Jump to content

chi chandra babu


JAYAM_NANI

Recommended Posts

idigidigo ni naijam telisindhi. jai telangana!!

 

AP ki migilinavi vachina raka poyina maaku parledu. only high court aithe ventane istaamu.

 

హైకోర్టు విభజన జాప్యానికి ఏపీనే కారణం:కేంద్రం 
29-04-2016 02:54:54
 న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి హైకోర్టు విభజనలో జాప్యానికి ఏపీ ప్రభుత్వమే కారణమని కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ చెప్పారు. ఏపీకి హైకోర్టు ఏర్పాటు చేయడానికిసదుపాయాలు కల్పించలేదని, అందువల్లే జాప్యం జరుగుతున్నదని తెలిపారు. లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీకి కొత్త హైకోర్టు ఏర్పాటుచేస్తే ప్రస్తుతం ఉన్న హైకోర్టు తెలంగాణ రాషా్ట్రనికి చెందుతుందని ప్రకటించారు.
Link to comment
Share on other sites

Guest Urban Legend

ok ah minister ni court ki saripada money icheyyamanu ...kattestham

 

100cr ichi capital katteyandi court katteyandi antey G meedha tantharu

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...