Jump to content

Eluru MP

Recommended Posts

6 minutes ago, Raaz@NBK said:

Ch. Pet kaadu.. aayana adigindi chintalapudi anukonta..

SN padu incharge Vijay kumar’s bro Dr.Anil in race ani AJ lo news today.

Anil, Songa Roshan, and inkokaru lady name grutu ledu. Anil and this lady yuvagalam nunche name started. Roshan 2014 Ki mundu nunchi try chestunadu and local too. 

Link to comment
Share on other sites

On 2/7/2024 at 7:27 PM, Dr.Koneru said:

@sonykongara bhayya ctp situation enti. 

valla eddari lo okaru mala inkoru madiga anta, mala leda madiga  evari ki ivvalani inkaaa ivrs jarugutundi, vijayawada MP kuda ivrs jarugundi chinnni peru tho miku call emi ayina vachaya bro?

Link to comment
Share on other sites

2 hours ago, sonykongara said:

valla eddari lo okaru mala inkoru madiga anta, mala leda madiga  evari ki ivvalani inkaaa ivrs jarugutundi, vijayawada MP kuda ivrs jarugundi chinnni peru tho miku call emi ayina vachaya bro?

Calls raledu. Ctp ayite epoatinuncho MD ki ivvandi as most of the seats ML ke istunam Kada ani locals adugutunaru, besides MD is native and local of ctp constituency. 

Link to comment
Share on other sites

3 hours ago, Dr.Koneru said:

Calls raledu. Ctp ayite epoatinuncho MD ki ivvandi as most of the seats ML ke istunam Kada ani locals adugutunaru, besides MD is native and local of ctp constituency. 

 Roshan kumar ki avaachu

Link to comment
Share on other sites

తణుకు ప్రాంతానికి చెందిన వైసీపీ కీలక నేత పేకేరు శ్రీను ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలోనే పని చేసిన శ్రీను.. అధినేత తీరుతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. కాగా శ్రీనికి తణుకు, భీమవరం నియోజకవర్గాల పరిధిలో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ ప్రాంత ప్రజల్లో శ్రీనుకు మంచి పేరు ఉంది.

Link to comment
Share on other sites

చింతలపూడి నియోజకవర్గాన్ని మాల సామాజిక వర్గానికి కేటాయించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు

Link to comment
Share on other sites

Janasena: జనసేనలో చేరిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు

మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు సోమవారం జనసేన పార్టీలో చేరారు.

Published : 26 Feb 2024 20:09 IST
 
124038726_260224kottapalli-inner.jpg

హైదరాబాద్‌: మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు సోమవారం జనసేన పార్టీలో చేరారు. హైదరాబాద్‌లో ఆయనకు పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని సూచించారు. కొత్తపల్లి చేరికతో పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేనకు కొత్త ఉత్సాహం వస్తుందని, ఆయన సేవలు పార్టీకి ఎంతో అవసరమని పవన్‌ అన్నారు. 

తెదేపాతో సుదీర్ఘ అనుభవం ఉన్న కొత్తపల్లి.. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు హయాంలో విద్యుత్‌శాఖ మంత్రిగా పనిచేశారు. తెదేపా జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి కీలక పాత్ర పోషించారు. అనంతరం వైకాపాలో చేరిన కొత్తపల్లి.. ఇప్పుడు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు

Link to comment
Share on other sites

1 minute ago, sonykongara said:

Veedu enni parties maarathadu 😂😂

Link to comment
Share on other sites

13 minutes ago, ramntr said:

Ela vundevallu ra టిడిపి లో vunnappudu అటు తిరిగి ఇటు తిరిగి దేనికి kakunda వున్నారు గా సుబ్బరాయుడు lanti batch... 

Yup. 

Link to comment
Share on other sites

రాజమహేంద్రవరం, ఏలూరు ఎంపీ సీట్లలో ఒకచోట పోటీ చేయడానికి ఆసక్తితో ఉన్నానని మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావు తెలిపారు.

Link to comment
Share on other sites

5 hours ago, sonykongara said:

రాజమహేంద్రవరం, ఏలూరు ఎంపీ సీట్లలో ఒకచోట పోటీ చేయడానికి ఆసక్తితో ఉన్నానని మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావు తెలిపారు.

East lo candidates lenattu prathi odu rajamundry adagatam endo

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...