Jump to content

Good idea until elections


Recommended Posts

ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ప్రభుత్వ అసమర్థత, అవినీతి గురించి ప్రజలకు మరింత ఎక్కువగా తెలియజేయడం కోసం మా ఊరిలో జనాలు కూర్చుని మాట్లాడుకునే ఏడు ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్స్ వెయ్యమని ఏజెంట్ కి చెప్పాను.. ఆ ఏడు చోట్ల వేసే న్యూస్ పేపర్స్ కు నెలవారీ బిల్లు నేనే చెల్లిస్తానని చెప్పాను.. ఆ ఏడు ప్రాంతాలకు రేపటి నుండి ఆంధ్రజ్యోతి ఈనాడు న్యూస్ పేపర్స్ రోజూ చేరతాయి.. అవసరం అయితే ఇంకా కొన్ని ప్రాంతాలు గుర్తించి అక్కడ కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్స్ ను వేపిస్తాను.. దీని వలన వైసీపీ పాలన మహా అద్భుతం, జగన్ పాలనలో రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధిలో దూసుకుపోతుంది అని ప్రపంచంలోనే అతి నికృష్టమైన సాక్షి పేపర్ చదివి బ్రమల్లో ఉంటున్న కొంతమంది గ్రామ ప్రజలకు నిజాలు తెలిసే అవకాశం వుంటుంది.. సోషల్ మీడియా ద్వారా మనం వీలైనంతగా ప్రజలకు నిజాలు తెలియజేస్తున్నాం.. కానీ మన పోస్టులు ఫేస్బుక్, ట్విట్టర్ వాడని ప్రజలు చూసే అవకాశం లేదు కాబట్టి వారికి నిజాలు తెలియాలంటే ఇదే సరైన మార్గం అని భావించి ఈ పని మొదలు పెట్టాను..

మీరు కూడా మీ గ్రామాల్లో లేదా మీరు నివసించే ప్రాంతాల్లో అవసరం అనుకున్న చోట్ల ఈనాడు లేదా ఆంద్రజ్యోతి న్యూస్ పేపర్ ను వేపించి ప్రజలకు నిజాలు చెరవేసి తద్వారా ఈ దుష్ట నికృష్ట వైసీపీ పాలనను అంతమొందించే పనిలో మీరు కూడా భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాను.. 🙏

Lifted from FB 👍

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...