Jump to content

Farmers long march in Maharashtra


Recommended Posts

25 minutes ago, AnnaGaru said:

"E farmers ni religion or caste mudra tho divide cheste saripoddi"...it's working for them and it works here too...

 

Successfully they are propaganding it is communists march not farmers they are mobilizing farmers blah blah ...,,, 

 

Link to comment
Share on other sites

Farmers Anger : For no deliberate mistake of his making, a tremendously  successful administrator like CBN paid price for not being nimble enough politically, timely not diffusing a sensitive situation before it got precipitated in to damaging election fodder for opposition.

Fadnavis has  great admiration for Cbn's achievements, rightly so for model to emulate, but he will also serve himself a good deal if he pays enough attention to learn from cbn's rare political mishaps also.

 

Link to comment
Share on other sites

ముంబయి చేరిన రైతు పాదయాత్ర 
తరలివచ్చిన 50,000 మంది అన్నదాతలు 
నేడు అసెంబ్లీ ఎదుట నిరసన 
ప్రత్యేక సూచనలు చేసిన ట్రాఫిక్‌ విభాగం 
ముంబయి 
11ap-main14a.jpg

మండుటెండలో దాదాపు 200 కిలోమీటర్లు నడుచుకుంటూ వేల సంఖ్యలో మహారాష్ట్ర రైతులు ఆదివారం ముంబయి చేరుకున్నారు. పంట రుణాలు, విద్యుత్‌ బిల్లులను సంపూర్ణంగా మాఫీ చేయాలని, స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులను అమలుచేయాలని రాష్ట్రంలోని భాజపా ప్రభుత్వాన్ని వీరు డిమాండ్‌ చేస్తున్నారు. దీనికోసం ఆరు రోజుల క్రితమే వీరు పాదయాత్ర మొదలుపెట్టారు. వామపక్ష అనుబంధ సంఘం అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) ఆధ్వర్యంలో నాసిక్‌ నుంచి (180 కి.మీ.) వీరు ర్యాలీతీశారు. వీరి చేతుల్లోని జెండాలతో ముంబయి రోడ్లు ఎర్ర రంగు పులుముకొన్నాయి. వీరి కోసం సోమయ్య మైదానంలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేశారు. ఇక్కడి నుంచి వీరు అర్ధరాత్రి ఆజాద్‌ మైదానానికి వెళ్తారు. చివరగా సోమవారం రాష్ట్ర అసెంబ్లీ ఎదుట నిరసన తెలుపుతారు. నిరసనల నేపథ్యంలో ముంబయి ట్రాఫిక్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. వాహనదారులకు ప్రత్యేక సూచనలు చేశారు. భద్రతా ఏర్పాట్లనూ కట్టుదిట్టంచేశారు.

11ap-main14b.jpg

ముంబయివాసులకు ఇబ్బంది కలిగించం: ‘‘35,000 మందితో ర్యాలీ మొదలుపెట్టాం. ఇప్పుడు దీనిలో పాల్గొంటున్న వారి సంఖ్య 50,000కు పెరిగింది. ముంబయి మహానగర వాసులకు ఎలాంటి ఇబ్బందీ కలిగించం. పదో తరగతి పరీక్షలురాసే విద్యార్థుల గురించీ ఆలోచించాం. అందుకే సోమవారం 11 గంటలు దాటిన తర్వాతే ర్యాలీ ప్రారంభిస్తాం’అని ఏఐకేఎస్‌ అధ్యక్షుడు అశోక్‌ ధావ్లే తెలిపారు. రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి గిరీశ్‌ మహాజన్‌ను ఉదయం కలిసినట్లు ఆయన వివరించారు. తమ డిమాండ్లను ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ దగ్గరకు తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. రైతులకు కాంగ్రెస్‌, ఎన్‌సీపీలతోపాటు మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన (ఎంఎన్‌ఎస్‌), శివసేన కూడా మద్దతు పలికాయి.

Link to comment
Share on other sites

Migatha states lo vunna fighting spririt AP lo endhuku vundatam ledu in last 20 years mainly.

Kulam kosam thappa vere daanikosam serious ga agitate chesi saadinchukunna examples levu last 20 years.

 

 

 

Link to comment
Share on other sites

Loan Waiver kanna swaminathan recommendations country wide implement cheyydam correct, but Centre should take that decision.

MSP 1.5 times of production cost & crop insurance should be good to make all farmers in country happy.

No party cares about farmers in country.

Link to comment
Share on other sites

50000 మంది రైతులు న్యాయం చెయ్యండి మహాప్రభో అని 180 కిలోమీటర్లు ఎటువంటి విధ్వంసం లేకుండా ఎంతో బాధ్యత తో పాదయాత్ర చేస్తే...చస్తే చావనివ్వండి అని మదమెక్కిన దూరహంకారం తో మాట్లాడుతున్నారు అంటే ...అసలు మనం ఎక్కడ ఉన్నాం

ఈ లుచ్చా ప్రభుత్వం ...ఈ బి జె పి సర్వనాశనం అయ్యే వరకు పోరాడవలసిన సమయం ఆసన్నమైంది

Image may contain: 1 person, smiling, text

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...