Nfan from 1982 Posted April 7 Share Posted April 7 ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ప్రభుత్వ అసమర్థత, అవినీతి గురించి ప్రజలకు మరింత ఎక్కువగా తెలియజేయడం కోసం మా ఊరిలో జనాలు కూర్చుని మాట్లాడుకునే ఏడు ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్స్ వెయ్యమని ఏజెంట్ కి చెప్పాను.. ఆ ఏడు చోట్ల వేసే న్యూస్ పేపర్స్ కు నెలవారీ బిల్లు నేనే చెల్లిస్తానని చెప్పాను.. ఆ ఏడు ప్రాంతాలకు రేపటి నుండి ఆంధ్రజ్యోతి ఈనాడు న్యూస్ పేపర్స్ రోజూ చేరతాయి.. అవసరం అయితే ఇంకా కొన్ని ప్రాంతాలు గుర్తించి అక్కడ కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్స్ ను వేపిస్తాను.. దీని వలన వైసీపీ పాలన మహా అద్భుతం, జగన్ పాలనలో రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధిలో దూసుకుపోతుంది అని ప్రపంచంలోనే అతి నికృష్టమైన సాక్షి పేపర్ చదివి బ్రమల్లో ఉంటున్న కొంతమంది గ్రామ ప్రజలకు నిజాలు తెలిసే అవకాశం వుంటుంది.. సోషల్ మీడియా ద్వారా మనం వీలైనంతగా ప్రజలకు నిజాలు తెలియజేస్తున్నాం.. కానీ మన పోస్టులు ఫేస్బుక్, ట్విట్టర్ వాడని ప్రజలు చూసే అవకాశం లేదు కాబట్టి వారికి నిజాలు తెలియాలంటే ఇదే సరైన మార్గం అని భావించి ఈ పని మొదలు పెట్టాను.. మీరు కూడా మీ గ్రామాల్లో లేదా మీరు నివసించే ప్రాంతాల్లో అవసరం అనుకున్న చోట్ల ఈనాడు లేదా ఆంద్రజ్యోతి న్యూస్ పేపర్ ను వేపించి ప్రజలకు నిజాలు చెరవేసి తద్వారా ఈ దుష్ట నికృష్ట వైసీపీ పాలనను అంతమొందించే పనిలో మీరు కూడా భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాను.. 🙏 Lifted from FB 👍 Link to comment Share on other sites More sharing options...
Nfan from 1982 Posted April 7 Author Share Posted April 7 I started at my 100 flats apartment Link to comment Share on other sites More sharing options...
ravindras Posted April 7 Share Posted April 7 andhra jyothy waste . content thakkuva masaala ekkuva . sponsor eenadu. Link to comment Share on other sites More sharing options...
gaddamhemanth Posted April 7 Share Posted April 7 In 2019, YCP did the same, every tea shop, hotels etc Link to comment Share on other sites More sharing options...
ravindras Posted April 7 Share Posted April 7 57 minutes ago, gaddamhemanth said: In 2019, YCP did the same, every tea shop, hotels etc Barber shop, community halls, parks, wherever crowd gathers or wait Link to comment Share on other sites More sharing options...
paruchuriphani Posted April 7 Share Posted April 7 Mana karma kaka pote ivanni party high command leda MLA candidates chusukovali... Link to comment Share on other sites More sharing options...
Nfan from 1982 Posted April 7 Author Share Posted April 7 Monthly 200 rupees Let’s do brothers Link to comment Share on other sites More sharing options...
akhil ch Posted April 7 Share Posted April 7 2 hours ago, gaddamhemanth said: In 2019, YCP did the same, every tea shop, hotels etc trains lo ipudu kuda free sakshi. yesterday friend sent a pic of train from vizag to hyd Link to comment Share on other sites More sharing options...
ramntr Posted April 7 Share Posted April 7 4 hours ago, Nfan from 1982 said: I started at my 100 flats apartment Great job uncle.. Mukhyam ga lokesh padayatra route lo baga jaragali ee activity, district editions lo baga coverage vuntadi,so ppl will read... Link to comment Share on other sites More sharing options...
Ntrforever Posted April 8 Share Posted April 8 21 hours ago, Nfan from 1982 said: I started at my 100 flats apartment Great job bro Link to comment Share on other sites More sharing options...
KING007 Posted April 8 Share Posted April 8 46 minutes ago, Ntrforever said: Great job bro Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.