Jump to content

Irrigation works @ AndhraPradesh


Guest Urban Legend

Recommended Posts

  • Replies 921
  • Created
  • Last Reply

కృష్ణా పశ్చిమ డెల్టా కాలువపై ఎత్తిపోతల

రూ.14.88 కోట్లు విడుదలకు పరిపాలనా అనుమతి

25,344 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు

ఈనాడు-అమరావతి: కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువపై ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు పరిపాలనా అనుమతులు ఇస్తూ జలవనరులశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా పశ్చిమ డెల్టాలో రెండేళ్లుగా హైలెవల్‌ ఛానల్‌ కింద ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. ఈ క్రమంలో కృష్ణా పశ్చిమ డెల్టా కాలువపై ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి నీటిని తోడి హైలెవల్‌ ఛానల్‌లోకి పోయడం ద్వారా 25,344 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువపై మంగళగిరి మండలం పెదవడ్లపూడి సమీపంలో ఎత్తిపోతల ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు రూ.14.88 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇస్తూ గురువారం జలవనరులశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన కాలువ దిగువ భాగంలో ఉన్న ఆయకట్టుకు ఇబ్బంది లేకుండా 972 క్యూసెక్కుల ప్రవాహం ఉన్నప్పుడే నీరు ఎత్తిపోయాలని, కేవలం ఖరీఫ్‌ సీజన్‌లో సాగునీటి అవసరాల కోసం రోజుకు 16 గంటల పాటు 250 క్యూసెక్కుల నీటిని పంపింగ్‌ చేయాలనే నిబంధన పెట్టారు. అవసరమైనప్పుడు తాగునీటి చెరువులు నింపడానికి ప్రాజెక్టు కమిటీ అనుమతితో పంపింగ్‌ చేసుకోవాలని పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

Intha developments jaruguthunna Bapatla/Guntur YSRCP MLAs TDP ni eppudaina mechhukunnara? Eppudu kulam, matham politics thappa veellaki guntur district develop avvadam istam vundademo. ilaanti vaallani ela elect chesthaaro janalu.

Link to comment
Share on other sites

Intha developments jaruguthunna Bapatla/Guntur YSRCP MLAs TDP ni eppudaina mechhukunnara? Eppudu kulam, matham politics thappa veellaki guntur district develop avvadam istam vundademo. ilaanti vaallani ela elect chesthaaro janalu.

almost anni districts attane vuntai AP lo..caste feelings lekapothe AP lo CBN eppudu CM gaane vundevaadu..

Link to comment
Share on other sites

Don't say all districts, there are exception Anantapur & West Godavari people given TDP 100% support in 2014 elections. They crossed caste barriers & voted for TDP.

 

It's up to TDP/CBN to give these districts what they deserve. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...