Jump to content

Recommended Posts

Posted
10 minutes ago, baggie said:

Asalem effect ledu...anni shows full maa daggara kuda

Uncle big hero ni messages lo Kindle chesina aadi gurinchi bane happy ga unnaru ga 

Posted

asalu oka movie ni hit or flop chese scene a fan base ki kuda ledu .. fanbase helps in getting better opening numbers .. general audience will decide the movie fate ...

Posted
11 hours ago, 4tarak said:

Uncle big hero ni messages lo Kindle chesina aadi gurinchi bane happy ga unnaru ga 

artam kaledu bro.....big hero ni badnam chesindi allu batchee nee but thats for simpad kada.....eeroju alle bala nki vangi dandalu pedtunnaru kada

Posted (edited)

RGV tweet

పుష్ప 2 ఇడ్లీలు #Pushpa2Mythri_Movie_Makers_Pushpa2_Hashmoji_Dec సుబ్బారావు అనే ఒకడు ఒక ఇడ్లీ హోటల్ పెట్టి , ప్లేట్ ఇడ్లీల ధరను రూ. 1000గా పెట్టాడు. సుబ్బారావు అంత ధర పెట్టడానికి కారణం, వాడి ఇడ్లీలు మిగతావాటి ఇడ్లీల కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు. కానీ కస్టమర్‌కు సుబ్బారావు ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే, వాడు సుబ్బారావు హోటల్‌కు వెళ్లడు. దాంతో నష్టపోయేది సుబ్బారావు ఒక్కడే తప్ప, ఇంకెవ్వరూ కాదు. “సుబ్బారావు ఇడ్లీల ధర సామాన్య ప్రజల అందుబాటులో లేదు” అని ఎవరైనా ఏడిస్తే , అది “సెవెన్‌స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదు” అని ఏడ్చినంత వెర్రితనం ఒకవేళ “సెవెన్‌స్టార్ హోటల్‌లో అంబియన్స్‌కి మనం ధర చెల్లిస్తున్నాం” అని వాదిస్తే, పుష్ప 2 విషయంలో ఆ సెవెన్‌స్టార్ క్వాలిటీ అనేది ఆ సినిమాఏ డెమొక్రాటిక్ క్యాపిటలిజం అనేది క్లాస్ డిఫరెన్స్ మీదే పనిచేస్తుంది. అన్ని ప్రొడక్ట్స్ లాగే సినిమాలు కూడా లాభాల కోసమే నిర్మించబడతాయి, అంతే కానీ ప్రజా సేవ కోసం కాదు. అప్పుడు లగ్జరీ కార్లపై, విలాసవంతమైన భవనాలపై, బ్రాండెడ్ బట్టలపై ఎలాంటి ఏడుపూ ఏడవనోళ్లు సినిమా టికెట్ ధరల మీదే ఎందుకు ఏడుస్తున్నారు ? ఎంటర్టైన్మెంట్ నిత్యావసరమా?

Edited by NBK NTR
Posted
2 hours ago, deepakntr said:

asalu oka movie ni hit or flop chese scene a fan base ki kuda ledu .. fanbase helps in getting better opening numbers .. general audience will decide the movie fate ...

Adi thelika ఆ Pk gadi Fans vurake sound chestha vuntaru.. 

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...