sonykongara Posted February 3, 2019 Share Posted February 3, 2019 కాంగ్రెస్కు కేంద్ర మాజీ మంత్రి రాజీనామా03-02-2019 12:48:17 విజయనగరం: కాంగ్రెస్ పార్టీకి కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాజీనామా చేశారు. మన్మోహన్ కేబినెట్లో కిషోర్ చంద్రదేవ్ కేంద్రమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్కు రాజీనామా చేసిన ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఏ పార్టీలో చేరాలనే విషయంపై సన్నిహితులతో చర్చిస్తానని కిషోర్ తెలిపారు. కాంగ్రెస్కు భవిష్యత్ లేదని, పార్టీలో సీనియర్లకు గౌరవం లేదని ఆయన విమర్శించారు Link to comment Share on other sites More sharing options...
koushik_k Posted February 3, 2019 Share Posted February 3, 2019 Good.. Araku parliament ki manaki elano candidate leru .. a ZP chairman edo try chestundi Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted February 3, 2019 Author Share Posted February 3, 2019 1 hour ago, koushik_k said: Good.. Araku parliament ki manaki elano candidate leru .. a ZP chairman edo try chestundi eyana meda 5 years oksari araku vasthadu ani name unnadi Link to comment Share on other sites More sharing options...
rajanani Posted February 3, 2019 Share Posted February 3, 2019 Ashok gajapathi Raju gariki close relative. Ashok gari chelli Kishore Chandra dev tammudu Pradeep Chandra dev (ex. Mp parvathipuram) wife. Anthaa Delhi based pedda manishi taraha rajakeeyam Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted February 3, 2019 Author Share Posted February 3, 2019 2 hours ago, rajanani said: Ashok gajapathi Raju gariki close relative. Ashok gari chelli Kishore Chandra dev tammudu Pradeep Chandra dev (ex. Mp parvathipuram) wife. Anthaa Delhi based pedda manishi taraha rajakeeyam avunaAshok garu rajulu eyana emo st kadha elaa pelli chesukunnaru Link to comment Share on other sites More sharing options...
Ntrforever Posted February 3, 2019 Share Posted February 3, 2019 1 hour ago, sonykongara said: avunaAshok garu rajulu eyana emo st kadha elaa pelli chesukunnaru Ashok one daughter yadavas ni oka daughter kammas ni chedunnaru anukunta? Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted February 3, 2019 Author Share Posted February 3, 2019 3 minutes ago, Ntrforever said: Ashok one daughter yadavas ni oka daughter kammas ni chedunnaru anukunta? dgp chesadu yadav valla koduku, raju garu ammayi love marrige chesukunnaru,inko amayi ki divorce ayyindi. Link to comment Share on other sites More sharing options...
rajanani Posted February 3, 2019 Share Posted February 3, 2019 2 hours ago, sonykongara said: avunaAshok garu rajulu eyana emo st kadha elaa pelli chesukunnaru Kishore Chandra dev vaalladi kuda royal family. ”kurupam” samsthanam (vzm district). Akkada kota kuda vundi. Kakapothe “ST” lo royal family annattu. Mostly Rajas kulam chudaru. Racharikam chustaru. Veella tammudu (Pradeep) chala handsome ga vuntadu. Looks like aravind swamy. 1996-1998 time lo MP ga chesadu. Taruvatha politics nunchi quit ayyadu. Aa time lo memu parvathipuram lone vunde vaallam. Link to comment Share on other sites More sharing options...
niceguy Posted February 3, 2019 Share Posted February 3, 2019 Delhi lo kurchone batch waste.. Link to comment Share on other sites More sharing options...
gnk@vja Posted February 3, 2019 Share Posted February 3, 2019 Honest person Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted February 12, 2019 Author Share Posted February 12, 2019 తెదేపాలో చేరుతున్నా: కిశోర్ చంద్రదేవ్ దిల్లీ: కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ తెదేపాలో చేరనున్నారు. దిల్లీ పర్యటనలో ఉన్న తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం కిశోర్ చంద్రదేవ్ మీడియాతో మాట్లాడుతూ తెదేపాలో చేరికపై స్పష్టత ఇచ్చారు. చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశానని.. త్వరలో తాను తెదేపాలో చేరనున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి తెదేపా తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయం భేటీలో ప్రస్తావనకు రాలేదని కిశోర్ చెప్పారు. ఇటీవల విజయనగరం జిల్లా కురుపాంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాంగ్రెస్కు రాజీనామా చేసినట్లు అప్పుడే ప్రకటించారు. దీంతో కిశోర్ చంద్రదేవ్ తెదేపాలో చేరనున్నారని జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఆయనే స్వయంగా ప్రకటించించడంతో ఆ ప్రచారానికి తెరపడినట్లయింది. కిశోర్ చంద్రదేవ్ అరకు పార్లమెంట్ స్థానాన్ని ఆశిస్తున్నట్లు సమాచారం. Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted February 13, 2019 Share Posted February 13, 2019 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted February 24, 2019 Author Share Posted February 24, 2019 నేడు టీడీపీలో చేరనున్న కేంద్ర మాజీ మంత్రి 24-02-2019 10:16:21 అమరావతి: కేంద్ర మాజీమంత్రి కిషోర్ చంద్రదేవ్ ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో ఆయన టీడీపీలో చేరనున్నారు. కిషోర్ చంద్రదేవ్ ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. గత కొద్దిరోజుల క్రితమే ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం సీఎం చంద్రబాబును కలిసి టీడీపీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అనంతరం ఆదివారం టీడీపీలో చేరనున్నారు. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted February 24, 2019 Author Share Posted February 24, 2019 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.