Jump to content

rama123

Members
  • Posts

    9,923
  • Joined

  • Last visited

  • Days Won

    2

Reputation Activity

  1. Like
    rama123 got a reaction from srikanthnarne in Revanth Counter to Banakacharla   
    Since centre is cooperating ...govt is taking up new projects
  2. Like
    rama123 got a reaction from Nfan from 1982 in Revanth Counter to Banakacharla   
    Kindaki vachina water tho ika upper vaallaki emi sambandam
  3. Like
    rama123 got a reaction from AndhraBullodu in Revanth Counter to Banakacharla   
    Kindaki vachina water tho ika upper vaallaki emi sambandam
  4. Like
    rama123 reacted to Bleed_Blue in Israel Iran War   
    though I don't support any mullah country...what right does US have to say another country cannot be a nuclear country.....they were the ones who used it not once but twice...
  5. Like
    rama123 got a reaction from ravindras in Israel Iran War   
    Pak Pani bagundi...rendu vypula game adutunnaru
  6. Like
    rama123 got a reaction from KING007 in Israel Iran War   
    Russia,china,northkorea,pakistan ...iran support.
    India Yasir arafat time lo against Israel and pro iran...now stance changed
  7. Love
    rama123 got a reaction from akhil ch in Israel Iran War   
    What an intelligence mosad...
  8. Love
    rama123 got a reaction from Mobile GOM in Israel Iran War   
    What an intelligence mosad...
  9. Like
    rama123 got a reaction from AndhraBullodu in Kk survey after 1 year   
    Adbutam anedi own party vaallalo kuda vundadu..
    Majority lo parledu anedi vundi
  10. Like
    rama123 got a reaction from Ntr-Cbn-Nbk in Calling for help regarding madineni narayana   
    Please mediate and resolve the issue
  11. Like
    rama123 got a reaction from tarak_ram in Calling for help regarding madineni narayana   
    Please mediate and resolve the issue
  12. Like
    rama123 got a reaction from ravindras in Calling for help regarding madineni narayana   
    Please mediate and resolve the issue
  13. Like
    rama123 got a reaction from sreentr in Calling for help regarding madineni narayana   
    Please mediate and resolve the issue
  14. Like
    rama123 reacted to Flash in Quantum Computing Valley In Amaravati   
    Govt gave 50acre land at nominal cost.. IBM will provide the computer, L&T will build the Infrastructure, TCS will use the computing capacity for its services to clients.. all of them share costs.. not sure how many acres out of 50ac they will utilise for this project.
    any projects that generate of these services or more quantum facilities may come to Amaravati in this quantum techpark..
  15. Like
    rama123 got a reaction from ravindras in iTDP kiran..   
    Leader ship meeda bhayam or bhakti Edo okati vundali.
    Jagga gadi meeda rendu vunnayi...
     
  16. Like
    rama123 got a reaction from raghu6 in iTDP kiran..   
    Leader ship meeda bhayam or bhakti Edo okati vundali.
    Jagga gadi meeda rendu vunnayi...
     
  17. Like
    rama123 got a reaction from sonykongara in iTDP kiran..   
    Leader ship meeda bhayam or bhakti Edo okati vundali.
    Jagga gadi meeda rendu vunnayi...
     
  18. Like
    rama123 got a reaction from Nfan from 1982 in iTDP kiran..   
    Leader ship meeda bhayam or bhakti Edo okati vundali.
    Jagga gadi meeda rendu vunnayi...
     
