Yaswanth526 Posted August 5, 2023 Share Posted August 5, 2023 Link to comment Share on other sites More sharing options...
Nfan from 1982 Posted August 6, 2023 Share Posted August 6, 2023 Link to comment Share on other sites More sharing options...
NAGA_NTR Posted August 6, 2023 Share Posted August 6, 2023 Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted September 4, 2023 Share Posted September 4, 2023 Link to comment Share on other sites More sharing options...

NAGA_NTR Posted September 11, 2023 Share Posted September 11, 2023 Link to comment Share on other sites More sharing options...

NAGA_NTR Posted September 13, 2023 Share Posted September 13, 2023 Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted September 14, 2023 Share Posted September 14, 2023 Link to comment Share on other sites More sharing options...
NAGA_NTR Posted September 14, 2023 Share Posted September 14, 2023 డెవిల్ డైరెక్టర్ మార్పు… అభిషేక్ నామా క్యాంప్ వెర్షన్! . గతంలో నవీన్, అభిషేక్ కలిసి బాబు బాగా బిజీ అనే సినిమా తీశారు. అది ప్లాప్ అయ్యింది. ఆ తరువాత నవీన్ ఆహా లో సిన్ అనే సినిమా తీశారు. నామా నవీన్ ని నమ్మి శ్రీకాంత్ విస్సా (పుష్ప రైటర్) తెచ్చిన డెవిల్ స్క్రిప్ట్ అతని చేతిలో పెట్టారు. ఇప్పుడు ప్రాబ్లెమ్ ఏంటి అనే దాని పై ప్రొడ్యూసర్ కి సంబంధించిన సోర్సెస్ వాదన ఇలా ఉంది: “మొదటి షెడ్యూల్ లోనే నవీన్ హేండిల్ చెయ్యడంలో ఇబ్బంది పడుతున్నాడని, ఆర్టిసులు, టెక్నిషన్స్ కంప్లయింట్స్ ఎక్కువయ్యి ప్రొడ్యూసర్ మీద ప్రెషర్ ఎక్కువైందట. 40 కోట్ల సినిమా కావడం తో రిస్క్ తీసుకోలేక స్వతాహా ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్ అయిన అభిషేక్ నామా బాధ్యతలు తీసుకుని సినిమా దాదాపుగా పూర్తి చేశారట. ఇంకో లాస్ట్ షెడ్యూల్ పూర్తి చేస్తే సినిమా పూర్తి అవుతుందట. అభిషేక్ నామా ఫ్యామిలీ రెండు జనరేషన్స్ గా ఇండస్ట్రీలో ఉంది. దానికి తోడు ఆయన సినిమాల ప్రొడక్షన్ డిజైన్ లో కూడాపూర్తిగా వర్క్ చేస్తారు. ముందుగా చెప్పినట్టు ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్ కావడంతో ఈజీగానే పని ముగిసిందట. ముందు సైలెంట్ గా పని పూర్తి చేద్దాం అనుకున్నా ఆ తరువాత ఇప్పుడు శ్రేయోభిలాషుల సూచన మేరకు పేరు మార్పు కూడా పబ్లిక్ చేసేశారు”. Link to comment Share on other sites More sharing options...
NAGA_NTR Posted September 14, 2023 Share Posted September 14, 2023 డైరెక్టర్ వెర్షన్ వేరే! డైరెక్టర్ కి సంబంధించిన మనుషులు చెబుతున్న మాట ఇది. “బాబు బాగా బిజీ వర్క్ అవుట్ కాలేదు. అయితే ఆహా కి చేసిన సిన్ అనే సినిమా నచ్చి అభిషేక్ డెవిల్ అవకాశం ఇచ్చారు. శ్రీకాంత్ విస్సా కథ తో ట్రావెల్ అయ్యాకా చాలా కొత్తగా తయారయ్యింది. దానితో స్క్రీన్ ప్లే, డైరెక్టర్ నవీన్ కి ఇచ్చేలా అనుకున్నారు. అలాగే ముందు వచ్చిన పబ్లిసిటి మెటీరియల్ లో ఉంది కూడా”. “అయితే సినిమా స్పాన్ పెరిగే కొద్దీ అభిషేక్ లో మార్పు వచ్చింది. నవీన్ కి ఇబ్బందులు మొదలయ్యాయి. అయినా మొత్తం షూట్ పూర్తి