Jump to content

veediki konchem ina siggu unda


raaz

Recommended Posts

 

జగన్ మా వాడే.. కాంగ్రెస్‌లోకి వస్తాడు : శంకరరావు

హైదరాబాద్, జూన్ 8 : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ఒకప్పుడు కాం గ్రెస్ నాయకుడేనని..మళ్లీ ఎప్పటికై నా తమ వాడేనని మాజీ మంత్రి పి. శంకర్‌రావు వ్యాఖ్యానించారు. శుక్రవా రం ఆయన సీఎల్పీ కార్యాలయం మె ట్ల మీద మీడియాతో మాట్లాడు తూ జగన్ కేసుల నుంచి బయటకు వస్తాడని.. ఆయనకు ఉజ్వల భవిష్యత్ ఉం దన్నారు. జగన్‌పై వేసిన కేసులు త ప్పుడువని భావిస్తున్నారా.. అప్పట్లో హైకోర్టును తప్పుదోవపట్టించారా అనే ప్రశ్నకు శంకర్‌రావు తీవ్రస్థాయిలో ఆ గ్రహం వ్యక్తం చేశారు.

 

న్యాయస్థానం నుంచి అంతిమ తీర్పు వచ్చిందా అని ఎదురుప్రశ్న వేశారు. కాంగ్రెస్‌ను వీ డిన ఎందరో మహామహులు మళ్లీ పార్టీలో చేరినందున జగన్ కూడా వ స్తారని పేర్కొన్నానన్నారు. అదేవిధం గా విజయలక్ష్మిని ప్రచారం చేయకుం డా అడ్డుకుంటామని విద్యార్థి జేఏసీ పిలుపును ఇవ్వడాన్ని శంకర్‌రావు తప్పుపట్టారు.

Link to comment
Share on other sites

Ayina congress removed DL and Shankar rao , only 2 ministers honestly fighting J. Bad signals to congress leaders..

 

May be DL. This shankar rao guy always behaved like a pawn. What surprised me is how blatantly he turned around on this.

 

theevra sthayilo agraham chupinchadanta ... eedemma kadupu manda. kadupuki annamela sayinsthundi saami ellaki. Maree intha anyayama

Link to comment
Share on other sites

May be DL. This shankar rao guy always behaved like a pawn. What surprised me is how blatantly he turned around on this.

 

theevra sthayilo agraham chupinchadanta ... eedemma kadupu manda. kadupuki annamela sayinsthundi saami ellaki. Maree intha anyayama

tikka shankarayya :sleep:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...