Jump to content

గుంటూరు జిల్లాలో కొత్తగా ఐదు నియోజకవర్గాలు


Recommended Posts

Machilipatnam: Penamaluru-2.35L, Pamarru(SC)-1.75L, Avanigadda-2L, Machilipatnam-1.9L, Pedana-1.6L, Gudiwada-2L, Gannavaram-2.3L

 

10% votes increase vuntundi ippdu.

 

Penamaluru & Gannavaram nunchi inko MLA seat form avuthundi. TDP should be very srong here. Strong kamma seat.

 

Inko seat Avanigadda, Gudiwada, Machilipatnam nunchi vachhe mandals tho form avuthundi.Strong Kapu seat.

 

Pamarru(SC) ni elagola SC nunchi tappisthe better Nimmakuru ee seat lone vundi.

//// Mudinepalli malli constituency ga form avocchu. Vuyyuru ki kuda chances unnai

 

Sent from my STV100-1 using Tapatalk

 

 

Link to post
Share on other sites
  • Replies 156
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Top Posters In This Topic

Popular Posts

Macherla/Vinukonda lo ST population ekkuva ekkada vunte adi ST ki reserve. Oka ST strong mandal Macherla ki move chesthe automatic gaa Macherla ST avuthundi.

Guntur New MLA Seats?

 

Guntur Central - Leader ni ready cheyyali, West MLA kooda doubt ee need to have 2 MLA candidates ready.

Piduguralla - Vysya candidate ki set antunnaru.

cherukupalli - Mostly SC seat.

pedakakani - Naredra seat if Ponnur becomes SC

Nakirikallu - Need to have new leader ///

Nakarikallu nundi Tiger Kodela, Sattenapalli nundi Kodela son :run_dog: :run_dog:

 

Sent from my STV100-1 using Tapatalk

 

 

Link to post
Share on other sites

Guntur New MLA Seats? Guntur Central - Leader ni ready cheyyali, West MLA kooda doubt ee need to have 2 MLA candidates ready. Piduguralla - Vysya candidate ki set antunnaru. cherukupalli - Mostly SC seat. pedakakani - Naredra seat if Ponnur becomes SC Nakirikallu - Need to have new leader /// Nakarikallu nundi Tiger Kodela, Sattenapalli nundi Kodela son :run_dog: :run_dog: Sent from my STV100-1 using Tapatalk

 

Nakarikallu ni chesthunnara... ayithe Kodela gelusthadu..

 

Kodela Son aa deep sleep :sleep:

Link to post
Share on other sites

Pedanandipadu Kakumanu mandals idhivaraku Ponnur kindha undevi anukunta ga.. 2009 nundi Prathipadu kindha ki vacchayi. Narendra may shift to Prathipadu or Peddakakani (new constituency) ani na feelingSent from my STV100-1 using Tapatalk

Ministry ivvakunte Janasena ki velthadu 2019 ki ani na feeling :peepwall:

Link to post
Share on other sites

y :think:

 

Full vasool chesthunandu andari deggara... prathi shop odi deggara nunchi money collecting :wall: and meet avvali ante mundu money entha istharo cheppali..aa tharuvathe appointment. TDP karyakarthalaki kooda :wall:

 

evvarini vadalatlaa, Kodela ki thelisi oka sari gattiga kooda chepparu.. ayina no change :sleep:

Link to post
Share on other sites

Full vasool chesthunandu andari deggara... prathi shop odi deggara nunchi money collecting :wall: and meet avvali ante mundu money entha istharo cheppali..aa tharuvathe appointment. TDP karyakarthalaki kooda :wall:

 

evvarini vadalatlaa, Kodela ki thelisi oka sari gattiga kooda chepparu.. ayina no change :sleep:

kanukkunta Annay ground level nenu kuda
Link to post
Share on other sites

Guntur New MLA Seats? Guntur Central - Leader ni ready cheyyali, West MLA kooda doubt ee need to have 2 MLA candidates ready. Piduguralla - Vysya candidate ki set antunnaru. cherukupalli - Mostly SC seat. pedakakani - Naredra seat if Ponnur becomes SC Nakirikallu - Need to have new leader /// Nakarikallu nundi Tiger Kodela, Sattenapalli nundi Kodela son :run_dog: :run_dog: Sent from my STV100-1 using Tapatalk

