Jump to content

Employes ki Salaries endukante

Recommended Posts

ఉద్యోగం సద్యోగం సంపాదించడం చేతకాక ఉద్యోగుల మీద పడి ఏడ్చే కొంతమంది వెధవలకు..

ప్రభుత్వం తరపున ప్రజలకు పనిచేసిపెడుతున్నందుకు జీతం తీసుకుంటున్నారు ఉద్యోగులు.

అంతేతప్ప ఉద్యోగుల జీతభత్యాలు మీరు తీసుకుంటున్న ఉచిత పథకాలు కావు.

ప్రభుత్వానికి పనిచేసిపెడుతున్నందుకు మేం జీతం తీలుకుంటున్నాం. మరి మీరు  ఏం చేస్తున్నారని ప్రభుత్వం పథకాలు పేరుతో ఫ్రీగా ప్రభుత్వం నుండి డబ్బు తీసుకుంటున్నారో చెప్పగలరా???

లక్షలాది మంది నుండి పదుల సంఖ్యలో మెరుగైన పనివాళ్లను (ఉద్యోగులను) ఎంపిక చేసుకుంటున్నపుడు మెరుగైన జీవితం ఇవ్వాలి తప్పదు.

ఇరవై ముప్పై సంవత్సరాలు పాటు సరదాలు, సంతోషాలు ప్రక్కన పెట్టి, రాత్రి పగలు కష్టపడి సంపాదించిన విజ్ఞానం, నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఊరకనే పనిలోకి (ఉద్యోగం లోకి) రారు. ప్రభుత్వం అయినా.., ప్రైవేట్ అయినా మెరుగైన నైపుణ్యం కలిగిన ఉద్యోగి కావాలంటే అంతే మెరుగైన జీతం చెల్లించాలి.

అనేక కార్పొరేట్, ప్రైవేట్ సంస్థలు లక్షల్లో జీతాలు ఇస్తున్నాయ్ ఎందుకు? వాళ్లకు తెలివి లేకా..?? బయట ఐదు వందలు, ఆరువందల కూలికి అంతమంది దొరికితే ఆ ప్రైవేట్ వాళ్లకు పనిలేకా నెలకు లక్షలాది రూపాయల జీతాలు ఇస్తున్నారు?

విమర్శ చేయడం చాలా సులువు. వాస్తవాన్ని గ్రహించడం చాలా కష్టం.
ఒక్కడు ఎవడో లంచం తీసుకుంటే ఉద్యోగులు అందరూ లంచగొండ్లు, ఒక్కడు ఎవడో వడ్డీ వ్యాపారం చేస్తే ఉద్యోగులందరూ వడ్డీ వ్యాపారులు, ఒక్కడు ఎవడో రియల్ ఎస్టేట్ చేస్తే ఉద్యోగులు అందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులని అనుకోవడం అవివేకం. (మీరు చేసే వడ్డీ వ్యాపారాలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ఏ ఉద్యోగో పోటీ తగిలి ఉంటాడు. అందుకే ఏడుపు)

కష్టపడి పనిచేస్తే సంవత్సరానికి 12 నెలలు జీతం వస్తుంది. అందులో సుమారు ఒకటిన్నర నెలల జీతాన్ని TAX గా చెల్లిస్తాడు. దాదాపు మరో రెండునెలల జీతాన్ని  PF, APGLI పేరుతో ప్రభుత్వం దగ్గరే ఉంచేస్తాడు. ఉద్యోగులు తప్ప మిగిలిన ఏ ఒక్కడూ నిజాయితీగా tax కట్టడు. పదుల ఎకరాల భూములు, కోట్ల రూపాయల ఆస్తుల ఉన్నా
మిగిలిన వాళ్లకు అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, ఫీజ్ రియంబేర్స్మెంట్, వివిధ సబ్సిడీలు, తెల్ల రేషన్ కార్డులు, చేయూతలు, పెన్షన్లు రైతు బందులు, రైతుభరోసాలు, వాహన మిత్రాలు, నిరుద్యోగ భృతులు, పావలా వడ్డీకే రుణాలు, పైసా చెల్లించకుండా వైద్యాలు ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ కి అంతే లేదు. ఏమీ చేయకుండానే మీరు ఇన్ని తీసుకుంటుంటే...

పనిచేసేవాడు ఎందుకు తీసుకోడు?? తీసుకోకూడదు??
ఉద్యోగుల మీద ఏడవడం అపండి...!!!

Link to post
Share on other sites
  • Replies 125
  • Created
  • Last Reply
8 minutes ago, surapaneni1 said:

Trend is like that...

Amaraavathi raitula kastaalu padutunte migilina area lo konta mandi ilaage comment chesaaru...

Steel plant private annappudu inkonta mandi comment chesaaru...

Kontha mandi politicians ni himsiste full comady lu chesaaru...

Avineeti mida complaint chesina vaallanu MRO mundu kottinappudu... Doctor ni pichodu ani mudra vesi himsinchinapudu... isuka dopidi mida adiginanduku hitakkotti gundu kottinchinapudu... Avaru ami matlaadaaru

CBN amaraavathi move ayyinappudu kooda konta mandi govt. emplyees kooda comedy chesaru, chaala rakaala comments chesaru...

