sonykongara Posted May 31, 2016 Posted May 31, 2016 In its latest move to promote beach tourism in the state, the AP Tourism is all set to flag off a cruise liner between the two important beach cities down south, Visakhapatnam and Chennai. A proposal has been submitted already and is awaiting a green signal.Apart from the Vizag-Chennai sea route, the AP Tourism Department also has plans for another cruise line along the Vizag-Kakinada route to develop beach tourism along the Kakinada coastline. Two firms, India Extreme and Livein have been entrusted with the job to develop water sports facilities, including speed boats, scuba diving and water scooter rides, sprawling landscaped lawns and four spacious food courts, in four beach areas in Vizag, Thotlakonda, Sagarnagar, Mangamaripeta and Yendada. In Kakinada, sea planes, helicopter trips, water sports and special tourism packages were given prominence at the Kakinada Beach Festival this year to attract more tourists to the flourishing port city. 3mar 1
sonykongara Posted May 31, 2016 Author Posted May 31, 2016 vizag nundi 25 km velithe international water boundaries vasthayi akkada casino ki no problem.
sonykongara Posted July 17, 2016 Author Posted July 17, 2016 బంగాళాఖాతంలో నీలికెరటాల మధ్య ప్రయాణం చేస్తూ, కోనసీమ అందాలను, తూర్పుకనుమల సోయగాలను ఆస్వాదించే అవకాశం రాష్ట్ర పర్యాటకులకు మరికొద్ది వారాల్లో అందుబాటులోకి రానుంది. వైజాగ్ - కాకినాడల మధ్య సీ క్రూయిజ్ ను ప్రవేశపెడుతోంది రాష్ట్రప్రభుత్వం. ఇందుకోసం వారం క్రిందట ట్రయల్ రన్ నిర్వహించారు పర్యాటక శాఖ అధికారులు. 40 మంది కూర్చునేలా సీటింగ్ అమరిక, సముద్రపు అందాలను వీక్షించేలా అద్దపు పైకప్పు ఉండే ఓడను సిద్ధం చేశారు. వైజాగ్ నుండి కాకినాడ సుమారు 70 నాటికల్ మైళ్ళు (సుమారు 130 కిలోమీటర్లు) ఉంటుంది. కాకినాడ పోర్టు నుండి అయితే సమీపాన ఉన్న ఉప్పాడ లైట్ హౌస్ రేవుకట్ట వద్ద, విశాఖపట్నం నుండి అయితే ఫిషింగ్ హర్బర్ వద్ద ఈ ఓడను అందుబాటులో ఉంచుతారు. మొదట 2003లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం హయాంలో ఈ ప్రతిపాదన వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీన్ని నిర్లక్ష్యం చేశాయి. చివరికి మళ్లీ చంద్రబాబు చేతుల మీదుగానే జులై,2015లో ఈ ప్రాజెక్టు కార్యాచరణకు నోచుకుంది. ఇప్పటికే రూ. 4 కోట్లతో 100 మీటర్ల పొడవైన ప్యాసింజర్ జెట్టీని విశాఖ పోర్టు ట్రస్ట్ నిర్మించగా గత ఫిబ్రవరిలో అంతర్జాతీయ యుద్ధనౌకా సమీక్ష సందర్భంగా చంద్రబాబు దీన్ని ప్రారంభించారు.
minion Posted July 17, 2016 Posted July 17, 2016 Looks nice. Is it like a week long cruise? Cost entha untadi?
swas Posted July 17, 2016 Posted July 17, 2016 Looks nice. Is it like a week long cruise? Cost entha untadi? Cost emo gani Slow cruise will be ok for tourism but max in hours lo velthene better not weeks time. AP lo 2 to 3 stops tho speed ga vellali appudu tourists+normal people also will travel. For example IT employees who are going 2 chennai via vizag evening hours lo ekki morning Chennai lo degali. Ilanti vati valla chennai/tamilnadu tourists will come more.
sonykongara Posted July 17, 2016 Author Posted July 17, 2016 Looks nice. Is it like a week long cruise? Cost entha untadi? theliyadu bro.
