Jump to content

Jai South

rama123

Recommended Posts

న్యూఢిల్లీ: నిధుల కేటాయింపు విషయంలో కేంద్రాన్ని తప్పుపడుతున్న దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ కూడా చేరింది. ఈ విషయంపై కేంద్రాన్ని అడ్డుకోవాలంటూ దక్షిణాది ముఖ్యమంత్రులను కర్నాటక సీఎం సిద్ధరామయ్య కోరిన కొద్ది గంటలకే కేరళ స్పందించింది. కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సంఘానికి చేసిన సిఫారసులపై చర్చించేందుకు రావాలంటూ కేరళ ఆర్ధిక మంత్రి థామస్ ఐజాక్ దక్షిణాది రాష్ట్రాల ఆర్ధిక మంత్రులను కోరారు. ఈ కార్యక్రమానికి అన్ని దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి ప్రతినిధులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
 
తమ రాష్ట్రాల ద్వారా కేంద్రానికి ఆదాయం దండిగా వస్తున్నప్పటికీ... నిధులు వెనక్కి ఇచ్చే విషయంలో కేంద్రం చిన్నచూపు చూస్తోందన్న వాదనతో దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకీభవిస్తున్నాయి. కేరళ పిలుపునిచ్చిన ఈ సమావేశం కార్యరూపం దాల్చితే... దక్షిణాదిలో భాగమైన తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను ఒకే వేదికపై చూసే అవకాశం ఉంటుంది. రాష్ట్రాలకు అభివృద్ధి నిధుల కేటాయించేందుకు 1971 జనాభా లెక్కల బదులు 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలంటూ కేంద్రం 15వ ఆర్ధిక సంఘానికి సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. ఇది అమలైతే తాము తీవ్రంగా నష్టపోతామని... జనాభా నియంత్రణ కోసం తాము చేసిన శ్రమ అంతా వృధా అవుతుందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
 
జనాభా నియంత్రణ కోసం చర్యలు తీసుకోని కారణంగా ఉత్తరాదిలో ప్రత్యేకించి ‘కౌబెల్ట్’లో భాగమైన యూపీ, బీహార్, హర్యానా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో జనాభా సంఖ్య విపరీతంగా పెరిగినట్టు దక్షిణాది రాష్ట్రాలు చెబుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం నిధులు కేటాయిస్తే తమకు రావాల్సిన వాటాల్లో పెద్దఎత్తున గండి పడుతుందని ఆందోళన చెందుతున్నాయి. ఇదే విధంగా నష్టపోగల రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, పంజాబ్ కూడా ఉన్నాయని దక్షిణాది రాజకీయ నాయకులు చెబుతున్నారు. కనీసం తమను సంప్రదించకుండా కేంద్రం ఆర్ధిక సంఘానికి ఈ సిఫారసులు పంపిందంటూ గత వారం రోజులుగా దక్షిణాది రాష్ట్రాలు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
Link to comment
Share on other sites

Across party lines if all south states along with Orissa & WB ekamaithe it's very good.

Each south state+OR+WB entha money contribute chesthe entha venakki vasthondi. UP & Bihar ki entha isthunnaru entha contribute chesthe oka saari check chesi post cheyyandi.

Link to comment
Share on other sites

2 hours ago, RKumar said:

actualllly idhi press cheesi elaa drag cheyaali ante split UP where bsp and sp can have their own states with the seats polarizing to them and drive bjp out.

Link to comment
Share on other sites

40 minutes ago, Telugodu Raa said:

actualllly idhi press cheesi elaa drag cheyaali ante split UP where bsp and sp can have their own states with the seats polarizing to them and drive bjp out.

that alone doesn't solve the problem, every state should get equal proportion of revenue back, infact from the taxes they pay, not even equal per capita return

Link to comment
Share on other sites

భేటీకి వెళ్లేందుకు చంద్రబాబు అనుమతి కోరిన యనమల
24-03-2018 10:28:23
 
636574841033052362.jpg
అమరావతి: దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల భేటీని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు వివరించారు. ఈ భేటీకి వెళ్లేందుకు ఆయన సీఎం అనుమతి కోరారు. దీనికి చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారు. అలాగే... కేరళ రాష్ట్ర ఆర్థికమంత్రి ఫోన్ చేయడాన్ని కూడా సీఎంకు యనమల వివరించారు. పథకాలకు కేంద్ర నిధుల మంజూరులో 2011 జనాభా ప్రామాణికతపై తీవ్ర వ్యతిరేకత వస్తోందని, 2011 జనాభాకు 10శాతం వెయిటేజీ ఇవ్వడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని, కుటుంబ నియంత్రణ పాటించినందుకు గతంలో ప్రోత్సాహకాలుండేవని, జనాభా నియంత్రణలేని రాష్ట్రాలకిప్పుడు అధిక నిధులిస్తున్నారని చంద్రబాబుతో యనమల పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

5 minutes ago, sonykongara said:

better to take a sollid advisor with him...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...