sonykongara Posted July 28, 2024 Author Posted July 28, 2024 Aerospace Park to become operational in early 2026 Ravi P Benjamin Hans News Service | 27 July 2024 11:00 AM IST x HIGHLIGHTS The project’s first phase is in progress and second one will commence in 2025 The project costing Rs 450 crore is spread in over 260 acres, will provide direct employment to 2,500 people and indirect employment to 6,250 Palasamudram (Sri Sathya Sai district) : Amajor Defence project 'Aerospace Park' by Bharath Electronics Limited (BEL) is coming up in the industrial township of Palasamudram. First phase of the project is now under execution, at a cost of Rs385 crore in over 65 acres. Second or the final phase of the project will commence in 2025 and will be completed early 2026, according to BEL project sources. The total project is spread in nearly 1,000 acres, which is already alienated in favor of BEL. Also Read - MoD signs MoU with BEL for ammunition procurement ADVERTISEMENT Civil works have been completed and the first phase of plant construction is in progress. Compound wall, internal concrete and cement roads were laid at a cost of Rs 50 crore. A solar plant had already established in the premises to meet its energy requirements. A total of 1,200 acres had been acquired for the BEL Project. APIIC zonal manager Sunar Shuvana Soni told The Hans India that BEL project will be a feather in the cap of industrial township. Also Read - Aerospace Park, new feather in Palasamudram's cap ADVERTISEMENT According to BEL schedule, the plant will be established and become operational by the end of 2025. Larsen and Toubro (L&T) construction major, which is given consultancy job for the Aerospace Defence and Electronic Park project, has completed it's public hearing, civil works and the first phase of the project works are in full swing. The project costing Rs 450 crore and spread over an area of 260 acres will provide direct employment to 2,500 people and indirect employment to 6,250 personnel. It will have facilities like assembly hangers, hard stands for radars and weapon integration, RF radiation sources for target simulation, automatic test equipment, clean rooms for electronic assembly, non-explosive & explosive integration building, environmental test chambers, fire stations, solar power plant, estate and admin buildings. https://www.thehansindia.com/andhra-pradesh/aerospace-park-to-become-operational-in-early-2026-894890
Yaswanth526 Posted July 31, 2024 Posted July 31, 2024 75k tho vachedi Vinfast ah? Etv mentioned that company name, it's a electric cars company
sonykongara Posted July 31, 2024 Author Posted July 31, 2024 36 minutes ago, Yaswanth526 said: 75k tho vachedi Vinfast ah? Etv mentioned that company name, it's a electric cars company kadu anukunta, Vinfast TS lo kuda 5000 acers lo smart township plan chesthunadu ani talk unnadi, TN poti annadu kabati port based industries ayyi undali. AndhraBullodu 1
Yaswanth526 Posted July 31, 2024 Posted July 31, 2024 1 hour ago, sonykongara said: kadu anukunta, Vinfast TS lo kuda 5000 acers lo smart township plan chesthunadu ani talk unnadi, TN poti annadu kabati port based industries ayyi undali. Adi kakapothe ONGC Greenko Green Hydrogen project anukunta, CBN said in CII meeting.
sonykongara Posted July 31, 2024 Author Posted July 31, 2024 5 minutes ago, Yaswanth526 said: Adi kakapothe ONGC Greenko Green Hydrogen project anukunta, CBN said in CII meeting. naku ade doubt unnadi
sonykongara Posted July 31, 2024 Author Posted July 31, 2024 On 7/10/2024 at 11:30 PM, sonykongara said: aavAP ki ravalani korukundam
sonykongara Posted July 31, 2024 Author Posted July 31, 2024 22 minutes ago, Yaswanth526 said: Adi kakapothe ONGC Greenko Green Hydrogen project anukunta, CBN said in CII meeting. Tesla antunnaru kontha mandi kani antha pedthndha ?
rk09 Posted July 31, 2024 Posted July 31, 2024 1 hour ago, sonykongara said: Tesla antunnaru kontha mandi kani antha pedthndha ? Not in AP - as per recent news https://www.moneycontrol.com/news/business/companies/tesla-zeroes-in-on-3-states-for-potential-manufacturing-unit-reports-12782755.html https://www.teslarati.com/tesla-keen-on-three-states-maharashtra-tamil-nadu-gujarat/ sonykongara 1
Mobile GOM Posted July 31, 2024 Posted July 31, 2024 1 hour ago, sonykongara said: Tesla antunnaru kontha mandi kani antha pedthndha ? Tesla ippude pettadu le India lo
sonykongara Posted August 1, 2024 Author Posted August 1, 2024 ఎన్‌టీపీసీ రూ.60 వేల కోట్లతో ప్రతిపాదించిన గ్రీన్ హైడ్రోజన్ హబ్, రూ.75 వేల కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు కానున్న బీపీసీఎల్ ప్రాజెక్టు ప్రతిపాదనలపై ప్రత్యేక దృష్టి పెడతాం.
