Jump to content

Gannavaram


Recommended Posts

కృష్ణా: జిల్లాలోని ప్రసాదంపాడు పోలింగ్ కేంద్రం వద్ద మళ్లీ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావ్ పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లారు. అప్పటికే పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ ఉన్నారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుని తోపులాటకు దారి తీసింది. పోలీసులు చర్యలు తీసుకోవడంలేదంటూ జాతీయ రహదారిపై యార్లగడ్డ వెంకట్రావ్ బైఠాయించారు. దీంతో చెన్నై-కోల్ కతా రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
 
 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...