Jump to content

Amaravati


Recommended Posts

High-rises, six-lane roads: How Amaravati is shaping up

The high-rises dotting the landscape are spacious flats for All India Service officers, MLAs and MLCs, non-gazetted officers, and class IV employees. Some of the buildings have got their first coat of paint and plumbing works are being carried out, and would be ready in two months

amaravati.jpg

The high-rises dotting the landscape are spacious flats for All India Service officers, MLAs and MLCs, non-gazetted officers, and class IV employees. (Express photo)

The first signs that a greenfield capital city is coming up are now visible in Amaravati, four and half years after the bifurcation of Andhra Pradesh. As you drive into the capital region from Vijayawada, the vast stretches of barren land acquired from farmers are intermittently broken by newly-constructed 12-storied apartments, government complexes under construction, six-lane roads, trunk infrastructure development, and extensive excavation to lay underground utilities. One of the first buildings to be ready to move in is the court complex at Nelapadu from which the AP High Court will function from until the permanent building is ready at Justice City, where foundations are being laid nearby. The interim high court building was inaugurated by Chief Justice of India Ranjan Gogoi on February 3.

The high-rises dotting the landscape are spacious flats for All India Service officers, MLAs and MLCs, non-gazetted officers, and class IV employees. Some of the buildings have got their first coat of paint and plumbing works are being carried out, and would be ready in two months. Officials said that out of 3,840 flats proposed to be constructed, a total of 1,086 have been completed till date.

Foundations have been laid for construction of 186 bungalows for judges, ministers, chief secretary, principal secretaries. The constructions of various buildings and facilities have started or are at an initial stage in all the proposed nine theme cities of Amaravati — Knowledge City, Health City, Electronics City, Tourism City, Justice City, Media City, Sports City, Finance City, and Government City. Officials said that the overall cost of construction of Amaravati capital in the first phase is Rs 48,116 crores out of which Rs 36,960 crores worth of construction works have been undertaken and are under execution.amaravati1.jpg

Officials said that out of the total 320 km of arterial and sub-arterial roads which are part of the master plan, 285 km are currently under execution. (Source: Express Photo)

Dr Sreedhar Cherukuri, Commissioner of AP Capital Region Development Authority (APCRDA), said that at Knowledge City, top educational institutions like Vellore Institute of Technology, SRM University, NID, Amity, Amrita University, Centurion University, Central Institute of Tool Design, and NIFT have started construction, or have already started functioning from their new premises.

At the Health City, facilities like AIIMS, Indo-UK Institute of Health, a 2,250-bed multi-super speciality hospital of Mata Amritanandamayi Trust, which is an extension of the Amrita Medical University at Knowledge City, are fast coming up.

Officials said that out of the total 320 km of arterial and sub-arterial roads which are part of the master plan, 285 km are currently under execution. A 45 km-long water supply network, 123 km-long sewerage network, and 640 km-long stormwater drain network is being laid with huge pipes lying alongside the trenches dug in the region.

Edited by Yaswanth526
Link to comment
Share on other sites

10 lakh EVs in five years in Andhra Pradesh! No petrol, diesel car registrations in Amaravati

Under the new policy, the state of Andhra Pradesh will have 10 lakh electric vehicles (EV) across all segments and 1 lakh standard and fast charging stations by the year 2024. There is also a Rs 500 crore grant for R&D on EVs.

andhra pradesh electric mobility policy mahindra

Andhra Pradesh currently has over 5000 MW of electricity generation from renewable sources.

The Andhra Pradesh Electric Mobility policy has been announced and it has big plans for the state's transition to the electric mode of transport. AP Electric Mobility policy has been designed to attract investments of over Rs 30,000 crore and create 60,000 jobs. Another breakthrough proposition in the policy is that Amaravati will likely be turned into an electric-only city where internal combustion engines (ICE) would not be allowed. The Nara Chandrababu Naidu-led government aims to replace 100% of APSRTC bus fleet of over 11,000 buses into electric. Under the new policy, the state of Andhra Pradesh will have 10 lakh electric vehicles (EV) across all segments and 1 lakh standard and fast charging stations by the year 2024. Besides these, all government vehicles including government corporations, boards, ambulances etc will be replaced with electric alternatives.

