology, social equity, planning for change and feedback, the commissioner explained.
 
 
 
He said the state government was determined to promote the concept of green field happy cities and would invite top city leaders across the world for the summit to aggressively promote the concept. The upcoming green capital city would incorporate the finest and futuristic green building concepts and technologies that help in enhancing the health and well- being of the people of the state, he added.  
 
The CRDA commissioner said the prestigious national institute TERI was actively involved with APCRDA for promotion of Green Building concept, particularly for the High Court and Assembly. “The TERI has entered into an MoU with CRDA for promoting green building project.
 
As on date, over 76 projects are registered with Indian Green Building Council (IGBC) accounting to 460 million sft,” he said. He further said that nowhere in India other than Amaravati capital city, such a big construction activity in an area of 60 million sft was being constructed, and he was sure that Amarvati would become a mega city in near future.
 
Advisor for power sector K Ranganatham, P Umapathi, joint managing director, APTransco, Coordinator, Anand, V Sudhakar Chowdary, head of the Vijayawada chapter of the CII, Vijay Sai Meka, chairman, IGBC Amaravati Chapter, T V R Chowdary, co-chairman of the IGBC Amaravati Chapter, Rajabapaih, Chief Engineer, APSPDCL Chief Electrical Inspectorate, SE Ramana Rao, CREDAI officials Srisiva Reddy and Mohan Rao and other officials were also present.
Link to comment
Share on other sites

విజ్ఞాన నగరంగా అమరావతి 
పరిశోధన, అంకురాలకు అనుకూల పరిస్థితులు 
నాలెడ్జ్‌ సిటీ సదస్సులో సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ 
ఈనాడు - దిల్లీ 
7ap-main9a.jpg

విష్కరణలు, పరిశోధనలు, నైపుణ్యాభివృద్ధి అంశాలతో కూడిన విజ్ఞాన రాజధానిగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పించారని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ అన్నారు. సీఆర్‌డీఏ, సెంటర్‌ ఫర్‌ స్ట్రాటజీ అండ్‌ లీడర్‌షిప్‌ ఆధ్వర్యంలో ‘ఆంధ్రప్రదేశ్‌: ఇండియాస్‌ ఎమర్జింగ్‌ నాలెడ్జ్‌ క్యాపిటల్‌’ అంశంపై దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో శుక్రవారం సదస్సు నిర్వహించారు. సదస్సులో సీఆర్డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ మాట్లాడుతూ.. అమరావతిని తొమ్మిది నగరాలుగా విభజించామని, ఇందులో కీలకమైన విద్యారంగ అభివృద్ధికి నాలెడ్జ్‌ సిటీ ఉందని, దీనికి 8,547 ఎకరాలు కేటాయించామని తెలిపారు. ప్రాథమిక విద్య నుంచి విశ్వవిద్యాలయాలు, సాంకేతిక విద్యాలయాలకు అనువుగా నాలెడ్జ్‌ సిటీ ఉంటుందని చెప్పారు. నాలెడ్జ్‌ సిటీ ద్వారా 1.73 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని భావిస్తున్నామన్నారు. విద్యాలయాల ఏర్పాటుకు అవసరమైన సహాయ సహకారాలను నోడల్‌ ఏజెన్సీగా ఉన్న సీఆర్‌డీఏ అందిస్తుందని హామీనిచ్చారు. ఏఐసీటీఈ సలహాదారు ప్రొ.రాజీవ్‌కుమార్‌ మాట్లాడుతూ విద్యతోపాటు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, అంకుర పరిశ్రమలకు సహకరించేలా నిర్మితమవుతున్న నాలెడ్జ్‌ సిటీ దేశ భవిష్యత్తు తరాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సెంటర్‌ ఫర్‌ స్ట్రాటజీ అండ్‌ లీడర్‌షిప్‌ ముఖ్య కార్యనిర్వాహక సంచాలకులు వికాస్‌శర్మ, ఆంధ్రప్రదేశ్‌ ప్రాథమిక విద్యాశాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌, ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి ప్రత్యేకాధికారి భావన సక్సేనా మాట్లాడారు. నాలెడ్జ్‌ సిటీలోని వసతులు, అనుమతులు, ఇతర అంశాలపై అడిగిన ప్రశ్నలకు వారు సమాధానమిచ్చారు.