Nfan from 1982 Posted July 17, 2016 Posted July 17, 2016 Cost emo gani Slow cruise will be ok for tourism but max in hours lo velthene better not weeks time. AP lo 2 to 3 stops tho speed ga vellali appudu tourists+normal people also will travel. For example IT employees who are going 2 chennai via vizag evening hours lo ekki morning Chennai lo degali. Ilanti vati valla chennai/tamilnadu tourists will come more. Is it possible to travel from vizag to chennai overnight?
minion Posted July 17, 2016 Posted July 17, 2016 Cost emo gani Slow cruise will be ok for tourism but max in hours lo velthene better not weeks time. AP lo 2 to 3 stops tho speed ga vellali appudu tourists+normal people also will travel. For example IT employees who are going 2 chennai via vizag evening hours lo ekki morning Chennai lo degali. Ilanti vati valla chennai/tamilnadu tourists will come more. cruise ships antha fast ga vellav anukunta ... besides you won't get to enjoy the sea. May be there is demand for both.
sonykongara Posted July 18, 2016 Author Posted July 18, 2016 cruise ships antha fast ga vellav anukunta ... besides you won't get to enjoy the sea. May be there is demand for both.
swas Posted July 18, 2016 Posted July 18, 2016 Why don't pulicat lake dagara denchi tourists ni akada nunchi tirupati packages pettali Vizag-Kakinada-Antirvedi-Machilipatnam-Krishnapatnam-pulicat lake stops pettina chala mandi vastaru Inthaki vizag-kakinada cost entha 130kms??
sonykongara Posted July 18, 2016 Author Posted July 18, 2016 Why don't pulicat lake dagara denchi tourists ni akada nunchi tirupati packages pettali Vizag-Kakinada-Antirvedi-Machilipatnam-Krishnapatnam-pulicat lake stops pettina chala mandi vastaru Inthaki vizag-kakinada cost entha 130kms??
swas Posted July 18, 2016 Posted July 18, 2016 Why don't pulicat lake dagara denchi tourists ni akada nunchi tirupati packages pettali Vizag-Kakinada-Antirvedi-Machilipatnam-Krishnapatnam-pulicat lake stops pettina chala mandi vastaru Inthaki vizag-kakinada cost entha 130kms?? Brother do u have any information related to how much cost they charge per km??
sonykongara Posted July 18, 2016 Author Posted July 18, 2016 Brother do u have any information related to how much cost they charge per km?? theliyadu bro.
sonykongara Posted July 18, 2016 Author Posted July 18, 2016 Brother do u have any information related to how much cost they charge per km?? http://www.visitlakshadweep.com/ship-packages.html
swas Posted July 18, 2016 Posted July 18, 2016 http://www.visitlakshadweep.com/ship-packages.html Antha costly mana vallu ekkaru lendi. Better Andaman ki vesthe tours super untundi from vizag via boat super success avutundi already ships veltunayi ga Better so expensive pedithe no one will prefer ade reasonable rates unte it will be a hot cake
sonykongara Posted July 18, 2016 Author Posted July 18, 2016 Antha costly mana vallu ekkaru lendi. Better Andaman ki vesthe tours super untundi from vizag via boat super success avutundi already ships veltunayi ga Better so expensive pedithe no one will prefer ade reasonable rates unte it will be a hot cake theliyadu bro
