Jump to content

ravindras

Members
  • Posts

    10,028
  • Joined

  • Last visited

  • Days Won

    8

Everything posted by ravindras

  1. future cases lo anticipatory bail vasthe thappa election ayye varaku cbn jail lo vuntaadu.
  2. jr ntr fans musugulo edavatam start chesaaru. jr ntr takeover chesthene tdp ki vote vesthaam ani ipac comments start ayyaayi. brahmani pressmeet video kindha comments choosthe ardham avuthundhi. leki naa kodukula comments pattinchukunte mundhuku vellalem.
  3. god is discouraging humans to live longer through fellow humans. in general if any child visit our house we love to show care towards child but we don't like to show similar care towards old people. it is like water flow in canal. canal welcomes new water by letting go of old water.
  4. judge to cbn. accusations are not yet proved. please don't consider judicial remand as punishment.
  5. announce cheyyadam enduku. akkada vunde vaallalo evaro okarini mana vaipu thippukuni covert operation chesi finish cheyyadame.
  6. cbn surrender ayithe shivsena paristhithi vasthaadhi. allies ni mingeyyadam bjp ki alavaatu ayyindhi. bjp tho direct alliance pettukovadam python ni pakkana padukopettukovadame. chance dorikithe mingesthaadhi. trs, ycp indirect alliance tho manage chesukuntunnaayi. tdp direct alliance oppukokoodadhu.
  7. https://www.ap7am.com/tn/782807/hyderabad-it-employees-meet-nara-brahmani-in-rajamandry బ్రాహ్మణి మాట్లాడుతూ... తమకు మద్దతు తెలిపేందుకు హైదరాబాద్ నుంచి వస్తోన్న ఐటీ ఉద్యోగులపై ఆంక్షలు, బెదిరింపులు దారుణమన్నారు. హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనదారుల ఫోన్‌లు చెక్ చేయడం, వారి చాట్‌లు పరిశీలించడం షాక్‌కు గురిచేసిందన్నారు. పోలీసుల చర్య వ్యక్తి గత గోప్యత హక్కును హరించడమే అన్నారు. సామాన్య ప్రజల ఫోన్‌లు చెక్ చేసే హక్కు పోలీసులకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. అసలు ఏ కారణంతో, హక్కుతో ఉద్యోగుల రాకపై ఆంక్షలు పెట్టారో చెప్పాలన్నారు. మీకు తెలిసి రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఉందా అని బ్రాహ్మణి... ఐటీ ఉద్యోగులను ప్రశ్నించారు. చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు ఎన్నో ఇబ్బందులకు ఓర్చి, ప్రభుత్వ నిర్భందాలను దాటుకుని వచ్చిన ఉద్యోగులను చూసి తాను గర్వ పడుతున్నానన్నారు. వారికి ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు ఈ కష్ట సమయాన్ని అధికమిస్తారని, సంక్షోభాలను అవకాశంగా మార్చుకునే శక్తివంతమైన నాయకుడు ఆయన అన్నారు. యువత అంతా తమ ఓట్లు చెక్ చేసుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో ఓటు హక్కుతో ఈ ప్రభుత్వానికి బుద్దిచెప్పాలన్నారు. ఆన్ లైన్ ద్వారా ఓటు నమోదు చేసుకోవడంతో పాటు అక్రమంగా ఎవరూ తమ ఓట్లు తొలగించకుండా ప్రజలను చైతన్య పరిచే బాధ్యత తీసుకోవాలని తనను కలిసిన ఉద్యోగులను ఆమె కోరారు.
  8. acb court extended cbn remand till october 5
  9. central lo congress power lo vundi, state lo tdp power lo vunte jagga ni bokkalo thosi ycp ni merge chesukuntaaru.
  10. etela rajendar ni chesthe use ayyedhi
  11. we have to attract drinkers by promising quality liquor at reduced price. it will attract drinkers and their family votes. most of the physical labor get used to drinking habit. they cast their vote dutifully. they are vexed with jagga liquor prices and quality. fake voters and people who do illegal activities like polling booth capturing have drinking habit. these drinkers are core vote base to jagga. tdp should campaign such that all drinkers and their families vote to cycle. we have seen what happened in graduate mlc elections. most of the voters voted silently to tdp. we have to cash the resentment in different sections against jagga misrule. tdp has to attract jagga core vote base. tdp should stress more on its promises and remind jagga misdeeds in subtle/satirical way. lokesh or other tdp leaders speech shouldn't be monotonic. ap people think only one thing what's in it for me. tdp media wing has to be aggressive in making short and crisp videos on different issues and circulating through different media. example : bad roads : it causes accidents which may leads to death of our loving family member, losing limbs, backpain. bikes, auto, tractor, truck, lorry, bus, cars maintenance cost becomes high. bad sewage maintenance : it helps mosquitoes growth and people get dengue malaria etc. liquor policy : drinkers may die early, may cause paralysis due to bad quality liquor. their families lose sole bread winner. drinker giving less amount to family due to high liquor prices. sand policy : middle class unable to buy or construct house due to high raw material price. construction sector is in bad shape. labor lost work and their families suffering from debt crisis. housing : many people who got house sites were forced to construct houses and bankrupt.
  12. వచ్చేవారం యువగళం పున:ప్రారంభం!! చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో తాత్కాలికంగా నిలిచిపోయిన యువగళం పాదయాత్ర పున: ప్రారంభంపైనా ముఖ్యనేతల సమావేశంలో చర్చించారు. చ్చేవారం నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభించాలని యోచిస్తున్నట్టు నారా లోకేష్ పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్‌తో పాదయాత్ర నిలిచిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచే ఆయన యువగళం ప్రారంభించనున్నారు. ఇదిలావుండగా చంద్రబాబుపై అక్రమ కేసు విషయంలో ఢిల్లీలో ఉండి న్యాయవాదులతో లోకేష్ నిత్యం సంప్రదింపులు చేస్తున్న విషయం తెలిసిందే. అటు లీగల్ ఫైట్ కొనసాగిస్తూ..ఇటు యువగళంతో మళ్ళీ రోడ్డెక్కాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్, జగన్ రాజకీయ కక్ష సాధింపు గురించి మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నాయకులంతా ఇంటింటికీ వెళ్లి ప్రచారం చెయ్యాలని ఈ సమావేశం నిర్ణయం తీసుకున్నారు.
  13. ec ni nammukunte work avvadhu. sc lo oka pil veyyaali.
  14. currently tdp belongs nbk , cbn family.
  15. First class student has no interest in important thing and focus only on extra curricular activities. His adopted father understood desires of son and encouraging extra curricular activities.
  16. rayalaseema lo ycp single digit ki restrict avvuddhi.
×
×
  • Create New...