July 12, 20242 yr Author https://www.electronicsb2b.com/industry-buzz/river-mobility-to-invest-inr-1000-cr-in-new-ev-plant/#:~:text=The company plans to invest,to 50 acres of land.
July 15, 20242 yr Author . సీఎం చంద్రబాబుతో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల విషయంపై చర్చించారు. ఏపీలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు జిందాల్‌కు వివరించారు. ప్రతిపాదనలతో వస్తే ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు.
July 15, 20242 yr Author అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం దిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి.. విభజన సమస్యలు పరిష్కరించాలని కోరే అవకాశం ఉంది. ఇతర రాజకీయ అంశాలపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
July 16, 20242 yr On 7/15/2024 at 9:45 PM, sonykongara said: అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం దిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి.. విభజన సమస్యలు పరిష్కరించాలని కోరే అవకాశం ఉంది. ఇతర రాజకీయ అంశాలపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. Nirmallakka ni union budget lo emaina help cheyamani adaganeeki emo😊
July 19, 20242 yr 1 hour ago, sonykongara said: manchi athanu aena anna eeyana ? ee madya baaganae choosthunnaru aasupatrullo thanikeelu, nidhula kosam ninna nadda ni adigaaru?
July 19, 20242 yr 28 minutes ago, AndhraBullodu said: manchi athanu aena anna eeyana ? ee madya baaganae choosthunnaru aasupatrullo thanikeelu, nidhula kosam ninna nadda ni adigaaru? Okappudu venkaiah naidu PA…active ga vunnadu ministers lo
July 22, 20242 yr 1 hour ago, sonykongara said: Hyd idhi hyd ki velthundha anna ? ledha vere thread lo evaro vesinattu bangalore vimaanaasrayaaniki daggaralo ananthapur lo eppudu 2016 pedatha annaru antaga. Manaki emanna vasthundha ?
July 23, 20242 yr Author 9 hours ago, AndhraBullodu said: idhi hyd ki velthundha anna ? ledha vere thread lo evaro vesinattu bangalore vimaanaasrayaaniki daggaralo ananthapur lo eppudu 2016 pedatha annaru antaga. Manaki emanna vasthundha ? nenu hyd ane pettanu
July 23, 20242 yr Author అనంతపురంలో ఎయిర్‌బస్ అసెంబ్లింగ్ ప్లాంట్ ! By swathy 3 hours ago 1 helicopter assembly unit at Anantapur బెంగళూరుకు అతి సమీపంలో ఉన్న అనంతపురం జిల్లా రాత పూర్తి స్థాయిలో మారిపోయే అవకాశాలు ఉన్నాయి. కియా ప్లాంట్ వచ్చిన తర్వాత అంతర్జాతీయ సంస్థలు ఇప్పుడు ఏపీ వైపు చూస్తున్నాయి. గత ఐదేళ్ల విధ్వంసం తర్వాత మరోసారి ప్రజలు అలాంటి పరిస్థితి రానివ్వబోమని భరోసా ఇస్తూ ఇచ్చిన తీర్పుతో మరోసారి గత ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నయి. తాజాగా ఎయిర్ బస్ సంస్థ అనంతపురంలో హెలికాఫ్టర్ అసెంబ్లింగ్ యూనిట్ పెట్టేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‍బస్ సంస్థ భారతదేశంలో హెచ్125 హెలికాప్టర్ల కోసం ఫైనల్ అసెంబ్లీ లైన్ ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయించింది. ఈ ఎనిమది ప్రదేశాల్లో పరిశీలన చేస్తున్నారు. ఈ ఎనిమిదింటిలో ఏపీ కూడా ఉంది. త్వరలో ఒక దాన్ని ఎంపిక చేసుకుంటామని ఎయిర్ బస్ ప్రకటించింది. ఎంపిక చేసిన చోట ప్లాంట్ ఏర్పాటుకు ఈ ఏడాది ఆఖర్లో భూమి పూజ నిర్వహించనున్నారు. 