Jump to content

బీజేపీ కార్యకర్తలను టీడీపీ కొత్తిమీరలా చూస్తోంది.

Kiriti

Recommended Posts

.
'బీజేపీ కార్యకర్తలను టీడీపీ కొత్తిమీరలా చూస్తోంది'
 
అమరావతి: బీజేపీ కార్యకర్తలను టీడీపీ కొత్తిమీరలా చూస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మమ్మల్ని కనీసం సంప్రదించలేదని సోము వీర్రాజు అన్నారు. మేము మోదీ - బాబు ఫొటోలతో ఎన్నికలకు వెళితే.. టీడీపీ చంద్రబాబు ఫొటోతోనే ఎన్నికలకు వెల్లిందని సోమువీర్రాజు తెలిపారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ వల్లే మేము గెలిస్తే.. మిగిలిన చోట్ల టీడీపీ ఎందుకు ఓడిపోయిందని సోము వీర్రాజు ప్రశ్నించారు.

Link to comment
Share on other sites

రాజధానికి ఇంత హడావుడి ఎందుకు?: సోమువీర్రాజు
 
636260535031948850.jpg
అమరావతి: బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు మీడియాతో మాట్లాడారు. రాజధాని డిజైన్లు ఎలా ఉన్నాయన్న మీడియా ప్రతినిధులు ఆయన అడిగారు. దానికి స్పందించిన ఆయనరాజధానికి ఇంత హడావుడి ఎందుకు అని అన్నారు. ఇప్పుడు ఉన్నది సచివాలయం కాదా...అసెంబ్లీ కాదా? అని ప్రశ్నించారు. దేశంలో కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి అవన్నీ ఇంత హంగామా చేశాయా? అని అన్నారు. నయా రాయ్‌పూర్‌ను ఆ రాష్ట్ర హౌసింగ్ బోర్డు నిర్మించిందని ఆయన వివరించారు. ఏపీ ప్రభుత్వం మాత్రం సింగపూర్, జపాన్ అంటోందని ఆయన తెలిపారు.

Veedi acting apamanu... Modi saab ye Delhi ki minchina capital kadatham ani statements icharu... avi vadiki play chesi chupinchandi :buttkick:
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...