Jump to content

మరణ శాసనం అంటే ….

Recommended Posts

Jagan gadu rasukunnadu by implementing Land Titling Act 

Before land titling act , virus gadi ki 60+ minimum vache situation nundi max 60 vasthe goppa ane situation ki vachadu 

tdp alone 100 confirm anukunta 

chala Mandi new registration unna kuda wait and see mode Loki vellaru 

core ycp batch candidate atp lo land registration postpone chesukkunadu . Jagan entha gabbu chesina support chese vadu calm ga unnadu ee mater lo 

Tana dama vasthe noppi telidu anataru idenemo. 
 
Link to comment
Share on other sites

45 minutes ago, gnk@vja said:

Kani naku okkate doubt 

asalu land lenodu em lenodu andari lands jaggad nokkesthadu ane edupu tho jagan gadiki vestharemo anukuntuna 

best example Amaravathi….akkada stakes leni vallu andaru jaggadi vesi dobbaru with jealous 

Feature lo ayina kontaaru ga Ippudu lekapoyina 

Link to comment
Share on other sites

36 minutes ago, Ramana.K.V. said:

Feature lo ayina kontaaru ga Ippudu lekapoyina 

Antha positive thinking future gurinchi think chese vallu aithe. 2019 cbn lanti vadu pakkana undaga criminal gadi ni cm chese vallu kadu 

Link to comment
Share on other sites

Not now, one month before itself in my office one person said in kurnool no registration are happening as many are aware this act is going to come...i argued with them there is no such rule...they said it is going to come soon 

Link to comment
Share on other sites

1 hour ago, gnk@vja said:

Kani naku okkate doubt 

asalu land lenodu em lenodu andari lands jaggad nokkesthadu ane edupu tho jagan gadiki vestharemo anukuntuna 

best example Amaravathi….akkada stakes leni vallu andaru jaggadi vesi dobbaru with jealous 

Anni registrations... land house 

Link to comment
Share on other sites

Posted (edited)
2 hours ago, gnk@vja said:

Kani naku okkate doubt 

asalu land lenodu em lenodu andari lands jaggad nokkesthadu ane edupu tho jagan gadiki vestharemo anukuntuna 

best example Amaravathi….akkada stakes leni vallu andaru jaggadi vesi dobbaru with jealous 

It can be house, land, pooriPaaka 🛖 

However ..TDP should campaign that..

In Future, YSJ might apply same rules for all vehicles also 😂

appudu..AutoWala, Loona 🏍️ unnodu kooda connect avuthaadu ee issue ki😁.  

@Raaz@NBK
Please convey this to TDP office🤓

Edited by LION_NTR
Link to comment
Share on other sites

53 minutes ago, LION_NTR said:

It can be house, land, pooriPaaka 🛖 

However ..TDP should campaign that..

In Future, YSJ might apply same rules for all vehicles also 😂

appudu..AutoWala, Loona 🏍️ unnodu kooda connect avuthaadu ee issue ki😁.  

@Raaz@NBK
Please convey this to TDP office🤓

Roju Land Titling gurinchi chepthunnaru bro.. Inka Prathi meeting lo prathi Alliance leader cheppali..

Link to comment
Share on other sites

3 hours ago, gnk@vja said:

Kani naku okkate doubt 

asalu land lenodu em lenodu andari lands jaggad nokkesthadu ane edupu tho jagan gadiki vestharemo anukuntuna 

best example Amaravathi….akkada stakes leni vallu andaru jaggadi vesi dobbaru with jealous 

Lol stakes lenollu endi, aa region motham already last elections lo jaggad ke guddaru :dancing:

Link to comment
Share on other sites

NTR, కాంతారావు ల పాత జానపద సినిమాల్లో రాజు గారు లేదా రాజు గారి బావమరిది చిత్ర విచిత్రమైన చట్టాలు తెచ్చి ప్రతిదానికీ అడ్డమైన పన్నులు విధిస్తూ ప్రజల్ని పీడించుకుతింటారే అలాగే వీడు కూడా

Link to comment
Share on other sites

జగన్‌ బొమ్మతో గెలవాలనుకుంటే… అదే కొంప ముంచబోతోందా? 