sonykongara Posted July 18, 2016 Author Posted July 18, 2016 Vizag has plans to offer cruise casino Vizag has plans to offer cruise services. It is to offer cruise CASINO services cooperating with the Malaysia-based Genting Group’s Cruises to Nowhere.The international travelers will flock the port city of Vizag, for the proposal for setting up a Casino in mid-sea seems to be gaining support. Malindo Air, a Malaysia based flight operator, has proposed to set up a unit in mid-sea while Visakhapatnam Port Trust is planning to organize cruises into the international waters off the city coast. Revealing this informally, the Chief Marketing Officer of Malindo Air Chandran Ravi said, “The AP government is coming up with very serious plans to make Vizag the most happening city and we are proud to be the early birds.’’ “People in Malaysia travel all the way to Europe to experience cold weather and now they can come here and enjoy the weather,’’ Ravi added. Providing the economy class travel, the Malindo would also make the endeavors to bring in the big companies like Genting Malaysia to set up the entertainment centres and perhaps a Casino in the international waters popularly known as ‘Casino Nowhere’. Genting Malaysia is chiefly involved in the leisure and hospitality business and its activities cover theme parks, gaming, hotels, seaside resorts and entertainment.Vizag is the third largest city on the east coast of India. It is a port city on the southeast coast of Bay of Bengal. The Casino operators of Goa have recently applied to start the gambling businesses in Vizag. update emi ayian undaha
sonykongara Posted July 18, 2016 Author Posted July 18, 2016 The much hyped Vizag-Kakinada sea cruise will be operational in the next few weeks. The trail run of this project is also completed and everything is set for a launch. This sea cruise between Vizag and Kakinada will be a 40-seater glass-domed ship. The fare of the cruise will be higher than the existing fare of bus and train. The sea route distance between Vizag and Kakinada is nearly 130 kilometres. The cruise would attract tourists to the blue waters of Bay of Bengal and the panoramic beauty of Konaseema and Eastern Ghats.
swas Posted July 18, 2016 Posted July 18, 2016 The much hyped Vizag-Kakinada sea cruise will be operational in the next few weeks. The trail run of this project is also completed and everything is set for a launch. This sea cruise between Vizag and Kakinada will be a 40-seater glass-domed ship. The fare of the cruise will be higher than the existing fare of bus and train. The sea route distance between Vizag and Kakinada is nearly 130 kilometres. The cruise would attract tourists to the blue waters of Bay of Bengal and the panoramic beauty of Konaseema and Eastern Ghats. tourists ki hope island, M A D A forest, elago kakinada beach resort, konaseema, Papikondalu anni cover cheyochu 3-4 days time isthe. Really a tourism boost
sonykongara Posted July 18, 2016 Author Posted July 18, 2016 tourists ki hope island, xxxx forest, elago kakinada beach resort, konaseema, Papikondalu anni cover cheyochu 3-4 days time isthe. Really a tourism boost yes bro, naku alane anipinchindi, bhavani island vacche avaksam emi ayina untundha.