Community strength only in town.. C aspirants bagane vunaru area lo 

Link to post
Share on other sites

ఎమ్మెల్యేల్లో విభజన గుబులు
సీటు ఉంటుందా.. వూడుతుందా?
మూడేళ్ల ముందే మధనం
ఓట్లు.. సీట్లుపై చర్చ
పెళ్లకూరు, న్యూస్‌టుడే
nlr-panel1a.jpg జిల్లా శాసనసభ్యుల్లో పునర్విభజన గుబులు పట్టుకుంది. రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల పెంపు ప్రతిపాదన సాగుతుండగా సిట్టింగ్‌లను సీటు భయం వేధిస్తోంది. రిజర్వేషన్ల మార్పు, మండలాల విభజన తదితర విషయాలపై వారిలో అలజడి మొదలైంది. ఇప్పటికే రెండేళ్లు పూర్తి చేసుకున్న శాసనసభ్యుల్లో తమ సీటు ఉంటుందో వూడుతుందోనన్న భయం కన్పిస్తోంది.

జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలున్నాయి. పునర్విభజనలో వీటి సంఖ్యను మూడు నుంచి నాలుగు వరకు పెంచాలని ప్రాథమికంగా కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే రెండు స్థానాలు ఎస్సీ రిజర్వులో ఉన్నాయి. తాజాగా మరో స్థానం ఎస్టీలకు కేటాయించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర మొత్తం ఈ ప్రక్రియ సాగుతుంది. ఇప్పటికే ఇందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. న్యాయ పరిశీలన తర్వాత బిల్లులో కదలిక తెచ్చే అవకాశమున్నట్లు సమాచారం కాగా ఇప్పటి నుంచి శాసనసభ్యులను తమ స్థానాల గుబులు వేధిస్తోంది.

* నియోజకవర్గాల పునర్విభజన అంశంపై 2026 వరకు నిషేధం ఉన్నా రాష్ట్ర పునర్విభజన చట్టంలో దీని గురించి ప్రస్తావించడంతో సాంకేతికంగా వెసులుబాటు ఉన్నట్లు తెలుస్తోంది. నియోజవర్గాల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది. దీంతో అడ్డంకులు పెద్దగా లేకపోవడంతో పునర్విభజన తప్పదని నాయకుల్లో గుబులు. తమ సీటు పోతే ఎక్కడ పోటీ చేయాలో తెలియక ఇప్పటి నుంచే సమాలోచనలు చేస్తున్నారు. లోలోన మధన పడుతున్నట్లు ఎమ్మెల్యేల సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

* జిల్లాలో రెండు నియోజకవర్గాలు ఎస్సీలకు కేటాయించారు. కొత్తగా మరో స్థానం ఏర్పాటయ్యే అవకాశమున్నట్లు చెబుతున్నారు. ఎస్సీ రిజర్వేషన్‌ ప్రకారం రాష్ట్రం మొత్తంగా 36 స్థానాలు కేటాయించే అవకాశముంది. ఈ లెక్కన ప్రతి జిల్లాకు మూడు సీట్ల వరకు పెరిగే అవకాశముంది. సూళ్లూరుపేట, గూడూరుతో పాటు వెంకటగిరిలో ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ 78,933 మంది ఎస్సీలు. మండలాల మార్పు చేర్పులతో ఈ జనాభా లెక్కలు మారే అవకాశముంది. ఆ తర్వాత మాత్రమే విభజన ప్రక్రియ చేపడతారు.

* కోవూరు నియోజకవర్గంలో ఎస్టీలు 44,478 మంది ఉన్నారు. మొదటి స్థానం ఇదే కాగా గూడూరు నియోజకవర్గం 40,975 మందితో రెండో స్థానంలో ఉంది. ఆయా నియోజకవర్గాల్లో మండలాలు అటూ ఇటూ వెళ్లే అవకాశాలున్నాయి. దాంతో జనాభా దామాషాల్లో తేడా వస్తుంది. ఇందు కోసం నేతలు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. తమకు అనుకూలమైన మండలాలు చేర్చుకోవడం కోసం ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

* ఎస్సీలకు మూడో స్థానం ప్రస్తుత లెక్కల ప్రకారం వెంకటగిరి కాగా ఎస్టీలకు కోవూరు ముందు వరుసలో ఉంది. ఆయా నియోజకవర్గాలలో మండలాల చేర్పులు అనుకూల, ప్రతికూల అంశాలపై అక్కడ నాయకులు లెక్కల్లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఉన్న సిట్టింగ్‌లను తమ ప్రాంతాల్లో ఉన్న మండలాలు ఏ నియోజకవర్గంలో చేరుతాయోనన్న భయం పీడిస్తోంది.

