Jump to content

Jai Shri Ram!!! Temple Opening Updates


Recommended Posts

  • Replies 432
  • Created
  • Last Reply

కళ్యాణ రాముడు
ఆనంద రాముడు
సుగుణ రాముడు
అయోధ్య రాముడు

ఆ గాయత్రీ దేవి మంత్ర స్వరూపమే ఆజానుబాహుడైన రాముని రూపంలో విశ్వామిత్ర మహర్షికి దర్శనం ఇచ్చింది. అందుకే,
కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం
అంటూ ప్రాతః సంధ్యకు వేళయింది అంటూ రాముణ్ణి  నిద్దురలేపే అదృష్టాన్ని పొందినవాడయ్యాడు.
ఎవరికి దక్కుతుంది అంతటి భాగ్యం ! గాయత్రి మంత్రానికి ఋషి ఐన ఆ విశ్వామిత్రునికి కాక !

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః
 

రాముడే సర్వస్వము...ఎందుకంటే, రాముడే సతతము...ఎందుకంటే, రాముడే సత్యము
రామో విగ్రహవాన్ ధర్మః....సత్యాన్ని అన్వేషించే వాడికి రాముడు దొరుకుతాడు
సత్యమే నిష్ఠ...సత్యమే తపస్సు....సత్యమే సనాతనమైన భారతీయ జీవనవేదం
 

సత్యానికి మనిషి దగ్గరవుతున్న కొద్దీ రాముడికి దగ్గరవుతున్నట్టే

Link to comment
Share on other sites

Ram Mandir inauguration LIVE: 50 musical instruments played during Pran Pratistha ceremony

As many as 50 musical instruments from across the country were part of a devotional "Mangal Dhwani" that resonated during the consecration ceremony at Ram temple in Ayodhya on Monday.

The instruments included pakhawaj, flute and dholak from Uttar Pradesh, veena from Karnataka, algoja from Punjab, sundari from Maharashtra, mardala from Odisha; santoor from Madhya Pradesh, pung from Manipur, nagada and kali from Assam; and tambura from Chhattisgarh.

There was also shehnai from Delhi, ravanahatha from Rajasthan, shrikhol and sarod from West Bengal, ghatam from Andhra Pradesh, sitar from Jharkhand, santar from Gujarat, pakhawaj from Bihar, hudka from Uttarakhand and nagaswaram, tavil and mridangam from Tamil Nadu.

Link to comment
Share on other sites

ప్రియమైన బ్రదర్స్ 

మీ మాటలు సంభావనలు వింటా, కార్యక్రమం చూస్తా - మంచి అనుభూతి :hug1::hug1::hug1:

పేరు పేరునా బ్రదర్స్ అందరికి స్నేహం, ఇష్టం తో నిండిన హృదయంతో  అభినందనలు 

🙏🙏🙏🙏🙏

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...