Jump to content

Excellent sanjiv guptha


Uravakonda

Recommended Posts

9 minutes ago, NTR_Sachin said:

Indian coach ae icharu ante malli post iyale antaru enti uncle 👀

Coach ga unappudu gola gola aithe he went away into exile,taravtha after many years he returned,taravtha NCA chairman icharu BCCI,adi chaala pedda post,recently dravid kuda alane work chesaru. Taravtha ICL la join aynaka he lost bcci support,adi defunct ayyaka malli bcci advisory committee ki refer chesi post chesaru,high profile post adi  malli.

-- Ikkada tokkindi evaru ledu,kapil sonta mistakes ae tappa nobody is responsible. 

I am middle drop. 

Link to comment
Share on other sites

  • Replies 70
  • Created
  • Last Reply
5 hours ago, Uravakonda said:

Kapil ni top BCCI position lo undakunda, aa tharuvatha Mumbai mafia thappa evarini kudurukokunda chesaru aa mafia. Charitra maravoddu. 

Jagmohan Dalmia ane candidate vundevaadu…meeku teluso ledo….mafia mother husband athanu….aadu lepina gabbu idantha….Charitra maravoddu

Link to comment
Share on other sites

ధోనీకి విరుద్ధ ప్రయోజనాల సెగ!

దిల్లీ: టీ20 ప్రపంచకప్‌ కోసం టీమ్‌ఇండియా మెంటార్‌గా ఎంపికైన మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీకి పరస్పర విరుద్ధ ప్రయోజనాల సెగ తగిలేలా ఉంది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా ఉన్న అతణ్ని.. ఇప్పుడు టీమ్‌ఇండియా మెంటార్‌గా ఎలా నియమిస్తారని, ఇది కచ్చితంగా పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందని ధోనీపై బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌కు గురువారం ఫిర్యాదు అందింది. మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం మాజీ సభ్యుడు సంజీవ్‌ గుప్తా మెంటార్‌గా ధోనీని నియామకంపై  అపెక్స్‌ కౌన్సిల్‌కు లేఖ రాశాడు. ఒకే వ్యక్తి రెండు పదవుల్లో ఉండడం పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకే వస్తుందని అతను లేఖలో పేర్కొన్నాడు. ‘‘గంగూలీ, జై షాతో సహా అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులకు సంజీవ్‌ లేఖ పంపాడు. బీసీసీఐ రాజ్యాంగంలోని 38 (4) నిబంధన ప్రకారం ఒకే వ్యక్తి రెండు వేర్వేరు పదవుల్లో ఉండకూడదు అని అతను లేఖలో ప్రస్తావించాడు. ఈ వ్యవహారంపై అపెక్స్‌ కౌన్సిల్‌ తమ న్యాయ బృందాన్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఓ జట్టులో ఆటగాడిగా ఉన్న ధోని మరో జట్టుకు మెంటార్‌గా ఎలా ఉంటారని తలెత్తిన ప్రశ్నపై బీసీసీఐ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కెప్టెన్‌గా టీమ్‌ఇండియాకు రెండు ప్రపంచకప్‌లు అందించిన ధోని మార్గదర్శనం వచ్చే నెలలో ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌లో జట్టుకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో  ధోనీని మెంటార్‌గా ఎంపిక చేశామని బీసీసీఐ చెప్పిన సంగతి తెలిసిందే.

Link to comment
Share on other sites

20 minutes ago, mani@adhurs said:

Orridamma deniki kuda edupaa. Movies NBK ela mega mafia ni vanikistadho, MSD kuda mumbia mafia ni ala naa vanikistunadu. Mentor ki kuda ila edustunaru anta msd prime time lo inka entha edchee vuntaru

ferformance ichey mundu oka saari scene sarigga sadivi ivvu uncle :lol2:

Link to comment
Share on other sites

42 minutes ago, mani@adhurs said:

Orridamma deniki kuda edupaa. Movies NBK ela mega mafia ni vanikistadho, MSD kuda mumbia mafia ni ala naa vanikistunadu. Mentor ki kuda ila edustunaru anta msd prime time lo inka entha edchee vuntaru

Ikkada mumbai enduku vachhindhi.. Madhyapradesh vadu evado vesthe

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...