The policy also includes a research and development grant of Rs 500 crore for EVs. Andhra Pradesh currently has over 5000 MW of electricity generation from renewable sources such as solar and wind. Not just electric buses, the state will extend electric mobility to other public transport vehicles as well. It will grant permits to electric auto-rickshaws on priority.

Under Andhra Pradesh's new Electric Mobility policy, private charging stations and hydrogen generation & refueling infrastructure will be eligible for the following financial incentives:

- DC chargers (100V and above): Capital subsidy of 25% of the value of the charging station equipment/machinery for the first 100 stations up to a maximum subsidy of Rs 10 lakh.

- DC chargers (below 100V): Capital subsidy of 25% of the value of the charging station equipment/machinery for the first 300 stations up to a maximum subsidy of Rs 30,000.

- Capital subsidy of 25% of Fixed Capital Investment (for eligible assets excluding the cost of battery inventory) for the first 50 swapping stations up to a maximum subsidy of Rs 10 lakh.

- 100% net SGST, accrued to the state, as reimbursement for purchase of fast chargers (DC chargers of 100V or above).

- 100% net SGST, accrued to the state, as reimbursement for purchase of advanced batteries for EV battery swapping stations.

- Capital subsidy of 25% of the Fixed Capital Investment for hydrogen generation and fuelling plants, with a maximum subsidy of Rs 10 crore/unit for the first 10 units.

Saurabh Kumar, MD EESL, explained that its all about driving demand. The US gives capital subsidies for EVs and so does China. The EESL thinks India doesn't need any capital charge. Cost of running an EV has an inherent economic benefit.

He further pointed out that public awareness of the benefits of EVs is very important and so is charging infrastructure. The EESL will have over 100 public charges in next one month.

Public transport and fleet operators need to shift to EVs before personal buyers get into it. Three-wheelers moving to electric will benefit both riders and users. It is more economically viable giving more savings while also benefitting the environment with zero-emissions, opined Mahesh Babu, CEO, Mahindra Electric.

Every segment requires a different type of subsidy when it comes to EVs. Premium cars and SUVs costing over Rs 20 lakh should not be given subsidies. Two-wheeler, three-wheelers, and buses should get incentives. More EVs on road will increase penetration in the personal space, opined Prabhjot Kaur, CEO, Centre for Battery Engineering and EVs, IIT Madras.

Edited by Yaswanth526
Link to comment
Share on other sites

అమరావతికి వచ్చాం... అందాలెన్నో చూశాం...
 