Link to comment
Share on other sites

అమరావతిలో ప్రపంచస్థాయి విద్య
08-12-2018 03:36:31
 
636798369926124911.jpg
  • విద్యాశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌
న్యూఢిల్లీ, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): ఏపీ రాజధాని అమరావతిలో ప్రపంచస్థాయి విద్య అందించడమే లక్ష్యమని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి ఎం.ఆదిత్యనాథ్‌ దాస్‌ తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో ‘ఆంధ్రప్రదేశ్‌.. ఇండియాస్‌ ఎమర్జింగ్‌ నాలెడ్జ్‌ కేపిటల్‌’ పేరిట ఏర్పాటు చేసిన వర్క్‌షా్‌పలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందించడానికి నాలెడ్జ్‌ ఎకో సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ మాట్లాడుతూ విద్య, రిసెర్చ్‌, డెవల్‌పమెంట్‌, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్స్‌ కోసం 8547 ఎకరాల విస్తీర్ణంలో అమరావతిలో నాలెడ్జ్‌ సిటీని నిర్మిస్తున్నట్లు వివరించారు. 4.3 లక్షల మంది సామర్థ్యం గల ఈ సిటీ లక్షా 70 వేల మందికి ఉపాధి కల్పిస్తుందని స్పష్టం చేశారు. ఏఐసీటీఈ సలహాదారు రాజీవ్‌ కుమార్‌, ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌, ఓఎస్డీ భావన సక్సేనా తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

యాపీనెస్ట్‌ మలివిడత బుకింగ్‌పై అవగాహన సదస్సులు
08-12-2018 05:28:05
 
636798436831719310.jpg
అమరావతి(ఆంధ్రజ్యోతి): రాజధానిలో సీఆర్డీయే నిర్మించనున్న హ్యాపీనెస్ట్‌లోని 900 ఫ్లాట్లకు ఈ నెల 10వ తేదీన నిర్వహించబోయే ఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్రక్రియపై అవగాహన సదస్సులు ప్రారంభమయ్యాయి. ఈ ఫ్లాట్లను బుక్‌ చేసుకోవాలనుకునే వారి సౌకర్యార్ధం విజయవాడలోని తన ప్రధాన కార్యాలయంలో సీఆర్డీయే శుక్ర, శనివారాల్లో వీటిని నిర్వహిస్తోంది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 6 వరకు జరిపిన మూడు సదస్సులకు పలువురు హాజరై, అధికారులు తెలిపిన వివరాలను ఆసక్తిగా విన్నారు.
 
ఈ సందర్భంగా తమకు కలిగిన సందేహాలను నివృత్తి చేసుకున్నారు. శనివారంనాడు ఈ సదస్సులు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని అధికారులు తెలిపారు. శుక్రవారంనాటి సదస్సుల్లో సీఆర్డీయే ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ విభాగపు డైరెక్టర్‌ వై.నాగిరెడ్డి, ఫండ్స్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌ ఎం.విజయ్‌ప్రతాప్‌, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ పి.అజయ్‌బాబు, స్టాటిస్టీషియన్‌ డాక్టర్‌ ఎన్‌. శ్రీనివాస్‌, సీబీఆర్‌ఈ ప్రతినిధి ప్రమోద్‌ ప్రభృతులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

జస్టిస్‌ సిటీలో శాశ్వత ట్రిబ్యునల్‌
ప్రస్తుతానికి గుంటూరులో ఏర్పాటు చేస్తోన్న ట్రిబ్యునల్‌ తాత్కాలికమే. అమరావతి రాజధాని నగరంలో నిర్మాణం జరుగుతోన్న జస్టిస్‌ సిటీలో రైల్వే క్లెయిమ్స్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటుకు దక్షిణ మధ్య రైల్వే స్థలాన్ని కేటాయించాల్సిందిగా ప్రభుత్వం, సీఆర్‌డీఏకి విజ్ఞప్తి చేసింది. సుమారు ఎకరం వరకు తమకు భూమిని కేటాయిస్తే నూతన ట్రిబ్యునల్‌ని నిర్మిస్తామని తెలిపింది. రాజధానిలో ఏర్పాటు జరిగేంతవరకు గుంటూరులో ఏర్పాటు చేస్తున్న ట్రిబ్యునల్‌ సేవలందిస్తుందని అధికారవర్గాలు తెలిపాయి.
Link to comment
Share on other sites

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లోని ఎర్రబాలెం-అమరావతి-నంబూరు , అమరావతి-పెదకూరపాడు, సత్తెనపల్లె-నరసరావుపేట ఈ మూడు మార్గాలను కలిపి, ఒక్క లెవెల్ క్రాసింగ్ కూడా లేకుండా 106 కిలోమీటర్ల మేర రైలు మార్గాన్ని నిర్మించేందుకు దక్షిణ మధ్య రైల్వే పనులను ప్రారంభించారు

Dt4tFhxU0AAjpio.jpg
Dt4tFuqU8AAST3B.jpg
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...