sonykongara Posted August 1, 2024 Author Posted August 1, 2024 రాష్ట్రంలోకి పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇందుకోసం పలు రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాల్ని పరిశీలించి.. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అత్యుత్తమ పాలసీని తెస్తామన్నారు. Updated : 01 Aug 2024 06:45 IST రాష్ట్రంలో మరో 4 ఇండస్ట్రియల్ క్లస్టర్లు రాబోయే 100 రోజుల్లో ఐదు పాలసీలు ఏడాదిలో రూ.లక్ష కోట్ల ప్రాజెక్టుల పూర్తికి కృషి పరిశ్రమల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోకి పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇందుకోసం పలు రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాల్ని పరిశీలించి.. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అత్యుత్తమ పాలసీని తెస్తామన్నారు. గత పదేళ్లలో వివిధ సంస్థలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల్లో(ఎంవోయూ) ఎన్ని వాస్తవ రూపం దాల్చాయి? మిగతా వాటి పరిస్థితి ఏమిటి? అనే అంశాలను పరిశ్రమల శాఖ అధికారులతో సీఎం సచివాలయంలో బుధవారం సమీక్షించారు. ‘వైకాపా ప్రభుత్వ విధానాల వల్ల పారిశ్రామిక వేత్తలు రాష్ట్రానికి రావాలంటే భయపడ్డారు. రాజకీయంగా వేధించడంతో చాలా సంస్థలు పెట్టుబడుల ఒప్పందాల్ని రద్దు చేసుకున్నాయి. కొత్తవి రాలేదు. పారిశ్రామిక వేత్తల్లో మళ్లీ నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉంది’ అని చంద్రబాబు అన్నారు. గత దశాబ్దకాలంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎన్ని? కుదిరిన ఒప్పందాల ప్రస్తుత పరిస్థితి ఏమిటి? వివిధ పరిశ్రమలకు కేటాయించిన భూముల పరిస్థితి? తదితరాలపై అధికారుల నుంచి వివరాలను తెలుసుకున్నారు. రాబోయే ఐదేళ్లలో పారిశ్రామిక విధానం ఎలా ఉండాలనే దానిపై వారికి స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో కొత్తగా కుప్పం, మూలపేట, చిలమత్తూరు(లేపాక్షి సెజ్), దొనకొండ దగ్గర నాలుగు పారిశ్రామిక క్లస్టర్ల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వాటిలో ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, హార్డ్‌వేర్ యూనిట్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తామని సీఎం చెప్పారు. అనువైన వాతావరణం ‘రాబోయే 100 రోజుల్లో ఐదు కొత్త పాలసీలు తీసుకొస్తాం. కొత్త ఇండస్ట్రియల్ పాలసీ, ఎంఎస్‌ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ అండ్ క్లౌడ్, టెక్స్‌టైల్ పాలసీల్ని రూపొందిస్తున్నాం. దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాలు.. పెట్టుబడుల్ని ఆకర్షించేలా వీటిని తీసుకొస్తాం. పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తాం. 15 రోజుల్లో పారిశ్రామిక డ్రాఫ్టు పాలసీ తయారవుతుంది. దానిపై భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను తీసుకుని తుది విధానాన్ని రూపొందిస్తాం’ అని వివరించారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంగా విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే... గత ఐదేళ్లలో జరిగింది విధ్వంసమే మా ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్య రూ.16 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ఒప్పందాల్ని కుదుర్చుకున్నాం. వైకాపా సర్కారు వ్యవహరించిన తీరుతో పారిశ్రామికవేత్తలు ఆ ఒప్పందాల్ని రద్దు చేసుకున్నారు. పెట్టుబడుల ప్రతిపాదనలను ఉపసంహరించుకున్న పారిశ్రామికవేత్తలతో మళ్లీ సంప్రదింపులు జరుపుతాం. నేనే నేరుగా వారితో మాట్లాడతా. కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామిక వాడలో భూముల రేట్లు తగ్గించి.. పెట్టుబడులకు ఊతమిస్తాం. మా ప్రభుత్వ(2014-19) హయాంలో ఎకరా రూ.16 లక్షల చొప్పున పారిశ్రామికవేత్తలకు కేటాయించాం. గత ప్రభుత్వం ఎకరాకు రూ.90 లక్షల మేర ధరల్ని పెంచింది. ఆ పారిశ్రామిక పార్కును వివాదాల్లోకి నెట్టింది. 