2026 నుంచి కార్యకలాపాలను ప్రారంభించాలని ఎయిర్‌బస్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు ఎయిర్ బస్ ఎనిమిది చోట్ల పరిశీలన జరుపుతోంది కానీ… గతంలోనే ఈ విషయంలో ఏపీతో చర్చలు జరిపింది. 2015-16 మధ్య కాలంలో ఉమ్మడి అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం దగ్గర ఎయిర్‌బస్ ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రభుత్వంతో చర్చలు జరిగాయి. పాలసముద్రం వద్ద 250 ఎకరాల భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం కూడా సిద్ధమైంది. అయితే ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు ఫైనల్ అసెంబ్లీ లైన్ ఏర్పాటు కోసం ఎయిర్‌బస్ ఎనిమిది ప్రాంతాలను ఎంపిక చేయటంతో ఏపీ ప్రభుత్వం మరోసారి అప్రమత్తమయింది. అనంతపురానికి 80 కిలోమీటర్లు, కర్ణాటక రాజధాని బెంగళూరుకు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలసముద్రం వద్ద భూమిని ఇచ్చేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం సిద్ధమైంది. బెంగళూరు విమానాశ్రయానికి సమీపంలో ఈ ప్రాంతం ఉండటం.. ఎక్కువగా ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటంతో పారిశ్రామిక ఫ్రెండ్లీ విధానంతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం రెడీగా ఉండటంతో ప్లాంట్ పెట్టేందుకు ఎయిర్ బస్ ఏపీ వైపే మొగ్గే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. Read more at telugu360.com: అనంతపురంలో ఎయిర్‌బస్ అసెంబ్లింగ్ ప్లాంట్ ! - https://www.telugu360.com/te/airbus-assembly-plant-in-anantapur/
July 23, 20242 yr 3 hours ago, sonykongara said: అనంతపురంలో ఎయిర్‌బస్ అసెంబ్లింగ్ ప్లాంట్ ! By swathy 3 hours ago 1 helicopter assembly unit at Anantapur బెంగళూరుకు అతి సమీపంలో ఉన్న అనంతపురం జిల్లా రాత పూర్తి స్థాయిలో మారిపోయే అవకాశాలు ఉన్నాయి. కియా ప్లాంట్ వచ్చిన తర్వాత అంతర్జాతీయ సంస్థలు ఇప్పుడు ఏపీ వైపు చూస్తున్నాయి. గత ఐదేళ్ల విధ్వంసం తర్వాత మరోసారి ప్రజలు అలాంటి పరిస్థితి రానివ్వబోమని భరోసా ఇస్తూ ఇచ్చిన తీర్పుతో మరోసారి గత ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నయి. తాజాగా ఎయిర్ బస్ సంస్థ అనంతపురంలో హెలికాఫ్టర్ అసెంబ్లింగ్ యూనిట్ పెట్టేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‍బస్ సంస్థ భారతదేశంలో హెచ్125 హెలికాప్టర్ల కోసం ఫైనల్ అసెంబ్లీ లైన్ ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయించింది. ఈ ఎనిమది ప్రదేశాల్లో పరిశీలన చేస్తున్నారు. ఈ ఎనిమిదింటిలో ఏపీ కూడా ఉంది. త్వరలో ఒక దాన్ని ఎంపిక చేసుకుంటామని ఎయిర్ బస్ ప్రకటించింది. ఎంపిక చేసిన చోట ప్లాంట్ ఏర్పాటుకు ఈ ఏడాది ఆఖర్లో భూమి పూజ నిర్వహించనున్నారు. 2026 నుంచి కార్యకలాపాలను ప్రారంభించాలని ఎయిర్‌బస్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు ఎయిర్ బస్ ఎనిమిది చోట్ల పరిశీలన జరుపుతోంది కానీ… గతంలోనే ఈ విషయంలో ఏపీతో చర్చలు జరిపింది. 2015-16 మధ్య కాలంలో ఉమ్మడి అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం దగ్గర ఎయిర్‌బస్ ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రభుత్వంతో చర్చలు జరిగాయి. పాలసముద్రం వద్ద 250 ఎకరాల భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం కూడా సిద్ధమైంది. అయితే ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు ఫైనల్ అసెంబ్లీ లైన్ ఏర్పాటు కోసం ఎయిర్‌బస్ ఎనిమిది ప్రాంతాలను ఎంపిక చేయటంతో ఏపీ ప్రభుత్వం మరోసారి అప్రమత్తమయింది. అనంతపురానికి 80 కిలోమీటర్లు, కర్ణాటక రాజధాని బెంగళూరుకు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలసముద్రం వద్ద భూమిని ఇచ్చేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం