Royal Nandamuri Posted January 22, 2021 Share Posted January 22, 2021 Vadanalu teerpu tarvata sangati mundu format sarigga petti dobbinchukomani venakki pampindi. Mana nisani gallu mistakes correct chesukoni poyesariki court timings aipaye Malli Monday varaku pisukkunta koorchotame 🤣🤣🤣 పంచాయతీ ఎన్నికల సుప్రీం పిల్ ను వెనక్కి పంపిన రిజిస్ట్రీ.. చాలా తప్పులు ఉన్నాయి అని మొట్టికాయలు. Link to comment Share on other sites More sharing options...
Royal Nandamuri Posted January 22, 2021 Author Share Posted January 22, 2021 Meanwhile పంచాయతీ ఎన్నికల నిర్వహణలో నిమ్మగడ్డ బిజీ......💥💥👌👌 నిమ్మగడ్డ తోపు దమ్ముంటే ఆపు....✊✊💥💥 Link to comment Share on other sites More sharing options...
rajanani Posted January 22, 2021 Share Posted January 22, 2021 నోటిఫికేషన్ విడుదలకు ఎస్ఈసీ సమాయత్తం రేపు ఉదయం 10 గంటలకు నిమ్మగడ్డ మీడియా సమావేశం అమరావతి: ఏపీలో రేపు తొలి దశ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఎన్నికల నిర్వహణపై ఈ సాయంత్రం పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ హాజరుకానున్నారు. తొలి దశలో నిర్వహించే పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లతో పాటు ఏయే జిల్లాల్లో ఎన్నికలు నిర్వహించాలి.. ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై చర్చించనున్నారు. మరోవైపు రేపు ఉదయం 10 గంటలకు నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మీడియా సమావేశం ద్వారా తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఆయన విడుదల చేయనున్నట్లు సమాచారం. Link to comment Share on other sites More sharing options...
niceguy Posted January 22, 2021 Share Posted January 22, 2021 CBN managed supreme... Link to comment Share on other sites More sharing options...
Siddhugwotham Posted January 22, 2021 Share Posted January 22, 2021 పిటీషన్ ని వెనక్కి పంపడంపై పిటీషన్ వెయ్యొచ్చా? 😀 Link to comment Share on other sites More sharing options...
Siddhugwotham Posted January 22, 2021 Share Posted January 22, 2021 బ్రేకింగ్... గుంటూరు జిల్లా కలెక్టర్ ను, మాచర్ల సిఐ ను ఎన్నికల విధుల నుండి తప్పుకోవాలని ఎపి ఎస్ ఈ సి ఆదేశం Link to comment Share on other sites More sharing options...
niceguy Posted January 22, 2021 Share Posted January 22, 2021 Link to comment Share on other sites More sharing options...
ramntr Posted January 22, 2021 Share Posted January 22, 2021 32 minutes ago, niceguy said: Veedi knowledge ki mathram.. 😅.. దానికి Abn గాడు dimma తిరిగే punch... 😆 Link to comment Share on other sites More sharing options...
rajanani Posted January 22, 2021 Share Posted January 22, 2021 అమరావతి: ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ లేఖ రాశారు. ఎన్నికల విధుల నుంచి 9 మంది అధికారులను తొలగించాలని సూచించారు. గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు, తిరుపతి అర్బన్ ఎస్పీ.. పలమనేరు, శ్రీకాళహస్తి డీఎస్పీలు, మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఎస్ఈసీ కోరారు. Link to comment Share on other sites More sharing options...
Royal Nandamuri Posted January 22, 2021 Author Share Posted January 22, 2021 1 hour ago, Siddhugwotham said: బ్రేకింగ్... గుంటూరు జిల్లా కలెక్టర్ ను, మాచర్ల సిఐ ను ఎన్నికల విధుల నుండి తప్పుకోవాలని ఎపి ఎస్ ఈ సి ఆదేశం Motham 11 mandi anta ga. Full speed lo unnadu Nimmagadda uncle 😀 Link to comment Share on other sites More sharing options...
Siddhugwotham Posted January 22, 2021 Share Posted January 22, 2021 పక్క రాష్ట్రంలో అధికార పార్టీ నీ కబడ్డీ ఆడుకుంటున్నాడు కదా ఎన్నికల అధికారి . మాకు ఉన్నారు సన్నాసులు. 20 లక్షల ఓట్లు గల్లంతు ఐతే కోట్లకు అమ్ముడుపోయి సారి చెప్పి తప్పించుకున్నాడు.... Link to comment Share on other sites More sharing options...
ramntr Posted January 22, 2021 Share Posted January 22, 2021 జస్టిస్ లావు నాగేశ్వరరావు ధర్మాసనం ముందుకు పిటిషన్ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) సోమవారం విచారణకు రానుంది. జస్టిస్ లావు నాగేశ్వరరావు ధర్మాసనం ముందు పిటిషన్ విచారణ జరగనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ పిటిషన్‌ను సోమవారం నాటి విచారణ జాబితాలో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ చేర్చింది. 😊😊😊 Link to comment Share on other sites More sharing options...
RamaSiddhu J Posted January 22, 2021 Share Posted January 22, 2021 2 minutes ago, ramntr said: జస్టిస్ లావు నాగేశ్వరరావు ధర్మాసనం ముందుకు పిటిషన్ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) సోమవారం విచారణకు రానుంది. జస్టిస్ లావు నాగేశ్వరరావు ధర్మాసనం ముందు పిటిషన్ విచారణ జరగనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ పిటిషన్‌ను సోమవారం నాటి విచారణ జాబితాలో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ చేర్చింది. 😊😊😊 Sachindi Gorre Link to comment Share on other sites More sharing options...
ravindras Posted January 22, 2021 Share Posted January 22, 2021 2 hours ago, Siddhugwotham said: పక్క రాష్ట్రంలో అధికార పార్టీ నీ కబడ్డీ ఆడుకుంటున్నాడు కదా ఎన్నికల అధికారి . మాకు ఉన్నారు సన్నాసులు. 20 లక్షల ఓట్లు గల్లంతు ఐతే కోట్లకు అమ్ముడుపోయి సారి చెప్పి తప్పించుకున్నాడు.... tg lo vote pothe ap lo register chesukomanandi. tg,ap rendu chotla vunte ekkada vuntaadho , ekkada pothadho teliyadhu. tdp has no stakes in tg. all settlers needs to cancel vote in tg and register vote in ap. Link to comment Share on other sites More sharing options...
gnk@vja Posted January 22, 2021 Share Posted January 22, 2021 42 minutes ago, RamaSiddhu J said: Sachindi Gorre Enduku emaina flashback story unda Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.