Jump to content

Recommended Posts

Posted
20 minutes ago, Kedism said:

ninna ni8 after long time koncham manchi varsham for 30 mins to 1 hour padindhee

Yes ninna light gaa padday prakasam lo

  • 2 weeks later...
Posted (edited)

Any good news in terms of rains for drought effecting districts.. Prakasam, nellore and Seema? 

Praying for best.... 

Mari ma prakasam lo SN Padu mandalam.. Last moderate rain was in jun 2016..after that nothing.. 

 

Along with this Tangutur Nd gudlur 

Edited by Venkatpaladugu
Posted

 

Anantapur recorded all time record rain today for the month of September 170.6 mm, previous record was 167.7 mm on 27th Sep 1974.Much needed rain for drought prone region.

Posted
అనంతపురం జిల్లాలో భారీ వర్షం
10143217BRK63A.JPG

అనంతపురం: అనంతపురము జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లాయి. ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి మండలం పోట్లమర్రి వద్ద వాగు ఉధృతికి రాకపోకలు నిలిచిపోయాయి. ధర్మవరం-బత్తలపల్లి మధ్య నాలుగు గంటల పాటు వాహనాల రాకపోకలు స్తంభించాయి. జాతీయ రహదారిపైన బత్తలపల్లి మండలం లింగారెడ్డి పల్లి వద్ద వాగు ప్రవహిస్తుండడంతో కొంతసేపు రాకపోకలకు అంతరాయం కలిగింది. వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులు బస్సుల్లోనే ఉండిపోయారు. లారీలు భారీగా నిలిచిపోయాయి. పోట్లమర్రి వాగు భారీగా ప్రవహిస్తుండడంతో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకొని తిలకించారు. ధర్మవరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వరిమడులు, పంటలు నీట మునిగాయి. చిన్న కుంటలు, చెక్‌డ్యామ్‌లు నిండి జలకళను సంతరించుకున్నాయి. రెండు నెలల తర్వాత భారీ వర్షం పడడంతో రైతుల్లో కాస్త ఆనందం నెలకొంది.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...