సిద్ధమైంది. బెంగళూరు విమానాశ్రయానికి సమీపంలో ఈ ప్రాంతం ఉండటం.. ఎక్కువగా ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటంతో పారిశ్రామిక ఫ్రెండ్లీ విధానంతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం రెడీగా ఉండటంతో ప్లాంట్ పెట్టేందుకు ఎయిర్ బస్ ఏపీ వైపే మొగ్గే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. Read more at telugu360.com: అనంతపురంలో ఎయిర్‌బస్ అసెంబ్లింగ్ ప్లాంట్ ! - https://www.telugu360.com/te/airbus-assembly-plant-in-anantapur/ Ananthapur ki vasthae baagundu... aahyd lo vimaanaasrayam daggara beoing dhi Tata dhi edho undhi
July 23, 20242 yr 4 hours ago, sonykongara said: అనంతపురంలో ఎయిర్‌బస్ అసెంబ్లింగ్ ప్లాంట్ ! By swathy 3 hours ago 1 helicopter assembly unit at Anantapur బెంగళూరుకు అతి సమీపంలో ఉన్న అనంతపురం జిల్లా రాత పూర్తి స్థాయిలో మారిపోయే అవకాశాలు ఉన్నాయి. కియా ప్లాంట్ వచ్చిన తర్వాత అంతర్జాతీయ సంస్థలు ఇప్పుడు ఏపీ వైపు చూస్తున్నాయి. గత ఐదేళ్ల విధ్వంసం తర్వాత మరోసారి ప్రజలు అలాంటి పరిస్థితి రానివ్వబోమని భరోసా ఇస్తూ ఇచ్చిన తీర్పుతో మరోసారి గత ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నయి. తాజాగా ఎయిర్ బస్ సంస్థ అనంతపురంలో హెలికాఫ్టర్ అసెంబ్లింగ్ యూనిట్ పెట్టేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‍బస్ సంస్థ భారతదేశంలో హెచ్125 హెలికాప్టర్ల కోసం ఫైనల్ అసెంబ్లీ లైన్ ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయించింది. ఈ ఎనిమది ప్రదేశాల్లో పరిశీలన చేస్తున్నారు. ఈ ఎనిమిదింటిలో ఏపీ కూడా ఉంది. త్వరలో ఒక దాన్ని ఎంపిక చేసుకుంటామని ఎయిర్ బస్ ప్రకటించింది. ఎంపిక చేసిన చోట ప్లాంట్ ఏర్పాటుకు ఈ ఏడాది ఆఖర్లో భూమి పూజ నిర్వహించనున్నారు. 2026 నుంచి కార్యకలాపాలను ప్రారంభించాలని ఎయిర్‌బస్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు ఎయిర్ బస్ ఎనిమిది చోట్ల పరిశీలన జరుపుతోంది కానీ… గతంలోనే ఈ విషయంలో ఏపీతో చర్చలు జరిపింది. 2015-16 మధ్య కాలంలో ఉమ్మడి అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం దగ్గర ఎయిర్‌బస్ ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రభుత్వంతో చర్చలు జరిగాయి. పాలసముద్రం వద్ద 250 ఎకరాల భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం కూడా సిద్ధమైంది. అయితే ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు ఫైనల్ అసెంబ్లీ లైన్ ఏర్పాటు కోసం ఎయిర్‌బస్ ఎనిమిది ప్రాంతాలను ఎంపిక చేయటంతో ఏపీ ప్రభుత్వం మరోసారి అప్రమత్తమయింది. అనంతపురానికి 80 కిలోమీటర్లు, కర్ణాటక రాజధాని బెంగళూరుకు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలసముద్రం వద్ద భూమిని ఇచ్చేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం సిద్ధమైంది. బెంగళూరు విమానాశ్రయానికి సమీపంలో ఈ ప్రాంతం ఉండటం.. ఎక్కువగా ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటంతో పారిశ్రామిక ఫ్రెండ్లీ విధానంతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం రెడీగా ఉండటంతో ప్లాంట్ పెట్టేందుకు ఎయిర్ బస్ ఏపీ వైపే మొగ్గే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. Read more at telugu360.com: అనంతపురంలో ఎయిర్‌బస్ అసెంబ్లింగ్ ప్లాంట్ ! - https://www.telugu360.com/te/airbus-assembly-plant-in-anantapur/ Good vasthe👍
July 28, 20242 yr Author https://www.thehansindia.com/andhra-pradesh/aerospace-park-to-become-operational-in-early-2026-894890
Create an account or sign in to comment