swas Posted July 18, 2016 Posted July 18, 2016 yes bro, naku alane anipinchindi, bhavani island vacche avaksam emi ayina untundha. Hope island can be another andaman if we develop it. Even dredging chesi island ni 2500 acres to 5000 acres tevali like a small ocean in middle akada water sports, games, houses, ... pedithe i can say only by that govt can earn few crores in less time. Dredging enduku ante ippudu unna island ni kapadali and we create another layer which we use it for recreation purpose.
sonykongara Posted November 25, 2016 Author Posted November 25, 2016 తీరాన..మరింత ఆహ్లాదం రిసార్టులు, జట్టీల నిర్మాణం.. రూ. 57 కోట్లు మంజూరు.. టెండర్ల ప్రక్రియ పూర్తి.. (గార-శ్రీకాకుళం జిల్లా): సువిశాల సుముద్ర తీరం రాష్ట్రం సొంతం..దాని ఆలంబనగా పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం..ఇందులో భాగంగా తీరంలో ఇప్పటికే రిసార్టులు నిర్మించింది. అక్కడి ప్రముఖ ఆలయాలు, ఇతర దర్శనీయ స్థలాలను అభివృద్ధిచేసింది. ఇకపై క్రూయిజ్ షిప్‌ల ప్రయాణం ద్వారా పర్యాటకులకు సరికొత్త అనుభూతి కలించనుంది..ఈమేరకు పర్యాటక శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది.. కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, తూర్పుగోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని తొమ్మిది బీచ్‌ల్లో రిసార్టుల నిర్మాణానికి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ రూ.57.70 కోట్లు మంజూరు చేసింది. వీటి నిర్మాణ పర్యవేక్షణను మెరైన్ సూపరింటెండెంట్ ఇంజినీర్ (కాకినాడ)కు అప్పగిస్తూ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ముఖ్యకార్యదర్శి ఎన్.శ్రీకాంత్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే పర్యాటక శాఖ తీర ప్రాంతాల్లో సందర్శకుల కోసం రిసార్టులను నిర్మించింది. కె.మత్స్యలేశం, బారువలో రిసార్టులు అందుబాటులోకి వచ్చాయి. మరో రెండు రిసార్టులు నిర్మాణంలో ఉన్నాయి. జట్టీల నిర్మాణం.. తీర ప్రాంతాలకు మంజూరైన జట్టీలను రెండు దశల్లో నిర్మించనున్నారు. కాకినాడ (తూర్పుగోదావరి), భీమునిపట్నం (విశాఖ), మైపాడు (నెల్లూరు) మొదటి దశలో, కె.మత్య్సలేశం, బారువ, (శ్రీకాకుళం), సొరసనీయనం (తూర్పుగోదావరి), మంగినపూడి, భవానీ ఐలాండ్ (కృష్ణాజిల్లా), కొత్తపట్నం (ప్రకాశం జిల్లా) రెండో దశలో ఉన్నాయి. కె.మత్య్సలేశం, బారువ, సురసనీయనం, మంగినపూడి, కొత్తపట్నం, మైపాడు తీరంలో జట్టీల నిర్మాణానికి రూ.17.50 కోట్లు, భవానీఐలాండ్, భీమునిపట్నం బీచ్‌లలో జట్టీల నిర్మాణానికి రూ 19.13 కోట్లు, కాకినాడ వద్ద జట్టీ నిర్మాణానికి రూ.21.07 కోట్లు మంజూరయ్యాయి. టెండర్ల ప్రక్రియ పూర్తికావడంతో సంబంధిత కన్సల్టెన్సీలు ఇటీవల ప్రతిపాదిత ప్రాంతాలను సందర్శించాయి. క్రూయిజ్ షిప్‌లకు సన్నాహాలు.. క్రూయిజ్ షిప్‌లో ప్రయాణం మరిచిపోలేని అనుభవం. అలాంటి అనుభవాన్ని పర్యాటలకు కలగజేయాలని పర్యాటక శాఖ తలుస్తోంది. కాకినాడ నుంచి బారువ తీరం వరకూ షిప్‌లు నడిపేందుకుసన్నాహాలు చేస్తోంది. సముద్రమార్గం గుండా ప్రధాన బీచ్‌లను టచ్‌చేస్తూ..అక్కడ నుంచి పురాతన దేవాలయాలు, చారిత్రక ప్రదేశాలను సందర్శించేలా క్రూయిజ్ షిప్‌ల పర్యటనకు ప్రణాళికలు రూపొందిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం వంటి ప్రసిద్ధ ఆలయాలను పర్యాటక శాఖ అభివృద్ధి పరిచింది. మొత్తంగా పర్యాటకానికి కొత్త హంగులు జోడించడం ద్వారా స్వదేశీ, విదేశీ పర్యాటకులను మరింత ఆకర్షించ వచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
