Jump to content

Stocks


Jaitra

Recommended Posts

1 hour ago, Naresh_NTR said:

no one can predict

 

2 hours ago, Jaitra said:

Monday definitely minimum 300 down nifty

Manchi midcap stocks for long term like 1 yr atleast panikochevi మీ prediction enti from your experience... 

Link to comment
Share on other sites

52 minutes ago, Alapati's said:

Manchi stocks cheppandi 1yr lo perige chances undevi

1yr ante almost all index stocks at cheaper prices lone unnai...

next two quarters growth flat ga undachu...

pharma shares alrdy 52wk high or alltime high lo unnai... 

 

Link to comment
Share on other sites

కరోనా న్యూయార్క్‌ : సంక్షోభాల్లో సంపదను సృష్టించే దార్శనికుడిగా పేరొందిన ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌కే కోవిడ్‌-19 ఎఫెక్ట్‌ కలవరపరుస్తోంది. ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలే సమయంలోనే కొనుగోళ్లకు దిగాలని సూచించే బఫెట్‌ వ్యూహం ఇప్పుడు తారుమారైంది. ప్రతికూల పరిస్థితుల్లోనే షేర్ల కొనుగోలుకు ఇన్వెస్టర్లను ప్రోత్సహించే బఫెట్‌ ఇప్పుడు తానే ఆచితూచి వ్యవహరిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రాణాంతక వైరస్‌ సెగ ప్రపంచ కుబేరుడినీ తాకింది. స్టాక్‌ ఇన్వెస్టర్‌ దిగ్గజం వారెన్‌ బఫెట్‌ (89)కు చెందిన బెర్క్‌షైర్‌ హాత్‌వే కరోనా మహమ్మారి ప్రభావంతో మూడు నెలల కాలానికి దాదాపు రూ 3.5 లక్షల కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది.

తమ గ్రూపుకు సంబంధించి పలు వ్యాపారాలు మహమ్మారి ధాటికి నష్టాల బాట పట్టాయని బెర్క్‌షైర్‌ పేర్కొంది. 90కి పైగా తమ వ్యాపారాలు కోవిడ్‌-19 కారణంగా స్వల్ప నష్టాల నుంచి భారీ నష్టాలను చవిచూశాయని పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవడంతో బఫెట్‌ బిజినెస్‌ భారీగా దెబ్బతింది. సరఫరా వ్యవస్థలు నిలిచిపోవడంతో కంపెనీ నగదు ప్రవాహం తగ్గడంతో భారీ టేకోవర్‌లను బఫెట్‌ పక్కనపెట్టినట్టు సమాచారం. మరోవైపు షేర్ల కొనుగోళ్లలోనూ ఆచితూచి వ్యవహరించాలని బెర్క్‌షైర్‌ హాత్‌వే నిర్ణయించింది.

image.png

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...