sonykongara Posted March 19, 2019 Share Posted March 19, 2019 వివేకానంద రెడ్డి హత్య లో జగన్ రెడ్డి మామ గంగిరెడ్డి ? మా జగన్ అన్న ఈ వార్త తెలిసిన వెంటనే భారతి సిమెంట్ లోకి వెళ్లి స్లో బీట్ లో మాయమైపోతున్నాడమ్మా మనిషన్న వాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం వున్నా వాడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted March 19, 2019 Author Share Posted March 19, 2019 తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. సిట్ అనుమానిస్తున్న ఆయన అనుచరులపై దృష్టి పెట్టింది. వివేకా అనుచరులు గంగిరెడ్డి, పరమేశ్వరరెడ్డిపై ఉచ్చు బిగుస్తోంది. గంగిరెడ్డితో పరమేశ్వరరెడ్డి చేతులు కలిపినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. బెంగుళూరులోని ఓ భూ వివాదంలో వివేకా, గంగిరెడ్డి మధ్య గొడవ జరిగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. రూ.125 కోట్ల విలువ చేసే సెటిల్మెంట్ వ్యవహారంలో వారిద్దరి మధ్య వివాదం నెలకొన్నట్టుగా తెలుస్తోంది. దీనిలో రూ.1.5కోట్ల లావాదేవీలపై సిట్ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరు ఉన్నారనే దానిపై నిశితంగా పరిశీలిస్తోంది. గంగిరెడ్డి పైనే అనుమానాలు ఎక్కువగా వ్యక్తమవుతుండటంతో గత నాలుగు రోజులుగా ఆయనను రహస్య ప్రాంతంలో ఉంచి పోలీసులు విచారిస్తున్నారు. వివేకానందరెడ్డి హత్యకు 15 రోజుల ముందే రెక్కి నిర్వహించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వివేకా హత్యకు ముందు పెంపుడు కుక్క కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టుగా పోలీసులు గుర్తించారు. Link to comment Share on other sites More sharing options...
TDP_2019 Posted March 19, 2019 Share Posted March 19, 2019 Viveka Anucharudu Gangi reddy is not Jagan's Mama Link to comment Share on other sites More sharing options...
JAYAM_NANI Posted March 19, 2019 Share Posted March 19, 2019 14 minutes ago, TDP_2019 said: Viveka Anucharudu Gangi reddy is not Jagan's Mama varasakiavuthademole. mari emavuthado cheppochu ga? Link to comment Share on other sites More sharing options...
RamaSiddhu J Posted March 19, 2019 Share Posted March 19, 2019 17 minutes ago, TDP_2019 said: Viveka Anucharudu Gangi reddy is not Jagan's Mama Vadandayya burra...vadalandayya ee template Link to comment Share on other sites More sharing options...
AnnaGaru Posted March 19, 2019 Share Posted March 19, 2019 vivekaki bandage lu vesi debbalu cover cheyyalani ani try chesindi Jagan mana gangi reddy vallu.... evidence cheripincdi avinash family... Link to comment Share on other sites More sharing options...
ask678 Posted March 19, 2019 Share Posted March 19, 2019 Plan by Jagan, PK and Vijay Sai Reddy Execution by Avinash Reddy and family Link to comment Share on other sites More sharing options...
Bollu Posted March 19, 2019 Share Posted March 19, 2019 oornini vallu lokesh, cbn meeda edchinappudu emi leda? mana vallu kooda jagan mama ani spread chesthe manaki kooda political beniift vastadi. tit for tat laga untadi. Link to comment Share on other sites More sharing options...
uma Posted March 19, 2019 Share Posted March 19, 2019 50 minutes ago, Bollu said: oornini vallu lokesh, cbn meeda edchinappudu emi leda? mana vallu kooda jagan mama ani spread chesthe manaki kooda political beniift vastadi. tit for tat laga untadi. manam emi spread seyyalsina pani ley......vaade full bakara ayyi manaki help sestunnadu....just manam gilli jola paadatame..... Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.