* నెల్లూరు నగరంలో మూడో స్థానం కోసం కసరత్తు చేస్తున్నారు. రాపూరు సీటు కొత్తగా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. వెంకటగిరి రెండు ముక్కలయ్యే అవకాశముంది. కొత్తగా బుచ్చిరెడ్డిపాళెం లేదా అల్లూరు కేంద్రాలుగా నియోజకవర్గాల ఏర్పాటుకు అవకాశమున్నట్లు చెబుతున్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని రెండుగా చేయడం ద్వారా పెళ్లకూరు మండలాన్ని సత్యవేడు లేదా శ్రీకాళహస్తిలో కలిపే ఆలోచన ఉన్నట్లు చెబుతున్నారు. ఓజిలి మండలాన్ని వెంకటగిరిలో విలీనం చేయనున్నట్లు సమాచారం. ఇది గతంలో ఇదే నియోజకవర్గంలో ఉంది. ఈమేరకు జనాభా లెక్కలతో కసరత్తు చేస్తున్నారు

nlr-panel1b.jpg 

Link to post
Share on other sites

Kovvuru /Guduru - ST guarantee.

 

SC Quota kinda Sarvepalli pothundi. Venkatagiti loki oka strong OC dominated mandal vesthe set avuthundi.

 

Nellore lo SC population: 20%+ too much vunnaru.

Link to post
Share on other sites

2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి సాధ్యమే

 
51459969136_625x300.jpg

 

 
 

ఆకివీడు/తాడేపల్లిగూడెం : తెలుగురాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నియోజకవర్గాల పెంపుపై చర్చలు జరుగుతున్నట్టు ప్రకటించడంతో రాజకీయవర్గాల్లో ఉత్కంఠ రేగుతోంది.  పెంపు ఎలా జరుగుతుంది, ఎన్ని నియోజకవర్గాలు పెరుగుతాయి వంటి విషయాలపై చర్చసాగుతోంది. జిల్లాలో ప్రస్తుతం 15 నియోజకవర్గాలు ఉన్నాయి. పునర్విభజన నేపథ్యంలో కొత్తగా మరో నాలుగైదు పెరిగే అవకాశం ఉందని
 
 తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాలను 225కు పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కేంద్రాన్ని కోరింది. ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రాతిపదికన పునర్విభజించాలని సూచించింది. దీంతో జనాభా ప్రాతిపదికన విభజన జరుగుతుందా? లేక భౌగోళిక పరిస్థితులను బట్టి చేస్తారా? అనేదానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. జనాభా ప్రాతిపదికన విభజన జరిగితే జిల్లాకు ఐదు కొత్త నియోజకవర్గాలు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్ర విభజన అనంతరం పోలవరం ముంపు మండలాలు కుకునూరు, వేలేరుపాడు జిల్లాలో కలిశాయి. దీంతో మొత్తం మండలాల సంఖ్య 48కి చేరింది. ఈ నేపథ్యంలో ఎస్టీ నియోజకవర్గమైన పోలవరం రెండుగా చీలే అవకాశం ఉందనే వాదన వినబడుతోంది.
 
 గత విభజన లోపభూయిష్టం
 గతంలో 2009కి ముందు జరిగిన నియోజకవర్గాల పునర్విభజన లోపభూయిష్టంగా, అశాస్త్రీయంగా జరిగిందనే విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. భౌగోళిక పరిస్థితులను బేరీజు వేసుకోకుండా చేశారనే ఆరోపణలు వచ్చాయి. భౌగోళికంగా పెద్ద మండలాలను, దూరంగా ఉన్న మండలాలను కలిపి నియోజకవర్గంగా ఏర్పాటు చేశారనే వాదనలు వినిపించాయి. ఉండి, భీమవరం నియోజకవర్గాల కూర్పు ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది. ఉండి నియోజకవర్గంలో భాగమైన పాలకోడేరు మండలం భౌగోళికంగా ఓ మూలన దూరంగా ఉంటుంది.
 
