August 9, 20242 yr @sonykongara Hyd ki manaki naaga lokam ki nakka ki unna polika lae kaani... Revanth emo US velli anni investments testhunnadu.... aakariki south korea kooda velthunnadu anta. ABN lo vesaadu ee roju, 4 chity anta 15k aekaraallo.... manam vachi 2 nellae kaani, 2019 - 24 debba baagaanae padinattu undhi, private vi assala 2 naellalo okkati vinpiyyala pedha pedhavi, choodham.... 2014 - 19 baaga vinipichevi, ippudu assala pedhaga assalemi levu anukunta, private pedha pedhavi pettubadulu vasthay ani Edited August 9, 20242 yr by AndhraBullodu
August 9, 20242 yr 2 minutes ago, AndhraBullodu said: @sonykongara Hyd ki manaki naaga lokam ki nakka ki unna polika lae kaani... Revanth emo US velli anni investments testhunnadu.... aakariki south korea kooda velthunnadu anta. ABN lo vesaadu ee roju, 4 chity anta 15k aekaraallo.... manam vachi 2 nellae kaani, 2019 - 24 debba baagaanae padinattu undhi, private vi assala 2 naellalo okkati vinpiyyala pedha pedhavi, choodham.... 2014 - 19 baaga vinipichevi, ippudu assala pedhaga assalemi levu anukunta, private pedha pedhavi pettubadulu vasthay ani Revanth started the trips after 8 months of ruling
August 9, 20242 yr 44 minutes ago, subbu_chinna said: Revanth started the trips after 8 months of ruling Revanth modati saari CM kadhanna, vaalla tho manaki polika kaadhu, vaalla hyd aakaasam o unte, manama 2019 - 24 debbaki paathaalam lo unnam. 2 naellalo pedha vachiniy emi kanapadatledhu enti ani na baadha, 2019 - 24 padina debbaki evaru raara ani undhi. 2014 - 2019 lo baaga vinipichaevi. @sonykongara venkabadina jillalaki bundelkhand tharaha packae annaru baabu gaaru, monna 250 kotlu ichaaru oko jilla ki ani vesaaru. Paarisraamika protshaahakaalu emanna isthaara 250 ki thodu?
August 16, 20242 yr Author సీఎం చంద్రబాబుతో సీఐఐ ప్రతినిధుల భేటీ.. నూతన పారిశ్రామిక విధానంపై చర్చ అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబుతో టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ భేటీ అయ్యారు. అనంతరం భారత పరిశ్రమల సమాఖ్య ప్రతినిధుల బృందం ఆయనతో సమావేశమైంది. ప్రభుత్వం తీసుకురానున్న నూతన పారిశ్రామిక విధానంపై సీఐఐ ప్రతినిధులతో చంద్రబాబు చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు చేశారు.
August 16, 20242 yr Author ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ •సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో పట్టుబడుల అంశంపై చర్చ •రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ది, స్వర్ణాధ్రప్రదేశ్- విజన్ 2047 రూపకల్పన అంశాలపై సమావేశంలో చర్చ •పారిశ్రామిక అభివృద్దికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు, ప్రణాళికలు అందించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం •దేశంలో పేరున్న పారిశ్రామిక వేత్తలు, ఆయా రంగాల నిపుణులతో ఏర్పాటు కానున్న టాస్క్ ఫోర్స్ •సిఎం చైర్మన్ గా, టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ కో చైర్మన్ గా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు •2047 నాటికి ఎపిని నెంబర్ 1 స్టేట్ చేసే లక్ష్యంతో విజన్ 2047 రూపొందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం- దీనిలో భాగంగా పారిశ్రామికాభివృద్దికి చేపట్టాల్సిన చర్యలపై పనిచేయనున్న టాస్క్ ఫోర్స్ •అమరావతిలో సిఐఐ భాగస్వామ్యంతో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్ షిప్ సంస్థ ఏర్పాటుకు నిర్ణయం •ఈ సంస్థ ఏర్పాటులో భాగస్వామికానున్న టాటా గ్రూప్ •విశాఖలో టిసిఎస్ డెవల్మెంట్ సెంటర్ ఏర్పాటు, ఎపిలో ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్ లైన్స్ విస్తరణ అంశాలపై టాటా గ్రూప్ చైర్మన్ తో చర్చించిన ముఖ్యమంత్రి •రాష్ట్రంలో సోలార్, టెలీకమ్యునికేషన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపై టాటా గ్రూప్ చైర్మన్ తో తో చర్చించిన సిఎం.