అర లక్ష దాటిన సందర్శకుల అమరావతి యాత్ర
న్యూస్‌టుడే, తుళ్ళూరు

amr-gen13a_44.jpg

రాజధాని అమరావతిలో జరుగుతున్న వివిధ నిర్మాణాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తిలకించే వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అమరావతి యాత్ర విశేషాదరణకు నిలయమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అర లక్షకు పైగా సందర్శకులు రాజధాని అమరావతి అందాలను తిలకించారు. డిసెంబరు 28 నుంచి అమరావతి సందర్శనయాత్ర ప్రారంభమైంది. రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలో ప్రతి రోజూ ఒక్కో మండలం నుంచి 40 మందిని బస్సుల్లో తీసుకొచ్చి అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను తిలకించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. డిసెంబరు 28 నుంచి 1113 బస్సుల్లో 56,700 మంది సందర్శకులు తరలివచ్చారు. ప్రజల సందర్శనకు అవసరమైన బస్సులతో పాటు, భోజన ఏర్పాట్లు ఏపీ సీఆర్‌డీఏ చేపట్టింది. రోజంతా రాజధాని నగరంలోని వివిధ ప్రాజెక్టు పనులను ప్రజలకు చూపించి ఆయా నిర్మాణాల విశేషాలు వివరిస్తున్నారు. అదే రోజు సందర్శకులకు విజయవాడ కనకదుర్గమ్మ దర్శనభాగ్యాన్ని కల్పిస్తున్నారు. రోజూ 13 జిల్లాల నుంచి వెయ్యి మందికి పైగా ప్రజలు సందర్శించేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ఫిబ్రవరి 10 వరకు సందర్శన యాత్రకు కార్యాచరణ రూపొందించారు. ఇందుకోసం ఉద్దండ్రాయునిపాలెం వద్ద ఎక్స్పీరియన్స్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రాజధాని అమరావతి సందర్శనకు వచ్చిన యాత్రికులు తొలుత దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాజధాని అమరావతి నిర్మాణానికి జరిపిన శంకుస్థాన ప్రదేశాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత సీడ్‌ యాక్సిస్‌ రోడ్డులో వారిని తీసుకొచ్చి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస భవనాలను తిలకింపజేస్తారు. వాటి పక్కనే ఉన్న ఐఏఎస్‌ అధికారుల నివాస భవనాలు, శాశ్వత సచివాలయం నిర్మాణ పనులు, పక్కనే ఉన్న శాశ్వత హైకోర్టు భవన నిర్మాణ పనులు, తాత్కాలిక హైకోర్టు భవన సముదాయాలను సందర్శిస్తారు.తాత్కాలిక హైకోర్టు భవనం పక్కనే నిర్మించిన ఎన్జీవో అధికారుల నివాస భవనాలను చూపిస్తారు. తాత్కాలిక అసెంబ్లీ భవనాలు, తాత్కాలిక సచివాలయం భవనాలను సందర్శిస్తారు. ఆ తర్వాత రాజధానిలో నిర్మిస్తున్న రహదారులను చూపించిన తర్వాత విజయవాడలోని శ్రీకనకదుర్గ అమ్మవారి దర్శనం చేయించి తిరిగి స్వస్థలాలకు పంపిస్తారు. రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలను ప్రత్యక్షంగా చూసి ఉప్పొంగిపోయామని సందర్శకులు కితాబిస్తున్నారు. యాత్ర ఆసాంతం ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉందని, అధికారులు ఎక్కడికక్కడ వివరాలను తెలియజేస్తూ తమకు సహకారాన్ని అందించారని చెప్పారు. రాజధానికి వచ్చి అందాలను తిలకించి పులకించామని వారు ఆనందంగా చెబుతున్నారు.

amr-gen13b_1.jpg

Link to comment
Share on other sites

http://www.andhrajyothy.com/artical?SID=709625

చిన్న స్థలంలో.. అందమైన ఇల్లు!
09-02-2019 07:45:50
 
  • రాజధానిలో చిన్నప్లాట్ల కోసం ఉచిత ఇంటి ప్లాన్లు
  • పలు డిజైన్లను సిద్ధం చేయిస్తున్న ఏపీసీఆర్డీఏ
  • ఆర్కిటెక్చర్‌ విద్యార్థుల నుంచి ఎంట్రీలకు ఆహ్వానం ఫ వాటిల్లో అత్యుత్తమమైన 6 డిజైన్ల ఎంపికకు జ్యూరీ
  • విజేతలకు ప్రోత్సాహంగా నగదు బహుమతులు
అమరావతి (ఆంధ్రజ్యోతి): అమరావతిలో చిన్న ప్లాట్లు.. అంటే 100 నుంచి 250 చదరపు గజాల మధ్య ఇళ్ల స్థలాలు కలిగిన వారు కూడా సుందరమైన గృహాలు నిర్మించుకు నేందుకు వీలుగా ఏపీసీఆర్డీఏ ఆకర్షణీయమైన ప్లాన్లను అందించనుంది. పెద్ద ప్లాట్లున్న వారు నిపుణులైన ఆర్కిటెక్ట్‌లతో ఖర్చుకు వెనకాడకుండా ఇంటిప్లాన్లు తయారుచేయిస్తారు. కానీ చిన్న ప్లాట్లున్నవారు ఖర్చుకు వెనకాడి కొందరు, అవగాహన లేక మరికొందరు అంతగా పరిజ్ఞానం లేని మేస్ర్తీలతోనే ఇంటి ప్లాన్లు వేయిస్తారు. అలా కట్టిన ఇళ్లు అంతగా ఆకర్షణీయంగా ఉండవు. పైగా నిబంధనలకు విరుద్ధంగా ఉండే అవకాశం ఉంది.
 
