Jump to content

CM Revanth Reddy


Bezawada

Recommended Posts

(ఏబీఎన్ స్క్రోలింగ్) తెలంగాణ సీఎంగా రేపు రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం - డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం - రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించనున్న గవర్నర్ తమిళిసై - హాజరుకానున్న రాహుల్‌గాంధీ - సాయంత్రం ఎల్లా హోటర్‌లో సీఎల్పీ సమావేశం - సీఎల్పీ నేతగా రేవంత్‌రెడ్డిని ఎన్నుకోనున్నకాంగ్రెస్ ఎమ్మెల్యేలు - ఈనెల 9న కేబినెట్ విస్తరణకు ముహూర్తం - పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగసభకు ఏర్పాట్లు - సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే సహా హాజరుకానున్న కీలక నేతలు

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...