swas Posted November 25, 2016 Posted November 25, 2016 తీరాన..మరింత ఆహ్లాదం రిసార్టులు, జట్టీల నిర్మాణం.. రూ. 57 కోట్లు మంజూరు.. టెండర్ల ప్రక్రియ పూర్తి.. (గార-శ్రీకాకుళం జిల్లా): సువిశాల సుముద్ర తీరం రాష్ట్రం సొంతం..దాని ఆలంబనగా పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం..ఇందులో భాగంగా తీరంలో ఇప్పటికే రిసార్టులు నిర్మించింది. అక్కడి ప్రముఖ ఆలయాలు, ఇతర దర్శనీయ స్థలాలను అభివృద్ధిచేసింది. ఇకపై క్రూయిజ్ షిప్‌ల ప్రయాణం ద్వారా పర్యాటకులకు సరికొత్త అనుభూతి కలించనుంది..ఈమేరకు పర్యాటక శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది.. కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, తూర్పుగోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని తొమ్మిది బీచ్‌ల్లో రిసార్టుల నిర్మాణానికి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ రూ.57.70 కోట్లు మంజూరు చేసింది. వీటి నిర్మాణ పర్యవేక్షణను మెరైన్ సూపరింటెండెంట్ ఇంజినీర్ (కాకినాడ)కు అప్పగిస్తూ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ముఖ్యకార్యదర్శి ఎన్.శ్రీకాంత్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే పర్యాటక శాఖ తీర ప్రాంతాల్లో సందర్శకుల కోసం రిసార్టులను నిర్మించింది. కె.మత్స్యలేశం, బారువలో రిసార్టులు అందుబాటులోకి వచ్చాయి. మరో రెండు రిసార్టులు నిర్మాణంలో ఉన్నాయి. జట్టీల నిర్మాణం.. తీర ప్రాంతాలకు మంజూరైన జట్టీలను రెండు దశల్లో నిర్మించనున్నారు. కాకినాడ (తూర్పుగోదావరి), భీమునిపట్నం (విశాఖ), మైపాడు (నెల్లూరు) మొదటి దశలో, కె.మత్య్సలేశం, బారువ, (శ్రీకాకుళం), సొరసనీయనం (తూర్పుగోదావరి), మంగినపూడి, భవానీ ఐలాండ్ (కృష్ణాజిల్లా), కొత్తపట్నం (ప్రకాశం జిల్లా) రెండో దశలో ఉన్నాయి. కె.మత్య్సలేశం, బారువ, సురసనీయనం, మంగినపూడి, కొత్తపట్నం, మైపాడు తీరంలో జట్టీల నిర్మాణానికి రూ.17.50 కోట్లు, భవానీఐలాండ్, భీమునిపట్నం బీచ్‌లలో జట్టీల నిర్మాణానికి రూ 19.13 కోట్లు, కాకినాడ వద్ద జట్టీ నిర్మాణానికి రూ.21.07 కోట్లు మంజూరయ్యాయి. టెండర్ల ప్రక్రియ పూర్తికావడంతో సంబంధిత కన్సల్టెన్సీలు ఇటీవల ప్రతిపాదిత ప్రాంతాలను సందర్శించాయి. క్రూయిజ్ షిప్‌లకు సన్నాహాలు.. క్రూయిజ్ షిప్‌లో ప్రయాణం మరిచిపోలేని అనుభవం. అలాంటి అనుభవాన్ని పర్యాటలకు కలగజేయాలని పర్యాటక శాఖ తలుస్తోంది. కాకినాడ నుంచి బారువ తీరం వరకూ షిప్‌లు నడిపేందుకుసన్నాహాలు చేస్తోంది. సముద్రమార్గం గుండా ప్రధాన బీచ్‌లను టచ్‌చేస్తూ..అక్కడ నుంచి పురాతన దేవాలయాలు, చారిత్రక ప్రదేశాలను సందర్శించేలా క్రూయిజ్ షిప్‌ల పర్యటనకు ప్రణాళికలు రూపొందిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం వంటి ప్రసిద్ధ ఆలయాలను పర్యాటక శాఖ అభివృద్ధి పరిచింది. మొత్తంగా పర్యాటకానికి కొత్త హంగులు జోడించడం ద్వారా స్వదేశీ, విదేశీ పర్యాటకులను మరింత ఆకర్షించ వచ్చని ప్రభుత్వం భావిస్తోంది. Good cost entha pedataro chudali Better use solar power too in cruise to reduce normal coal/diesel usage
akhill Posted November 25, 2016 Posted November 25, 2016 Good cost entha pedataro chudali Better use solar power too in cruise to reduce normal coal/diesel usage Solar tech is not sophisticated enough to yet power a car bro...frget abt cruise. It might take a decade more. Until then only diesel engines.
swas Posted November 25, 2016 Posted November 25, 2016 Solar tech is not sophisticated enough to yet power a car bro...frget abt cruise. It might take a decade more. Until then only diesel engines. I mean not engines we need diesel I mean solar panels on top tho fans, solar ac's, solar based cooking pettochu one time investment
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now