అయితే ఈ పరిస్థితిని నిరోధిం చేందుకు చిన్న ప్లాట్లలోనూ అందంగా కనిపించేలా ఇంటి నిర్మాణాలు చేపట్టాలని, తద్వారా రాజధాని సౌందర్యాన్ని మరింత పెంచాలని సీఆర్డీఏ భావించింది. దీనికోసం తానే చిన్న ప్లాట్ల యజమానులకు నచ్చేలా ఇంటి ప్లాన్లను తయారుచేసేందుకు సంకల్పించింది.
 
ఆర్కిటెక్చర్‌ విద్యార్థులకు పోటీ..!
అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలంటే అందులోని ప్రతి నిర్మాణమూ ఆకట్టుకునేలా ఉండాలని సీఎం చంద్రబాబు తరచూ చెబు తుంటారు. ఆయన మాటల స్ఫూర్తిగా సీఆర్డీయే ముందుకు కదిలింది.
చిన్న ప్లాట్లలో కట్టే ఇళ్లు కూడా సుందరంగా ఉండేందుకు వాటి ప్లాన్ల తయారీలో యువ ఆర్కిటెక్ట్‌లను భాగస్వాముల్ని చేసింది. అమరావతి స్వరూప స్వభావాలు, భవన నిర్మాణాలకు ఉద్దేశించిన నిబంధనలు వారికి తెలియజేస్తూ, వాటికి తగినట్లుగా ఇంటి ప్లాన్లను రూపొందిం చాలని కోరుతూ దేశవ్యాప్త పోటీ నిర్వహించింది. ప్రముఖ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ కళాశాల విద్యార్థుల నుంచి ఎంట్రీలు ఆహ్వా నించింది. ఈ పోటీలో ప్రథమస్థానం పొందిన ఎంట్రీకి రూ.1 లక్ష, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వాటికి వరుసగా రూ.50 వేలు, రూ.25 వేలు, ఆ తర్వాత స్థానాల్లో నిలిచిన ముగ్గురికి ప్రోత్సాహక బహుమతులుగా ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఇస్తామని ప్రక టించింది. దీంతో ఆర్కిటెక్ట్‌ విద్యార్థులు ఉత్సాహంగా తమ ప్లాన్లను సీఆర్డీఏకు పంపారు. అలా వచ్చిన 105 ఎంట్రీలను నిశితంగా పరిశీలించిన అధికారులు, నిపుణులు వాటిలో 12 ప్లాన్లను షార్ట్‌లిస్ట్‌ చేశారు. వీటిని సీఆర్డీఏ ఉన్నతాధికారులు, ఆర్కిటెక్ట్‌ నిపుణులైన ఐదుగురు సభ్యులతో కూడిన జ్యూరీ పరిశీలించి, వాటిల్లో అత్యుత్తమమైన 6 ప్లాన్లను ఎంపిక చేయనుంది.
 
విజేతలను ప్రకటించే ముందు షార్ట్‌లిస్ట్‌ చేసిన 12 ప్లాన్లను ఈ నెల 13న విజయవాడలో ప్రారంభం కానున్న ‘సంతోష నగరాల సదస్సు’లో రాజధాని రైతుల సందర్శనార్ధం ఉంచుతారు. వాటిపై స్పందనలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం విజేతలను ప్రకటిస్తారు.
 
సీఆర్డీఏ వెబ్‌సైట్‌లో ప్లాన్లు..
విజేతలు గీసిన 6 ప్లాన్లను మరింత పక్కాగా, లోపరహితంగా మలిచేందుకు అవసరమైన మార్పులు చేర్పులు చేసిన అనంతరం వాటిని సీఆర్డీఏ తన వెబ్‌సైట్‌లో ఉంచనుంది. రాజధానిలో చిన్న ప్లాట్లున్న ఎవరైనా వాటిని ఉచితంగా వాడుకునే అవకాశం కల్పిస్తారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...