After 2019 elections konta segment of employees over action kooda chusam kadaa..

Atu monna amaravathi raitulaku noppi telisindi... monna steel plant vallaku telisindi...ninna cinema industry vallaku telisindi... eroju govt. employees ki telisindi... repo ellundo maaku kooda telustundi 

nemmadigaa jagga andariki ardam ayyela chestaadu appati daaka avari prayatnaalu/poraatalu vallu cheyyadame

Link to post
Share on other sites
8 minutes ago, Bezawada_Lion said:

Dob certificate kosam 15K ichi adigina papers anni istey 3 months thipparu….addamaina tirugullu tipparu…chiraaku vachi inka vaddu anukuni vadilesaaka daily phones chestunnaru…inko 10k istey pani aipoddi ani… thuppuk mee bathukullo ani vadilesaa inka.

ACB phone number lu leva Mee daggara..

Link to post
Share on other sites
5 minutes ago, Bezawada_Lion said:

Dob certificate kosam 15K ichi adigina papers anni istey 3 months thipparu….addamaina tirugullu tipparu…chiraaku vachi inka vaddu anukuni vadilesaaka daily phones chestunnaru…inko 10k istey pani aipoddi ani… thuppuk mee bathukullo ani vadilesaa inka.

worst

most people experience this

Link to post
Share on other sites
4 minutes ago, Bezawada_Lion said:

Dob certificate kosam 15K ichi adigina papers anni istey 3 months thipparu….addamaina tirugullu tipparu…chiraaku vachi inka vaddu anukuni vadilesaaka daily phones chestunnaru…inko 10k istey pani aipoddi ani… thuppuk mee bathukullo ani vadilesaa inka.

Edaina registration cheyyalante registration total amount ki fixed percentage ivvali lancham Adi andaru panchukuntaaru..

Link to post
Share on other sites
22 minutes ago, Koduri said:

Final ga new prc vaddu. Old prc ni continue cheyyamantaaru. Tuqlaq gaadiki kaavalasindi ade. New prc ni raddu Chesthe employees mallli jai antaru. Ika next PRC 10 years taravatha vuntundi.

Nxt 10 yrs ki Adela..

Vadu state financial condition baledu antunnaru kabatti bagunnappude ekkuva ivvandi Ani saying..

Link to post
Share on other sites
5 minutes ago, Koduri said:

Edaina registration cheyyalante registration total amount ki fixed percentage ivvali lancham Adi andaru panchukuntaaru..

Asalu original amount ki registration cheyinche vallu unnaraa....

People are the biggest corruptinists

Link to post
Share on other sites
6 minutes ago, Jaitra said:

Mee employees whatsapp group lo aarthanaadaala brotheru.....u reply there...Why we did support Jagan out of the way and make him win ani....we deserve this ani message cheyyi

Adi elagu chestune untam..

Link to post
Share on other sites
1 minute ago, surapaneni1 said:

Asalu original amount ki registration cheyinche vallu unnaraa....

People are the biggest corruptinists

Correct original amount ki registration cheyyaru kabatti, SRO lancham teesukovcahu. Nice logic.

Adukune vadi daggara geekunne rakalu

Link to post
Share on other sites
3 minutes ago, Bezawada_Lion said:

Agree…. Panulu jaragaali ani memu…. Pabbam gadupukovatam kosam meeru

Ikkadiki vachi neetulu cheppadam deniki..

Original sale amount ki registration tax kattinollani okkallani kuda chudala.. including me..

Link to post
Share on other sites
4 minutes ago, Koduri said:

Edaina registration cheyyalante registration total amount ki fixed percentage ivvali lancham Adi andaru panchukuntaaru..

Market value ki document lo vese number ki amaina sambandam vuntundaa!? out of the way velli chestunnaru daaniki dabbulu tisukuntunnaru e vishayamlo vallanu anedi amundi?

Link to post
Share on other sites
5 minutes ago, Bezawada_Lion said:

Uncle…meeru ento naaku teleedu gaani….I seriously shit on govt employees…. I had so many bad experiences with them.

U faced .0001 percent people..

Nijamga manchi chesinollani elagu gurthupettukoru..

Then yy comment..

Link to post
Share on other sites
1 minute ago, surapaneni1 said:

Oka donga inko donga ni tittadam correct ena...

Neetho vadana pettukune paniki Malina pani nenu cheyyalenu uncle. 

My sincere suggestion ila DB ekki janalani torcher xxxxmaaku please. 

You are always correct. Padmavathi happies.

Link to post
Share on other sites
4 minutes ago, yamaha said:

Neetho vadana pettukune paniki Malina pani nenu cheyyalenu uncle. 

My sincere suggestion ila DB ekki janalani torcher xxxxmaaku please. 

You are always correct. Padmavathi happies.

Asala db sudaku..  don't waste your time

Link to post
Share on other sites
6 minutes ago, surapaneni1 said:

Asalu original amount ki registration cheyinche vallu unnaraa....

People are the biggest corruptinists

Original amount ki registration Chesthe inka ekkuva lancham vaasatudanega  

462-A8735-352-F-44-D0-9475-B14-F5-A7294-

Link to post
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×
×
  • Create New...