Jump to content

BHAGAVANTH KESARI - NBK 108


suravaram

Recommended Posts

  • Replies 9.9k
  • Created
  • Last Reply
  • Dr.Koneru changed the title to BHAGAVANTH KESARI - NBK 108 - Casting
Posted
32 minutes ago, OneAndOnlyMKC said:

Eroju sreleela birthday kada team wishes em leva 

 

Posted
On 6/8/2023 at 10:20 PM, prudhvi225 said:

Balayya fans president anukuntaa...

He also jr hater i don't like him 

Posted

Kavali Venkateswarlu ani NBK fan unte First lo JR anna naa daggara undu ani adigadu

he joined in JR fans

he may like NBK also

it is part of life

Let us like our heros donr see holes in every part

anadri lo mistakes untayi

Move FWD

 

Posted
1 hour ago, dodla said:

Kavali Venkateswarlu ani NBK fan unte First lo JR anna naa daggara undu ani adigadu

he joined in JR fans

he may like NBK also

it is part of life

Let us like our heros donr see holes in every part

anadri lo mistakes untayi

Move FWD

 

Andhrawala apppudu jarigina split lo atu velladu ee KV uncle..

Posted
18 minutes ago, Nfan from 1982 said:

Vijayawada NBK Sr fan Jayadev also same uncle 

ittanti list chala undi le uncle...monnati 100yrs function varaku maa vallu antha same batch...after that they are back to original...

Posted
Just now, uma said:

ittanti list chala undi le uncle...monnati 100yrs function varaku maa vallu antha same batch...after that they are back to original...

Lol lol lol lol 

Posted

Kotha gaa vachina fans ki teliyadu kada ee vishayalu

Any time NTR and NBK are BOLA and lost many 

CBN and JR are intelligents they are safe 

Posted
12 hours ago, dodla said:

Kavali Venkateswarlu ani NBK fan unte First lo JR anna naa daggara undu ani adigadu

he joined in JR fans

he may like NBK also

it is part of life

Let us like our heros donr see holes in every part

anadri lo mistakes untayi

Move FWD

 

Kavali Venkateswarlu also some position in TDP in Nellore I guess!!

Posted

నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) అనిల్ రావిపూడిల కాంబినేషన్ లో రూపొందుతున్న యాక్షన్ మూవీ భగవంత్ కేసరి(Bhagavanth Kesari) ఆడియన్స్ ముందుకు దసరా కానుకగా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. 

 

సినిమా మీద ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉండగా రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా అఫీషియల్ టీసర్ కి ఆడియన్స్ నుండి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ సొంతం అయ్యింది. మొదటి 24 గంటల్లో సీనియర్ హీరోల్లో హైయెస్ట్ వ్యూస్ ను సొంతం చేసుకున్న టీసర్ గా…నిలిచిన ఈ భగవంత్ కేసరి టీసర్ లాంగ్ రన్ లో కూడా మంచి జోరుని చూపిస్తూ ఇప్పుడు యూట్యూబ్ లో 20 మిలియన్ వ్యూస్ మార్క్ ని కంప్లీట్ చేసుకోవడం విశేషం. టాలీవుడ్ సీనియర్ హీరోల సినిమాల పరంగా ఫాస్టెస్ట్ 20 మిలియన్ వ్యూస్ ని…

సొంతం చేసుకున్న టీసర్ గా భగవంత్ కేసరి నిలిచింది. 5 రోజుల కి పైగా టైం తీసుకుని 20 కి పైగా మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకుని రచ్చ చేసిన భగవంత్ కేసరి సినిమా టీసర్ యూట్యూబ్ లో ఇప్పటికీ ట్రెండ్ అవుతూ ఉండటం మరో విశేషం అని చెప్పాలి.

బాక్ టు బాక్ అఖండ మరియు వీర సింహా రెడ్డి సినిమాల హిట్స్ తర్వాత బాలయ్య చేస్తున్న భగవంత్ కేసరి దసరా కానుకగా రిలీజ్ కానుండగా ఈ సినిమా తో బాలయ్య హాట్రిక్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…. మరి దసరాకి బాలయ్య సందడి ఎలా ఉంటుందో చూడాలి.

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...