2014-19లో 66 శాతం మొత్తాన్ని ప్రోత్సాహకాల కింద చెల్లించాం. వైకాపా ప్రభుత్వంలో 34 శాతమే ఇచ్చారు. పరిశ్రమలకు రూ.10 వేల కోట్ల ప్రోత్సాహకాలు చెల్లించాల్సి ఉంది. ఎలా చెల్లించాలనే దానిపై పరిశీలన చేస్తాం. 2014-19 మధ్య 64 ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేసి.. పారిశ్రామిక అవసరాల కోసం 14,125 ఎకరాలను అందుబాటులోకి తెచ్చాం. వైకాపా ప్రభుత్వం 31 పార్కుల్నే అభివృద్ధి చేసింది. పారిశ్రామిక అవసరాల కోసం సేకరించిన 1,382 ఎకరాలను ఇళ్ల పట్టాల కోసం గత ప్రభుత్వం వినియోగించింది. ప్రారంభించిన వాటిని పరుగులు పెట్టిస్తాం అవగాహన ఒప్పందాలకు అనుగుణంగా ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రాజెక్టులను వేగవంతం చేస్తాం. తద్వారా ఏడాదిలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నది లక్ష్యం. వాటి ద్వారా 1.36 లక్షల మందికి ఉపాధి కల్పిస్తాం. నక్కపల్లిలో రూ.11,542 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేయనున్న బల్క్‌డ్రగ్ పార్కు, ఎన్‌టీపీసీ రూ.60 వేల కోట్లతో ప్రతిపాదించిన గ్రీన్ హైడ్రోజన్ హబ్, రూ.75 వేల కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు కానున్న బీపీసీఎల్ ప్రాజెక్టు ప్రతిపాదనలపై ప్రత్యేక దృష్టి పెడతాం.
sonykongara Posted August 6, 2024 Author Posted August 6, 2024 ఏపీలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు చర్చలు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు యూట్యూబ్ గ్లోబల్ సీఈవో నీల్ మోహన్‌తో వర్చువల్‌గా భేటీ అయ్యారు. Updated : 06 Aug 2024 16:45 IST అమరావతి: ప్రపంచస్థాయి టెక్ దిగ్గజ సంస్థలను, పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడమే లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఆయన యూట్యూబ్ సీఈవో నీల్ మోహన్, గూగుల్ ఏపీఏసీ హెడ్ సంజయ్ గుప్తాలతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. రాష్ట్రంలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటుపై వారితో చర్చించినట్లు చంద్రబాబు ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. వారిద్దరితోనూ ఆన్‌లైన్ వేదికగా భేటీ కావడం ఆనందంగా ఉందని సీఎం పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నైపుణ్యాభివృద్ధి, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లను ప్రోత్సహించేందుకు స్థానిక భాగస్వాముల సహకారంతో ఈ అకాడమీ ఏర్పాటుపై చర్చించినట్లు తెలిపారు. అలాగే, ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయబోయే మీడియా సిటీకి సాంకేతిక సహకారం అందించే అవకాశాలపైనా వారితో చర్చించినట్లు పేర్కొన్నారు.
AndhraBullodu Posted August 7, 2024 Posted August 7, 2024 (edited) @sonykongara anna 2014 lo prabutvam raagane rs. 3 vela kotla tho hero teesukochaaru.... ee saari aa BPCL annaru kaani, manchi private pedha samstha 2 nelallo okkati raalaedhu. 2 nellu chaala thakkuva kaalam lae kaani. Akkada REvanth aemo US thiruguthunnadu pettubadulu ani.. Emanna private vi pedha pedha vi vasthay.... company lu, ee youtube dhi edho pedha company kaadhuga, vaadi training and certificatoin laaga anukunta ? Edited August 7, 2024 by AndhraBullodu
sonykongara Posted August 7, 2024 Author Posted August 7, 2024 46 minutes ago, AndhraBullodu said: @sonykongara anna 2014 lo prabutvam raagane rs. 3 vela kotla tho hero teesukochaaru.... ee saari aa BPCL annaru kaani, manchi private pedha samstha 2 nelallo okkati raalaedhu. 2 nellu chaala thakkuva kaalam lae kaani. Akkada REvanth aemo US thiruguthunnadu pettubadulu ani.. Emanna private vi pedha pedha vi vasthay.... company lu, ee youtube dhi edho pedha company kaadhuga, vaadi training and certificatoin laaga anukunta ? internal work jaruguthundi bro peddga bayataki ravatam ledu AndhraBullodu 1
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now