చేశాడు. మొన్న ఆ మధ్య జరిగిన ఒక్క రోజు (డ్రాగన్ ప్రకాష్ తో) షూట్ తప్ప అంతా నవీన్ ఉన్నాడు. మొదటి షెడ్యూల్ కే తీసెయ్యడం అనేది తప్పు”. “ఈ లోగా ఒక ప్రొడ్యూసర్ నవీన్ కి కోటి రూపాయిల అడ్వాన్స్ ఇచ్చాడు. ఎటువంటి అగ్రిమెంట్ లేకపోయినా రెమ్యూనరేషన్ లో సగం ఇవ్వాలని ప్రొడక్షన్ నుండి ఒత్తిడి వస్తుంది. కాదని ప్రతిఘటించడం తో విషయం ఇక్కడి దాకా వచ్చింది”. అసలు ఈ విషయంలో హీరో కళ్యాణ్ రామ్ స్టాండ్ ఏంటి? “ఆయన ముందులో డైరెక్టర్ కి ఫర్ గానే ఉన్నారు. అభిషేక్ తో మాట్లాడతా అని మాటిచ్చారు. అయితే తరువాత గోడ మీద పిల్లిలా ఉండిపోయారు. అమిగోస్ ప్లాప్ తరువాత ఈ సినిమా బాగా రావడంతో ఆయన అనవసరమైన వివాదాల్లోకి వెళ్లి సినిమా కి ఇబ్బందులు తెచ్చే మూడ్ లో లేరు అందుకే అటు ఇటు కాకుండా తటస్థంగా ఉండిపోయారు. ఈ సినిమా నవీన్ మూడు సంవత్సరాల కష్టం”. Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted September 15, 2023 Share Posted September 15, 2023 Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted September 15, 2023 Share Posted September 15, 2023 Link to comment Share on other sites More sharing options...
NAGA_NTR Posted September 15, 2023 Share Posted September 15, 2023 baagundhi Link to comment Share on other sites More sharing options...
akhil ch Posted September 15, 2023 Share Posted September 15, 2023 directed by abhishek nama anta dinekka Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted September 19, 2023 Share Posted September 19, 2023 Link to comment Share on other sites More sharing options...
OneAndOnlyMKC Posted September 19, 2023 Author Share Posted September 19, 2023 Link to comment Share on other sites More sharing options...

BalayyaTarak Posted September 19, 2023 Share Posted September 19, 2023 On 9/15/2023 at 6:26 PM, akhil ch said: directed by abhishek nama anta dinekka Neninthe Poori 🙏🏽 Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted September 19, 2023 Share Posted September 19, 2023 On 9/15/2023 at 6:26 PM, akhil ch said: directed by abhishek nama anta dinekka aa Inka ayinatte le.. Link to comment Share on other sites More sharing options...
TarakMokshu99 Posted September 19, 2023 Share Posted September 19, 2023 Song bagundi Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted September 20, 2023 Share Posted September 20, 2023 Link to comment Share on other sites More sharing options...
NAGA_NTR Posted September 20, 2023 Share Posted September 20, 2023 15 hours ago, TarakMokshu99 said: Song bagundi Link to comment Share on other sites More sharing options...
NAGA_NTR Posted October 15, 2023 Share Posted October 15, 2023 Link to comment Share on other sites More sharing options...
NAGA_NTR Posted October 15, 2023 Share Posted October 15, 2023 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.