  అలాగే భీమవరం నియోజకవర్గంలో చేర్చిన వీరవాసరం మండలం, భీమవరం పట్టణానికి మధ్య మరో మండలం ఉంది. దానిని వేరే నియోజకవర్గంలో చేర్చడంతో అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే తరహాలోనే మిగిలిన నియోజకవర్గాలూ ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. భౌగోళిక పరిస్థితులను పట్టించుకోకపోవడం వల్ల ప్రస్తుతం ప్రజలు పడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
 గత పునర్విభజన సమయంలో జిల్లాలో 16 నియోజకవర్గాలు ఉండగా, ఆ సంఖ్యను 15కి కుందించారు. అప్పట్లో అత్తిలి, పెనుగొండ నియోజకవర్గాలు అంతర్ధానమయ్యాయి. ఈ నియోజకవర్గాల్లోని మండలాలను తణుకు, ఉంగుటూరు, ఆచంట నియోజకవర్గాల్లో కలిపారు. దీంతో సామాజిక బలాబలాల్లోనూ తేడాలొచ్చాయి. ఈ నేపథ్యంలో  ఈసారైనా.. శాస్త్రీయంగా పునర్విభజన చేపట్టాలని రాజకీయవర్గాలతోపాటు ప్రజలు కోరుతున్నారు. భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని చెబుతున్నారు.  
 
 నియోజకవర్గాలు చిక్కే అవకాశం !
 పునర్విభజన జరిగితే పాత నియోజకవర్గాలు చిక్కిపోతాయనే భావన వ్యక్తమవుతోంది. తాడేపల్లిగూడెం పరిధి తగ్గిపోతుందని, ఆ మండలంలోని డెల్టా ప్రాంత గ్రామాలు, పెంటపాడు మండలంలోని 13 గ్రామాలు, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీతో  కలిసి నియోజకవర్గంగా ఏర్పడవచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి.   ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల్లోని కొన్ని గ్రామాలను  విడదీసి కొత్త  నియోజకవర్గం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్ల, ద్వారకాతిరుమల మండలాలతోపాటు, తాడేపల్లిగూడెం మండలంలోని అడ్డరోడ్డుగా పేరున్న గ్రామాలను కలిపి  ద్వారకాతిరుమల నియోజకవర్గం ఏర్పాటు చేస్తారనే ప్రచారం సాగుతోంది.   
 
 గాలిపటం తోకల్లా నియోజకవర్గాల విభజన గాలి పటం తోకల్లా ఉండకూడదు. ప్రజలకు సౌలభ్యంగా ఉండాలి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి విభజన ప్రక్రియ
 చేయవద్దు. నియోజకవర్గానికి దగ్గరలోని గ్రామాలన్నింటినీ కలుపుకోవాలి. భౌగోళిక
 పరిస్థితులు ముఖ్యం.
 -మేకా శేషుబాబు, ఎమ్మెల్సీ
 
  ఎన్నికల నాటికి సాధ్యమే
 నియోజకవర్గాల పునర్విభజన వచ్చే ఎన్నికల నాటికి పూర్తి చేయవచ్చు. దీనిపై కేంద్రం స్పందించాల్సి ఉంది. రాజ్యాంగం ప్రకారం 20 ఏళ్లకొకసారి నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. అయితే రాష్ర్ట విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నియోజకవర్గాలను పెంచాలని కోరాయి. దీనికి కేంద్రం స్పందించి వెంటనే కమిటీ ఏర్పాటు చేస్తే వచ్చే ఎన్నికల నాటికి ప్రక్రియ పూర్తవుతుంది. కమిటీ అన్ని జిల్లాల్లో పర్యటించి కేంద్రానికి నివేదిక సమర్పిస్తుంది. పార్లమెంటు ఆమోదంతో ఎన్నికల కమిషన్ దానిని అమలు జరుపుతుంది.
 -యర్రా నారాయణస్వామి, రాజ్యసభ మాజీ సభ్యులు

Link to post
Share on other sites
  • 11 months later...
  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    No registered users viewing this page.


×
×
  • Create New...