Jump to content

T-TDP vileenam in TRS?

Kiran

Recommended Posts

తెలుగుదేశం పార్టీకి చెందిన మరో ఒకరు లేదా ఇద్దరు ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ లో చేర్చుకోవడం ద్వారా ఉప ఎన్నికల బెడద నుంచి తప్పుకోవడానికి వ్యూహరచన జరుగుతోందా!ఇంతవరకు ఆరుగురు టిడిపి ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి,తలసాని శ్రీనివాస యాదవ్,సాయన్న,మాధవరం కృష్ణారావు,తీగల కృష్ణారెడ్డి,మంచిరెడ్డి కిషన్ రెడ్డి లు టిడిపికి గుడ్ బై చెప్పి టిఆర‌్ఎస్ లో చేరారు.తాజాగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ చేరారు.దీనితో వీరి సంఖ్య ఏడుకు చేరింది. రేపోమాపో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడ టిఆర్ఎస్ లో చేరవచ్చని అంటున్నారు.శెరీలింగంపల్లి ఎమ్మెల్యే ఎ.గాందీ కూడా చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నా ,ఇంకా దృవీకరణ కాలేదు.రాజేంద్రనగర్ ఎమ్మెల్యే కూడా చేరితే అప్పడు టిడిపి ఎమ్మెల్యేలలో మెజార్టీ పార్టీ మారినట్లు అవుతుంది.వీరంతా కలిసి ఒక తీర్మానం చేసి టిడిపిని టిఆర్ఎస్ లో విలీనం చేస్తున్నామని స్పీకర్ కు లేఖ రాసి ఇచ్చే అవకాశం ఉందన్న అబిప్రాయం ఉంది. శాసనమండలిలో కొద్ది నెలల క్రితం టిడిపి ఎమ్మెల్సీ లు ఒక్క ఎ.నరసారెడ్డి తప్ప మిగిలిన ఐదుగురు సమావేశం అయి టిఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్లు తీర్మానం చేసి మండలి చైర్మన్ కు లేఖ రాశారు.అదే ప్రకారం ఇప్పుడు శాసనసభలో కూడా చేసే అవకాశం ఉందా అన్న చర్చ జరుగుతోంది. అలాగే జరిగే పక్షంలో టిడిపి నుంచి టిఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం,ఉప ఎన్నికలకు వెళ్లడం, లేదా పిరాయింపు పై అనర్హత వేటు పిటిషన్ లు ఎదుర్కోవడం వంటి వి అవసరం ఉండదని బావిస్తున్నారు.బహుశా కొద్ది రోజులలో దీనిపై స్పష్టత రావచ్చని అంటున్నారు

http://kommineni.info/articles/dailyarticles/content_20160209_22.php?p=1454998953218

Link to comment
Share on other sites

ee kommineni gadi comedy kaka pothe

mari intha worst ga cheste next time if trs looses elections at that time same thing congress chesi motham trs ni velenam chestara??

Even ee kommineni gadiki buddi unda ala ayithe congress ni kuda trs lo merge chesukuntara?? 

Link to comment
Share on other sites

Ippudu TDP cycle symbol pothunda. National party hoda raada?

Bayya ilantivi practical ga impossible.

If it is possible ipptaiki 1 or 2 parties tappa india lo motham parties ani smash ayevi,

vellu ala cheste tdp party will drop a pil in supreme court regarding what trs is doing. my mla is in other party holding ministry make him as mis-appropriate to contest again ani vadistaru

Appudu supreme will hold notices to state and centre. appudu central can pass a bill/ordinance in such cases candidates can't contest for 10 years ani oka ordinance pass chesi padeyali. Inka smash vella andari careers

Link to comment
Share on other sites

Any way CBN himself taking light on TG Politics post 'Vote for Note' case.

Appati varaku kontha confidence vunna TDP leaders kooda nemmadiga jaarukuntunnaru.

Vivek last varaku vuntaadani expect chesa.

Yerrballi Covert of KChiR in TDP.

note ki votu issue...trs ki entha weapon aindo telidu kani tdp lo assamathi varganiki Manchi weapon aindi...
Link to comment
Share on other sites

Party vileenam antey antha easy kaadu..... NTR time lo jarigindi veru.... Majority MLAs CBN ni CM ga ennukunnaru as per constitutional provisions....

Party ni vileenam cheyyalantey party president should put fwd the req to election commision i suppose(correct me if i am wrong)

Link to comment
Share on other sites

Antha scene ledu , Komminenu gadi povvu emanna kadu....   Evaro okkaru oppose chesina chalu they have to surrender..   

Appudu PRP lo Shobha oppose chesinandu ku chiru gadu nanaaaa poovvulu nakadu....  so no worries for our party...   Okkadu chalu.... aa okkadu Revanth...  ayite Kekaaaaaaaaaaaaaaa

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...