Jump to content

Andhra Pradesh Elections

Raaz@NBK

Recommended Posts

నంద్యాల బహిరంగ సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

నంద్యాల 

◻️ ఎన్నికల సమయంలో మాత్రమే అభ్యర్థుల ఎంపిక...ప్రకటన

◻️అందరి అభిప్రాయాల సేకరణ తరువాతే అభ్యర్థుల పై నిర్ణయం

◻️ నా సీటుపై కూడా అప్పుడే నిర్ణయం...చంద్రబాబు

◻️ ఎవరు ఎక్కడినుండి పోటీ చేస్తారు అనేది ముందస్తుగా ఎవరి పేర్లు ప్రకటించం

◻️ ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు...చంద్రబాబు

Link to comment
Share on other sites

3 minutes ago, Siddhugwotham said:

నంద్యాల బహిరంగ సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

నంద్యాల 

◻️ ఎన్నికల సమయంలో మాత్రమే అభ్యర్థుల ఎంపిక...ప్రకటన

◻️అందరి అభిప్రాయాల సేకరణ తరువాతే అభ్యర్థుల పై నిర్ణయం

◻️ నా సీటుపై కూడా అప్పుడే నిర్ణయం...చంద్రబాబు

◻️ ఎవరు ఎక్కడినుండి పోటీ చేస్తారు అనేది ముందస్తుగా ఎవరి పేర్లు ప్రకటించం

◻️ ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు...చంద్రబాబు

March 1st week tarvaatha election notification antunnaaru.. appatidaaka 1st list kooda raadannamaata.. 

Link to comment
Share on other sites

On 2/11/2024 at 8:08 AM, Ramana.K.V. said:

No way 

Manohar 

తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివ కుమార్ ని పొన్నూరుకు ట్రాన్స్ఫర్ చేసి తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థిగా వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ని ప్రకటించే యోచనలో జగన్ రెడ్డి. ఇదే విషయంపై అన్నాబత్తుని శివ తో చర్చలు జరిపిన VS రెడ్డి.. ససేమిరా అన్న ఎమ్మెల్యే.
కావాలంటే పొన్నూరు లేదంటే నీ ఇష్టం అంటూ విసురుగా వెళ్ళిపోయిన విశారె.. టికెట్ ఇవ్వకపోయినా పర్లేదు కాని ఆ ఓడిపోయే పొన్నూరు సీట్ కి కోట్లు నేనెక్కడ ఖర్చు పెట్టను అంటూ కార్యకర్తల దగ్గిర వాపోయిన అన్నాబత్తుని శివ కుమార్..

Link to comment
Share on other sites

6 hours ago, Siddhugwotham said:

Ipudunna ycp candidate e better emo ponnur ki..atleast cop votes aina padatai..aa anabatuni ki iste vallu kuda veyaru

Link to comment
Share on other sites

10 hours ago, Siddhugwotham said:

తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివ కుమార్ ని పొన్నూరుకు ట్రాన్స్ఫర్ చేసి తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థిగా వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ని ప్రకటించే యోచనలో జగన్ రెడ్డి. ఇదే విషయంపై అన్నాబత్తుని శివ తో చర్చలు జరిపిన VS రెడ్డి.. ససేమిరా అన్న ఎమ్మెల్యే.
కావాలంటే పొన్నూరు లేదంటే నీ ఇష్టం అంటూ విసురుగా వెళ్ళిపోయిన విశారె.. టికెట్ ఇవ్వకపోయినా పర్లేదు కాని ఆ ఓడిపోయే పొన్నూరు సీట్ కి కోట్లు నేనెక్కడ ఖర్చు పెట్టను అంటూ కార్యకర్తల దగ్గిర వాపోయిన అన్నాబత్తుని శివ కుమార్..

Maddali Giri ani kuda antunnaru tenali

Link to comment
Share on other sites

Impact of TDP and JS Alliance in Godavari Districts

One survey has gone viral on social media over the past two days, focusing on the Election Survey in the Godavari Districts, particularly in the Narsapuram Parliament constituency. The organization conducted a case study on Narsapuram and surveyed the public sentiment in all seven Assembly segments falling under the Narsapuram constituency.

These seven assembly segments include Tadepalligudem, Tanuku, Undi, Palakollu, Achanta, Bhimavaram, and Narsapuram. The survey results reveal shocking figures, indicating that the alliance between TDP and Jana Sena may have a significant impact on YSRCP in the Godavari districts, as feared by YS Jagan.

According to the survey, people in these segments are open to welcoming the TDP and Jana Sena alliance, with more than 60% of voters expressing a preference for alliance candidates in all segments. The difference between the YSRCP and TDP alliance is approximately 50% of votes in each segment, except for Achanta.

The survey highlights a substantial difference in Palakollu, where Nimmala Ramanaidu is projected to receive 63.26% of votes, while YSRCP is reported to have garnered 29.24% of votes. Ramanaidu is expected to secure a significant lead of more than 60,000 votes over his nearest rival. The survey also suggests that Raghurama Raju is likely to achieve the highest majority as the Narsarapuram MP.

Assembly Segment    TDP+JS    YSRCP
Tadepalligudem          61.69    31.62
Undi                           61.88    31.13
Tanuku                       60.66    31.72
Bhimavaram             62.48    34.09
Palakollu                   63.26    29.24
Narsapuram              64.43    33.24
Achanta                    56.11    40.12

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
×
×
  • Create New...