ఏపీలో వైసీపి అధికారంలోకి వచ్చాక రాష్ట్రమంతా వైసీపి రంగులతో నింపేశారు. రాష్ట్రంలో అంతటా వైసీపి రంగులు, జగన్‌ బొమ్మలే కనిపిస్తుంటే వాటితో ప్రజలు ‘హిప్నటైజ్’ అయిపోయి గుడ్డిగా వైసీపికే ఓట్లు వేసేస్తారని వైసీపి మేధావులు భావించారేమో? అయితే ‘అతి’ ఎప్పుడూ వ్యతిరేక ఫలితాలనే ఇస్తుంటుంది. ప్రతీ విషయంలో అతి ప్రదర్శించే వైసీపికే ఈ విషయం బాగా తెలుసు. అయినప్పటికీ వైసీపికి ఈ రంగులు, బొమ్మల పిచ్చి తగ్గలేదు. వైసీపికి ఎన్నికలలో ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకున్న ఈ పిచ్చినే టిడిపి, జనసేన బలమైన ఆయుధంగా మార్చుకొని వైసీపిపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతుండటం విశేషం. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’, పాసు పుస్తకాలపై జగన్‌ బొమ్మలు పొలాలలో వైసీపి సర్వే రాళ్ళ గురించి టిడిపి, జనసేనల వాదనలు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. “నిజమే… మా తాత తండ్రుల నుంచి మాకు వచ్చిన భూములలో మీ వైసీపి సర్వే రాళ్ళు దేనికి?మా స్థిరాస్థి పత్రాలు, పాసు పుస్తకాలపై జగన్‌ బొమ్మ దేనికి? వెటన్నిటి వెనుక మర్మమేమిటి?” అని ప్రశ్నిస్తున్నారు. వైసీపి ‘సంక్షేమ ఓటు బ్యాంక్’ అంతా ప్రధానంగా గ్రామాలలోనే ఉంది. ఇప్పుడు వారే ఎన్నికల ప్రచారానికి వస్తున్న వీటి గురించి నిలదీసి ప్రశ్నిస్తుండటం వైసీపి నేతలు తడబడుతున్నారు. వైసీపిలో మంత్రి స్థాయిలో ఉన్నవారికే వారి శాఖల గురించి పూర్తి అవగాహన లేదు. ఎలాగో టికెట్‌ దక్కించుకున్న వైసీపి అభ్యర్ధులు ఈ ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ గురించి ఏమి చెప్పగలరు?కనుక తడబడుతున్నారు. వారి తడబాటు గ్రామాలలో ప్రజలకు మరింత అనుమానం కలిగిస్తోంది. జగన్మోహన్‌ రెడ్డి చాలా తెలివిగా వ్యూహాలు అమలుచేస్తుంటారని ఇంతకాలం గుడ్డి భ్రమలో ఉన్న వైసీపి అభ్యర్ధులు, పోలింగ్‌కు పది రోజుల ముందు టిడిపి ప్రయోగించిన ఈ అస్త్రానికి విలవిలలాడుతున్నారు. జగన్‌ బొమ్మతోనే ఈ ఎన్నికలలో అవలీలగా గెలిచేస్తామని భ్రమలో ఉన్న వైసీపి అభ్యర్ధులు ఇప్పుడు పాసు పుస్తకాలపై జగన్‌ బొమ్మే తమకు శాపంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు! ఇటువంటప్పుడు గట్టిగా సమాధానం చెప్పాల్సిన రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద రావు “జగన్మోహన్‌ రెడ్డి పేదలకు భూములు ఇస్తారే తప్ప ఎన్నడూ లాక్కోరు. టిడిపి, జనసేనలు దుష్ప్రచారాన్ని నమ్మకండి,” అంటూ మొక్కుబడి ప్రకటన చేశారు. ఈ వివాదం గురించి టిడిపి, జనసేనలు అనేక ప్రశ్నలు అడుగుతుంటే, జగన్మోహన్‌ రెడ్డి మొదలు పోసాని వరకు అందరూ “జగన్మోహన్‌ రెడ్డికి పేదలకు భూములు ఇవ్వడమే తెలుసు తప్ప గుంజుకోవడం తెలీదు,” అంటూ అందరూ ఒకటే పాట పాడుతున్నారు తప్ప వీటి గురించి కనీసం రైతుల ప్రశ్నలకు ఎవరూ మాధానం చెప్పలేకపోతున్నారు. గ్రామీణ రైతాంగం కూడా టిడిపి, జనసేనల వాదనలు ఆలోచింపజేస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో వైసీపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నేతలు కొండలు, గుట్టలు, చెరువులు, ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తుండటం, అందిన కాడికి ఇసుక, మట్టి, గ్రానైట్ అన్నీ తవ్వేసుకుంటుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక తమ భూములను కాపాడేందుకే జగన్‌ ప్రభుత్వం ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ తెచ్చిందంటే ఎవరూ నమ్మడం లేదు. “టిడిపి, జనసేనలు చెపుతున్నవన్నీ అబద్దాలే” అని వైసీపి నేతలు చెప్పబోతే “అయితే నిజాలు ఏమిటి?” అని ప్రజలు ఎదురు ప్రశ్నిస్తున్నారు. కానీ ఆ నిజలేమిటో తెలుసుకొని చెప్పేంత సమయం లేదు వాళ్ళకు. కనుక ఈ ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ వైసీపి కొంప ముంచబోతున్నట్లే ఉందని ఆందోళన చెందుతున్నారు

Link to comment
Share on other sites

6 hours ago, gnk@vja said:

Jagan gadu rasukunnadu by implementing Land Titling Act 

Before land titling act , virus gadi ki 60+ minimum vache situation nundi max 60 vasthe goppa ane situation ki vachadu 

tdp alone 100 confirm anukunta 

chala Mandi new registration unna kuda wait and see mode Loki vellaru 

core ycp batch candidate atp lo land registration postpone chesukkunadu . Jagan entha gabbu chesina support chese vadu calm ga unnadu ee mater lo 

Tana dama vasthe noppi telidu anataru idenemo. 
 
Inka Jagan ki 60 seats ante AP janam lo asalu emi maarpu raledu ane ardam....

Eesari 60 vaste next time marla 120 pakka vadiki....

Link to comment
Share on other sites

6 hours ago, gnk@vja said:

Kani naku okkate doubt 

asalu land lenodu em lenodu andari lands jaggad nokkesthadu ane edupu tho jagan gadiki vestharemo anukuntuna 

best example Amaravathi….akkada stakes leni vallu andaru jaggadi vesi dobbaru with jealous 

Land eeroju lekapovachu future lo konukkune plan untadi ga. Andaru edagalane korkuntaru gaa.....ellakalam daridram lo batakalani korukoruga

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...