Jump to content

Arey hooo Nagini Dance..Madya Pradesh kuda paaye..


LuvNTR

Recommended Posts

http://www.eenadu.net/homeinner.aspx?category=politics&item=break150

 

మధ్యప్రదేశ్‌ హస్తం సొంతం కానుందా!
నిఘా వర్గాల అంచనా
054623CHOUHAN.JPG

భోపాల్: రానున్న ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌ను హస్తం పార్టీ సొంతం చేసుకోనుందని రాష్ట్ర నిఘా వర్గాల సమాచారం. ఈ వార్త కచ్చితంగా అధికార పక్షం భాజపాకు నిరాశ కలిగించేదే. దానికి సంబంధించిన రహస్య నివేదిక అక్టోబరు 30న ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ చెంతకు చేరినట్లు తెలుస్తోంది.

230 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ 128 స్థానాలు సొంతం చేసుకుంటుందని, అధికార భాజపా మాత్రం 92 స్థానాలతో సరిపెట్టుకుంటుందని నిఘా వర్గాలు అంచనా వేశాయి. మాయావతి బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ 6 సీట్లు, అఖిలేశ్ సమాజ్‌వాదీ పార్టీ 3 స్థానాలు, గోండ్వానా గణతంత్ర పార్టీ ఒక స్థానాన్ని దక్కించుకోనున్నాయని ఆ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ప్రస్తుతం మంత్రులుగా కొనసాగుతోన్న రుస్తమ్ సింగ్, మాయా సింగ్, గౌరీ శంకర్‌ షేజ్వార్, సూర్యప్రకాశ్‌ మీనా కు ఈ ఎన్నికల్లో విజయావకాశాలు సన్నగిల్లే అవకాశం ఉన్నట్లు వివరించింది. చౌహాన్‌కు మీనా అత్యంత సన్నిహితుడిగా పేరుపొందారు. ఆయన ఈ ఎన్నికల్లో పోటీ పడటం లేదని ప్రకటించారు. నివేదిక అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది. పార్టీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన మరి కొందరు మంత్రులు కూడా వెనక్కి తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ నివేదిక ప్రకారం.. గ్వాలియర్‌ ప్రాంతంలో 34 స్థానాలకు గానూ కాంగ్రెస్ 24 సీట్లను గెలుచుకుంటుందని, భాజపాకు కేవలం ఏడు సీట్లు మాత్రమే దక్కుతాయని వెల్లడవుతోంది. మిగతా మూడు సీట్లు బీఎస్పీ ఖాతాలోకి చేరనున్నాయి. అయితే బుందేల్‌ఖండ్ ప్రాంతంలో 26 అసెంబ్లీ స్థానాలకు గానూ భాజపా 13 స్థానాలతో ముందువరసలో నిలవనుంది. కాంగ్రెస్‌ 12, ఎస్పీ ఒక స్థానాన్ని దక్కించుకోనున్నాయి. వింధ్యా, మహాకోశల్ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీనే ముందు వరసలో ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే రైతుల ఆందోళనకు కేంద్ర స్థానంగా నిలిచిన మాళ్వా-నిమర్ ప్రాంతంలో కాంగ్రెస్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ ఆందోళన సమయంలో పోలీసుల కాల్పుల్లో ఆరుగురు రైతుల మృతి భాజపాకు ఎదరుదెబ్బ కానుంది.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 177 మంది అభ్యర్థులతో శుక్రవారం భాజపా తొలి జాబితాను విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్ బుద్ని నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు.

 

Sunil Suneel, Comedy, From, Sontham, Movie GIF paaye...idi kuda paaye.

Link to comment
Share on other sites

being modest ... I'll reserve the celebration until the results come out ... 

like someone else said ... never in my wildest imagination thought I'd celebrate congi winning ... thanks again bjp and bosha ... 

spectacular conversion ... fuuuck you boshaa ...

sorry K, I hope you understand the frustration.

 

Link to comment
Share on other sites

55 minutes ago, bujji said:

BJP electioneering and Campaign taatukuni match cheyyandm Congress valla kadu ..results announce chesey varaku nammakam ledu..

KA lo chusamu kada congress congress annaru , BJP SLP ayyindi ..

EOD it all matters on who forms the govt!

Link to comment
Share on other sites

1 hour ago, bujji said:

BJP electioneering and Campaign taatukuni match cheyyandm Congress valla kadu ..results announce chesey varaku nammakam ledu..

KA lo chusamu kada congress congress annaru , BJP SLP ayyindi ..

Before Elections only BJP announced around 40000Cr for KA nammaru... Ippudu rupai kuda ivvaledu Same thing happened in all states Slow ga public ki clarity vastandi le

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...