  19. Like
    rama123 got a reaction from Nfan from 1982 in G V Reddy   
    If he really want to resolve issue,he should have leaked to press rather than press meet.
    Eenadu exposing many such issues and govt responding.
  20. Like
    rama123 got a reaction from ravindras in G V Reddy   
    If he really want to resolve issue,he should have leaked to press rather than press meet.
    Eenadu exposing many such issues and govt responding.
  21. Like
    rama123 got a reaction from Raaz@NBK in G V Reddy   
  22. Like
    rama123 got a reaction from Raaz@NBK in G V Reddy   
    Three times he came before media and criticised govt...no guarantee he will do same again.
    Embarassment to the leadership
  23. Like
    rama123 got a reaction from Nfan from 1982 in G V Reddy   
    Three times he came before media and criticised govt...no guarantee he will do same again.
    Embarassment to the leadership
  24. Like
    rama123 reacted to Siddhugwotham in G V Reddy   
    వైసీపీ సోషల్ మీడియాకి  ప్రభుత్వ డబ్బు చెల్లింపు విషయంలో టిడిపి  అధిష్ఠానం తీసుకున్న చర్యలు ఏమిటి?  జీ.వి రెడ్డి లేవనెత్తిన అంశం లో జరిగింది ఏమిటి? తెలుగు360 ప్రత్యేక నివేదిక : 
    1.   " ఏపీ డిజిటల్ కార్పొరేషన్ " నుంచి వైసీపీ సోషల్ మీడియా కి వెళ్తున్న  పేమెంట్స్ చాలా నెలల  క్రితమే రద్దు  👍
    2. అలాగే  జీవీ రెడ్డి ఇటీవల లేవనెత్తిన అంశం :  మరో  ప్రభుత్వ సంస్థ " ఏపీ ఫైబర్ నెట్ "  సంస్థ పేరు మీద నియమించిన వైసీపీ కి చెందిన   సోషల్ మీడియా 410 మంది "  కాంట్రాక్ట్ ఉద్యోగులని తొలగిస్తూ డిసెంబర్ 2024 లోనే   నిర్ణయం👍
    3. డిసెంబర్ 2024 లో నే  ఆ 410 మందిని తొలగించడానికి చంద్రబాబు గారు అనుమతి ఇవ్వడం, అది పత్రికా  ముఖం గా ప్రకటించడం జరిగాయి. అయితే ఆ ఉత్తర్వుల అమలు ఒకటిన్నర్ర నెలలు ఆలస్యం అయింది.  ఇప్పుడు అదే ప్రధాన సమస్య  ! ఆ 410 మంది కి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కంప్యూటరైజ్డ్ అయ్యి లేవు.  వైసీపీ ప్రభుత్వం లో కేవలం బ్యాంకు అకౌంట్ పేర్లు మీద నెల నెల డబ్బు పంపేస్తున్నారు. కాబట్టి , ఇప్పుడు అది ఆపాలి అంటే వాళ్ళ పూర్తి వివరాలు అన్ని కలెక్ట్ చేసి అధికారికంగా నిలుపుదల ఆర్డర్స్ జి.ఓ. చేస్తే గానీ ఆ పేమెంట్ లు ఆగవు. నెలకి దాదాపు నలభై  నుంచి యాభై లక్షల దాకా ఉంది ఈ చెల్లింపు  ! ☺️
    4.  ఆ ఉత్తర్వుల అమలులో ఆలస్యం అయ్యి రెండు నెలలు వాళ్ళకి పేమెంట్ వెళ్లింది.  ఆ ఆలస్యానికి కారణం అయిన నలుగురు " ఏపీ ఫైబర్ నెట్ " పై స్థాయి అధికారులని నాలుగు రోజుల క్రితమే తొలగించారు . 👍
    5. ఈ లోగా   జి.వి. రెడ్డి  పార్టీ అనుమతి లేకుండా ప్రెస్మీట్ పెట్టి  ప్రభుత్వ పరంగా యాక్షన్  తీసుకోవడం లో ఆలస్యం అవుతోంది. ఫలానా ఐఏఎస్ కారణం అని ఆరోపణలు చేశారు.  మంచి ఇష్యూ ని మాట్లాడాడు జి.వి.రెడ్డి.  అయితే అది ప్రభుత్వ అసమర్థత అని ప్రభుత్వం లో మనిషి పబ్లిక్ గా ప్రెస్మీట్ లో ఒప్పుకున్నట్టు అయింది. ప్రభుత్వ ప్రతిష్ట కి మచ్చ ఇది అని చంద్రబాబు గారు  జి.వి. రెడ్డి ని 
     పిలిపించి మాట్లాడి... "ఏపీ ఫైబర్నెట్ శాఖా  ప్రక్షాళన  మంచిదే కానీ అందరూ అధికారులతో కలిసి పని చేసి త్వరగా సమస్యలు పరిష్కరించుకో, పబ్లిక్ ప్రెస్మీట్ లు పెట్టి విమర్శిస్తే అది ప్రభుత్వానికి అప్రతిష్ట " అనే నిజాన్ని చెప్పి పంపించారు☺️ 
     
    5. జి.వి. రెడ్డి గారు ఈ విషయం లేవనెత్తిన తర్వాత సంబంధిత మంత్రి బీ. జనార్దన్ రెడ్డి గారు ఈ ఆలస్యానికి కారణం ఏమిటి అనే అంశం పైన శాఖా పరమైన విచారణ కూడా మొదలు పెట్టారు 👍
    6. అసలు పార్టీ  అనుమతి లేకుండా ప్రెస్ కి ఎక్కి ఈ ఇష్యూ లో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిన  జీ.వి. రెడ్డి పై అధిష్ఠానం లో కలిగిన అసమ్మతి చివరికి రాజీనామాకి దారి తీసింది . ఒక సరైన ఇష్యూ  నే  జీవీ రెడ్డి అడిగినా ,  అది పార్టీ కి ప్రభుత్వాన్ని అప్రతిష్ట చేసే విధంగా " వీళ్లు వైసీపీ వాళ్లని ఏమీ చేయలేకపోయారు " అనే నిజాన్ని పార్టీ లీడర్స్ ఈ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం చివరికి ఈ పరిణామాలకి దారి తీసింది. కానీ నిజానికి వైసీపీ  కి చెందిన ఆ 410 మందిని డిసెంబర్ 2024  లో తొలగించారు.  తొలగించిన ఆర్డర్స్  అమలు కావడం ఒక నెలన్నర లేటు అయింది 
    కేవలం రెండున్నరేళ్లు మాత్రమే పార్టీ కి స్పోక్స్ పర్సన్ గా పని చేసినా, సీనియర్స్ ని కాదని యువకుడు, బాగా నాలెడ్జ్ ఉంది, పార్టీ లైన్  ను మీడియా లో బాగా చెప్పగల సమర్థుడు జి.వి. రెడ్డి అని ఆయనకి పెద్ద కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి సముచిత గౌరవం ఇచ్చింది ఇదే చంద్రబాబు ఇదే లోకేష్ అని టీడీపీ కార్యకర్తలు గుర్తు ఉంచుకోవాలి.  
    అవగాహన లోపం తో ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బ తినే  తొందరపాటు చర్య ఒక వైపు,  కార్యకర్తల మనోభావాలు  కి అనుగుణంగా వేగంగా స్పందించకుండా మెల్లగా  స్పందించిన నాయకత్వ చర్యలు ఇంకో వైపు,  నిజాలు పూర్తి గా తెలియకుండా అధిష్టానం పై విమర్శలు చేసే అపరిపక్త్వత ఇంకో వైపు!   ఇదీ ఈ సంఘటన పూర్వాపరాలు!
     
  25. Like
    rama123 got a reaction from Nfan from 1982 in G V Reddy   
    I am with CBN...prathodu ishtamochinattu press meet pettesi fake allegations cheseste Inka govt Ela run chestaru
×
×
  • Create New...