August 16, 20242 yr Author 1 hour ago, ramntr said: 10k capacity tho oka campus plz... విశాఖలో టిసిఎస్ డెవల్మెంట్ సెంటర్ ఏర్పాటు, ఎపిలో ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్ లైన్స్ విస్తరణ అంశాలపై టాటా గ్రూప్ చైర్మన్ తో చర్చించిన ముఖ్యమంత్రి •
August 16, 20242 yr 5 minutes ago, sonykongara said: విశాఖలో టిసిఎస్ డెవల్మెంట్ సెంటర్ ఏర్పాటు, ఎపిలో ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్ లైన్స్ విస్తరణ అంశాలపై టాటా గ్రూప్ చైర్మన్ తో చర్చించిన ముఖ్యమంత్రి • Aa RishiKonda palace lo start chesthe poyiddi...
August 16, 20242 yr Author 5 minutes ago, ramntr said: Aa RishiKonda palace lo start chesthe poyiddi... Hotel ki istharu emo Tata valla ki
August 16, 20242 yr Author టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ తో మంత్రి లోకేష్ భేటీ!* *ఐటి, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్, రెన్యువబుల్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానం* *ఎయిర్ పోర్టు వరకూ వెళ్లి చంద్రశేఖరన్ కు వీడ్కోలు పలికిన మంత్రి లోకేష్* అమరావతి: టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు సచివాలయం వచ్చిన చంద్రశేఖర్ తో లోకేష్ ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలు, ప్రోత్సాహకాలను ఆయనకు వివరించారు. ముఖ్యంగా ఐటి, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్, రెన్యువబుల్ ఎనర్జీ, టెలికమ్యూనికేషన్స్, కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆహార ఉత్పత్తుల రంగాల్లో అభివృద్ధి సాధించడానికి అవసరమైన అన్నివనరులు ఉన్నాయని, ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. రాష్ట్రంలో రాబోయే అయిదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకు సహకరించే అన్నిరకాల పరిశ్రమలకు తాము మెరుగైన ప్రోత్సాహకాలు అందజేస్తామని చెప్పారు. చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేగంగా అభివృద్ధి దిశగా పయనిస్తోందని, ఇందుకు మీ వంతు సహాయ, సహకారాలు అందించాల్సిందిగా లోకేష్ కోరారు. మంత్రి ప్రతిపాదనలపై చంద్రశేఖరన్ స్పందిస్తూ ఎపిలో పెట్టుబడులకు తాము సుముఖంగా ఉన్నామని, పూర్తిస్థాయి ప్రతిపాదనలతో మరోమారు కలుస్తామని తెలిపారు. ముఖ్యమంత్రితో చంద్రశేఖరన్ సమావేశం అయిన అనంతరం గన్నవరం ఎయిర్ పోర్టు వరకు వెళ్లి చంద్రశేఖరన్ కు మంత్రి లోకేష్ వీడ్కోలు పలికారు.
August 16, 20242 yr 10 hours ago, ramntr said: 10k capacity tho oka campus plz... 30k capacity kaneesam undaali
August 16, 20242 yr 9 hours ago, sonykongara said: విశాఖలో టిసిఎస్ డెవల్మెంట్ సెంటర్ ఏర్పాటు, ఎపిలో ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్ లైన్స్ విస్తరణ అంశాలపై టాటా గ్రూప్ చైర్మన్ తో చర్చించిన ముఖ్యమంత్రి • charchalae kadha anna, hyd ni tattukuni inka vizag lo or amaravati lo IT baagupadudhi ani nammakam ledhu, adhi 2019 - 24 gola taruvaatha Edited August 16, 20242 yr by AndhraBullodu
August 16, 20242 yr Author 21 minutes ago, AndhraBullodu said: 30k capacity kaneesam undaali antaha kastam le bro 5k isthe ekkuva slowga penchukuntu potaru
August 16, 20242 yr Author 20 minutes ago, AndhraBullodu said: charchalae kadha anna, hyd ni tattukuni inka vizag lo or amaravati lo IT baagupadudhi ani nammakam ledhu, adhi 2019 - 24 gola taruvaatha TCS pakka vasthundi
August 16, 20242 yr 28 minutes ago, AndhraBullodu said: charchalae kadha anna, hyd ni tattukuni inka vizag lo or amaravati lo IT baagupadudhi ani nammakam ledhu, adhi 2019 - 24 gola taruvaatha U r under estimating river front in amaravathi, river front develop chesi pedda batch ni encourage chesthe, in no time gattiga pick ayyiddi... Hyd ki alanti advantage ledu...
August 16, 20242 yr 4 hours ago, ramntr said: U r under estimating river front in amaravathi, river front develop chesi pedda batch ni encourage chesthe, in no time gattiga pick ayyiddi... Hyd ki alanti advantage ledu... akkada kooda cheruvu undhi ga hyd lo, dhaaniki cable bidge, chuttu pedha pedha buildings unnayyi... mee maata nijam avvali anukundham
August 16, 20242 yr 4 hours ago, sonykongara said: TCS pakka vasthundi mee maata nijam avvali, kaneesam 15k dev centre avvali, orissa lo inka pedhavi unnay ga anna
Create an account or sign in to comment