rama123 Posted January 26, 2024 Posted January 26, 2024 Amanchi chirala,gottipati Bharat parchur,Karanam ni addanki cheste cheyyi lekapothe pommantaru
sonykongara Posted January 26, 2024 Author Posted January 26, 2024 TDP kuda putta mahesh yadav ki NRT MP isthe bagutundi lavu ki guntur set chesi,Amaravati ki lavu lanti vallau avasram undi.
akhil ch Posted January 26, 2024 Posted January 26, 2024 5 hours ago, sonykongara said: సీఎంను కలిసిన అనిల్‌కుమార్ యాదవ్.. నరసరావుపేట ఎంపీగా పోటీ? నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్, పారిశ్రామికవేత్త చలమలశెట్టి సునీల్ సీఎం జగన్‌తో గురువారం వేర్వేరుగా భేటీ అయ్యారు. వేరుగా కలిసిన పారిశ్రామికవేత్త చలమలశెట్టి సునీల్ ఈనాడు, అమరావతి: నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్, పారిశ్రామికవేత్త చలమలశెట్టి సునీల్ సీఎం జగన్‌తో గురువారం వేర్వేరుగా భేటీ అయ్యారు. తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో వారు సీఎంను కలిశారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు రాజీనామా చేసిన నేపథ్యంలో..ఆ స్థానంలో ఒక బీసీ అభ్యర్థిని బరిలో నిలపాలని నిర్ణయించినట్లు సీఎం అనిల్‌తో ఈ సందర్భంగా చెప్పి నరసరావుపేట లోక్‌సభ స్థానానికి పోటీ చేయాలని సీఎం ఆయనను కోరారని సమాచారం. ఆలోచించుకోమని అనిల్‌కు సీఎం చెప్పి పంపినట్లు సీఎంఓ వర్గాల ద్వారా తెలిసింది. ఆయన కాకపోతే నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ఎంపీ పేరును నరసరావుపేట లోక్‌సభ స్థానానికి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాకినాడ ఎంపీ వంగా గీత ఫిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి మారారు. దీంతో కాకినాడ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగాలని కొంతకాలంగా సునీల్‌ను పార్టీ అధినాయకత్వం కోరుతోంది. గతంలో ఆయన కాకినాడ లోక్‌సభ అభ్యర్థిగా మూడు సార్లు పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి పోటీ చేసేందుకు ఆయన పెద్దగా ఆసక్తిగా లేరని తెలిసింది. పార్టీ ముఖ్యులు చర్చలు జరిపినా ఆయన పూర్తిస్థాయిలో అంగీకారాన్ని తెలపలేదని సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన్ను సీఎం స్వయంగా పిలిపించుకుని మాట్లాడారు. వారి మధ్య జరిగిన చర్చల వివరాలు బయటకు రాలేదు. ప్రకాశం జిల్లాకు చెందిన గొట్టిపాటి భరత్ కూడా గురువారం సీఎంను కలిశారు. రేపల్లె నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా తిరిగి రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణనే కొనసాగించాలని వైకాపా అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది. డిసెంబరు 11న ప్రకటించిన తొలి జాబితాలో ఆయనను రేపల్లె బాధ్యతల నుంచి తప్పించిన విషయం తెలిసిందే. eediki pichi lesinda evadni ekkadaki vestunado kuda telinattundi
NatuGadu Posted January 26, 2024 Posted January 26, 2024 4 minutes ago, akhil ch said: eediki pichi lesinda evadni ekkadaki vestunado kuda telinattundi Convince or confuse
sonykongara Posted January 26, 2024 Author Posted January 26, 2024 18 minutes ago, akhil ch said: eediki pichi lesinda evadni ekkadaki vestunado kuda telinattundi vadu plan gane unnadu yadav votes baga unnayi reddy yadav votes kalisthe easy avuthundi ani vadi plan
TDP_2019 Posted January 26, 2024 Posted January 26, 2024 4 hours ago, sonykongara said: vadu plan gane unnadu yadav votes baga unnayi reddy yadav votes kalisthe easy avuthundi ani vadi plan Yadav pedithe Yadav antha esestharu, Kuruba ni pedithe kuruba antha esestharu. Endi asalu aa logic. Govt meeda anty tappa ee thoppasi equations evi pani cheyyavu. Jagan kaavalaa vaddaaa. idokkate Agenda. Nothing else will matter
sonykongara Posted January 26, 2024 Author Posted January 26, 2024 42 minutes ago, TDP_2019 said: Yadav pedithe Yadav antha esestharu, Kuruba ni pedithe kuruba antha esestharu. Endi asalu aa logic. Govt meeda anty tappa ee thoppasi equations evi pani cheyyavu. Jagan kaavalaa vaddaaa. idokkate Agenda. Nothing else will matter yadav community anedi tdp ki konchem duram ayyindi 2019 lo guntur adi baga kanipisthundi.
TDP_2019 Posted January 26, 2024 Posted January 26, 2024 2 minutes ago, sonykongara said: yadav community anedi tdp ki konchem duram ayyindi 2019 lo guntur adi baga kanipisthundi. 2019 is wave election. Alantappudu anni castes lo nu split vasthundhi. Kammas veyyaledaa YCP ki 2019 lo. BC Veyyaledaa
sonykongara Posted January 26, 2024 Author Posted January 26, 2024 4 minutes ago, TDP_2019 said: 2019 is wave election. Alantappudu anni castes lo nu split vasthundhi. Kammas veyyaledaa YCP ki 2019 lo. BC Veyyaledaa NRT side yadav lu ippud kuda ycp side unnaru.
TDP_2019 Posted January 26, 2024 Posted January 26, 2024 1 minute ago, sonykongara said: NRT side yadav lu ippud kuda ycp side unnaru. Repu polling appudu anni lekkalu maripothayi le. Don't you see panic in YCP????
sonykongara Posted January 26, 2024 Author Posted January 26, 2024 9 minutes ago, TDP_2019 said: Repu polling appudu anni lekkalu maripothayi le. Don't you see panic in YCP???? Naku Lavu ki guntur set chesi, putta mahesh yadav nrt isthe manchidi emo ani unnadi emi avuthundo,
NatuGadu Posted January 28, 2024 Posted January 28, 2024 3 hours ago, Mobile GOM said: 😂😂 Entidhi vanty ki enni kastalo @KING007 okasari oodarchu
Mobile GOM Posted January 28, 2024 Posted January 28, 2024 10 hours ago, NatuGadu said: Entidhi vanty ki enni kastalo @KING007 okasari oodarchu 😂😂
Godavari Posted January 29, 2024 Posted January 29, 2024 Kakinada chalamalsetty sunil ah already 3 times lost from three parties 2009 Prp,2014 ycp,2019 Tdp Malli 4th time lo adi Tdp+Js meda Varasaga 4 times loksabha general election lo odina main party candidate evarina unnara ap lo
sonykongara Posted January 29, 2024 Author Posted January 29, 2024 1 hour ago, Godavari said: Kakinada chalamalsetty sunil ah already 3 times lost from three parties 2009 Prp,2014 ycp,2019 Tdp Malli 4th time lo adi Tdp+Js meda Varasaga 4 times loksabha general election lo odina main party candidate evarina unnara ap lo poti cheyyanu annadu anta
Godavari Posted January 31, 2024 Posted January 31, 2024 On 1/30/2024 at 12:48 AM, sonykongara said: poti cheyyanu annadu anta Ayanake confirmed anta
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.