Jump to content

Remesdivir urgent in hyd


Vinod NKR

Recommended Posts

2 minutes ago, Vinod NKR said:

Ma bava ki emaina available vunte evaraina cheppandi

Don't know whether valid or not.  Someone shared in what's up.  Try it as last chance bro. 

Cipla...

 సిప్లా

 సిప్లా సంస్థ యొక్క టోల్ ఫ్రీ సంఖ్య 8657311088 (24 గంటలు).
 రెమ్డిసివిర్ ఇంజెక్షన్లు అవసరమయ్యే రోగులకు నేరుగా ఆసుపత్రికి సరఫరా చేయబడుతుంది.
 మధ్యలో డీలర్లు / పంపిణీదారులు / ఆసుపత్రులు ఉండరు.
 ఈ సమాచారం సాధ్యమైనంత ఎక్కువ మందికి వ్యాప్తి చేయాలి.
 
 రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ కోసం:
 సిప్లా కస్టమర్ కేర్: 8657311088;
 ఇమెయిల్: info.availability@cipla.com.

Link to comment
Share on other sites

*THE FOLLOWING DOCUMENTS TO BE CARRIED TO GET REMDESIVIR INJECTION*.   
 
*1. Aadhar Card of the Patient - Colour Xerox copy*.
*2. Corona Positive Testing Report - Xerox copy*.
*3. Original Hospital Admit Card with In Patient (IP) Number*.
*4. Doctor Prescription with Stamp & Sign of the Doctor*.
*5. Carry Original Aadhar Card & Xerox copy of the person, who is going to Hetero office to collect Remdesivir Injection. Show them Original Aadhar Card and take it back. Submit Colour Xerox copy*.
*6.No Cards are accepted*. 
*Time 10 AM to 5 PM Only*

*REMDESIVIR INJECTION పొందుట కొరకు మీరు తీసుకుని వెళ్ళవలసిన పత్రాలు*  

1 . పేషేంట్ యొక్క ఆధార్ కార్డు కలర్ జిరాక్స్ కాపీ  
2 . కరోనా పాజిటివ్ టెస్ట్ రిపోర్ట్ జిరాక్స్ కాపీ 
3 . ఒరిజినల్ హోస్ప్పిటల్ అడ్మిట్ కార్డు .దానిపై పేషేంట్ యొక్కఇన్ పేషెంట్ నెంబర్ తప్పకుండ ఉండాలి .
4 . డాక్టర్ ప్రిక్రిప్షన్ తప్పకుండ ఉండాలి దానిపై డాక్టర్ సంతకం మరియు స్టాంప్ తప్పకుండ ఉండాలి.
5 . ఎవరైతే Remdesivir Injection తీసుకు రావడానికి వెళ్తారో , వారు వారియొక్క ఒరిజినల్ ఆధార్ కార్డు తో పాటు జిరాక్స్ కాపీ ని కూడా తీసుకుని వెళ్ళాలి. ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించి కలర్ జిరాక్స్ కాపీ వారికి ఇవ్వాలి.

*గమనిక - ఏవిధమైన కార్డ్స్ స్వీకరించబడవు. వెళ్లవలిసిన సమయం ఉదయం 10 నుండి సాయంత్రం 5 వరకు మాత్రమే*. 

*HETERO LABS PVT LTD*

*TS - HYDERABAD*
*House No 8-3-166/1&2, 1st Floor Challa's Estate, 18, Sultan Bagh, Erragadda, Moosapet, Hyderabad, Telangana 500082. Phone: 040 -23707171. Near Metro Pillar No. ERG 1

*AP - VIJAYAWADA* 
*D.No.26-3-126, 2nd Floor, Nageswara Rao Pantulu Road, Gandhinagar, VIJAYAWADA - 520003, Krishna District, A.P.. Phone: 0866-6615811*

Link to comment
Share on other sites

7 hours ago, Munna_NTR said:

#Remdisivir injections stock now available at Vasu Medicals, Himayat Nagar at Original Price. Go with Prescription & Aadhar proof. Verified at 11:20am #Hyderabad #COVID19 #COVID19Hyderabad #Remdesivir

One of our neighbour got remdisivir injection after fwd this message.. Thank you for posting deatils here.. Power of social media 🙏🙏🙏

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...