Jump to content

NBK - Bobby - Sithara

chanu@ntrfan

Recommended Posts

8 hours ago, prudhvi225 said:

ee lopala ah directors hero ni ekkadikooo thesukeltaaru emo ani bhayam mana vallaki

ee age lo aayana ekkadikoo vellina no problem uncle...he already reached Everest...

Link to comment
Share on other sites

నంద‌మూరి బాల‌కృష్ణ మంచి స్వింగులో ఉన్నారు. అఖండ‌, వీర సింహారెడ్డి, భ‌గ‌వత్ కేస‌రి.. ఇలా హ్యాట్రిక్ విజ‌యాల‌తో దూసుకుపోతున్నారు. మ‌రోవైపు అన్ స్టాప‌బుల్ కూడా బాల‌య్య‌కు స‌రికొత్త ఇమేజ్ తీసుకొచ్చింది.

ఇప్పుడు బాబి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాని పూర్తిస్థాయి యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ముగ్గురు క‌థానాయిక‌ల‌కు చోటుంది. ఊర్శ‌శీ రౌతాటా, మీనాక్షీ చౌద‌రిలు ఇప్ప‌టికే ఎంపిక‌య్యారు. మ‌రో క‌థానాయిక కోసం అన్వేష‌ణ జరుగుతోంది. టాలీవుడ్ లోని టాప్ క‌థానాయిక‌ల్లో ఒక‌రు.. బాల‌య్య స‌ర‌స‌న మూడో క‌థానాయిక ఎంపిక‌య్యే ఛాన్సుంది. ప్ర‌స్తుతం బాల‌య్య సినిమా షూటింగ్ హైద‌రాబాద్ లో జ‌రుగుతోంది. బాల‌కృష్ణ‌, ఊర్వ‌శీ రౌతాలాపై కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నారు. మీనాక్షి చౌద‌రి కూడా త్వ‌ర‌లోనే సెట్స్‌లో జాయిన్ అయ్యే అవ‌కాశం ఉంది. భ‌గ‌వ‌త్ కేస‌రిలో బాల‌య్య స్టెప్పుల్ని చూసే అవ‌కాశం రాలేదు అభిమానుల‌కు. ఈ సినిమాలో మాత్రం ఆ లోటు తీరిపోతోంది. ఇందులో 5 పాట‌లున్నాయి. వాటిలో.. మూడు పూర్తిగా మాస్ బీట్లే అని టాక్‌.

Link to comment
Share on other sites

1 hour ago, Koduri said:

3 heroines andhulo okaru Meenakshi Chowdhury anta.. ee Bobby em teesthunnado..

Link to comment
Share on other sites

18 minutes ago, prudhvi225 said:

Fans varusugaa hits ochaaka baaga ekkuva chesthunaaru ani....ila plan chesthunaaru anukunta

Casting Raccha vundhi akkada.. ee crazy  combo rachatho idhi kuda hit avuddhi emo :peepwall:

NBK

Meenakshi choudhary

Urvasi

Vasudev Menon

Bobby deol

and another big actor and Actress 

Link to comment
Share on other sites

34 minutes ago, Raaz@NBK said:

Casting Raccha vundhi akkada.. ee crazy  combo rachatho idhi kuda hit avuddhi emo :peepwall:

NBK

Meenakshi choudhary

Urvasi

Vasudev Menon

Bobby deol

and another big actor and Actress 

 Bobby before Animal ayyi try JB and Srikanth lekka life iccheysey vallam.. any way super … 

btwn eee Meenakshi koun?

Link to comment
Share on other sites

1 hour ago, Raaz@NBK said:

Casting Raccha vundhi akkada.. ee crazy  combo rachatho idhi kuda hit avuddhi emo :peepwall:

NBK

Meenakshi choudhary

Urvasi

Vasudev Menon

Bobby deol

and another big actor and Actress 

Meena ni pettalsina place meenakshi chow ni Pettara enti 

hope he is not nvk pair in movie 

wishing no romance and duets for bala 

Link to comment
Share on other sites

2 minutes ago, Nandamurian said:

Basically dhani bhayam anntaru Vancle … antey manam ghattam tinna debbalu allantivi kabbati ee maatram bhayam common eyy… but all hope on producer 

5 songs dance numbers ante something fish pulusu...............................

Link to comment
Share on other sites

56 minutes ago, Nandamurian said:

 Bobby before Animal ayyi try JB and Srikanth lekka life iccheysey vallam.. any way super … 

btwn eee Meenakshi koun?

Meenakshi Choudary. Another Dr pilla. Frm Haryana. 2018 Miss India too. RT gadu Khiladi lo vadesadu. 

Link to comment
Share on other sites

2 hours ago, Raaz@NBK said:

Hope She is not NBK pair in movie 

idhega meru cheppali anukunnadhi..

3 songs pedda hero medha 2 songs inko hero medha pedataru emole..

Yes but 3 songs kuda avasaram ledu oka heroism song like bgm is enough 

antha acting vadukondi hero ne

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...