Jump to content

🏆🏆 Mumbai 🏆 Indians 🏆🏆


Raaamu

Recommended Posts

  • Replies 337
  • Created
  • Last Reply

 రోహిత్‌ శర్మకు జరిమానా..ఎందుకంటే?

చెపాక్‌ స్టేడియం వేదికగా మంగళవారం రాత్రి డిఫెండింగ్‌ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ తలపడ్డాయి.

ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ స్లో ఓవర్‌ రేట్ నమోదు చేసింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబయికి ఇది మొదటి ఉల్లంఘన కావడంతో ఐపీఎల్ ప్రవర్తనా నియామవళి ప్రకారం.. ఆ జట్టు కెప్టెన్‌  రోహిత్ శర్మకు రూ.12 లక్షల జరిమానా విధించారు.

ఇది రెండోసారి పునరావృతమైతే రూ.24 లక్షల జరిమానా విధించడంతోపాటు జట్టు కెప్టెన్‌ సహా ఆ మ్యాచ్‌కు తుది జట్టులో ఉన్న ఆటగాళ్లందరికి మ్యాచ్‌ ఫీజులో 25 శాతం జరిమానా విధిస్తారు. మూడోసారి కూడా స్లో ఓవర్‌ రేట్ నమోదు చేస్తే.. ఆ కెప్టెన్‌ను ఒక మ్యాచ్‌ నిషేదం విధించడంతోపాటు రూ.30 లక్షల జరిమానా వేస్తారు.  ఈ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎం.ఎస్‌.ధోనీకి కూడా స్లో ఓవర్‌ రేట్ కారణంగా జరిమానా విధించారు.

Link to comment
Share on other sites

On 4/21/2021 at 2:26 AM, Bullet said:

Ishan hp kp pollard cock 😭 inthamandi okesari out of form unte ela gelichedia

Last time andaru in form...that was dream thing last time, every time undadu ala.....hope they come up with flying colors anukotame

Link to comment
Share on other sites

46 minutes ago, paruchuriphani said:

MANA MI NE DARUNAMGA ADUTUNDI ANTE.....

SRH , RR , KKR , KXIP INKA DARUNAM GA ADUTUNNARU....

VALDU ILANE AADI MI NI TOP FOUR LO PETTE LA VUNNARU... 

Ivvala manam odipothe rakta kannere, mana next match malli Thursday anukunta, eelopu table lo last vunnaa ascharyam ledu

#JusticeForamumbaimiddleorder

Link to comment
Share on other sites

14 minutes ago, 4tarak said:

Last time andaru in form...that was dream thing last time, every time undadu ala.....hope they come up with flying colors anukotame

Yeah last time kudaa evaro iddaru baaga adevallu, migata vallu pado parako kottevallu, migatadi bowlers chusukunevallu, eesari aa okallddaru kudaa aadatledu

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...