Jump to content

#మళ్ళీనువ్వేరావాలి


Saichandra

Recommended Posts

  • Replies 118
  • Created
  • Last Reply
Posted

జగన్ కి ఒక ఛాన్స్ ఇవ్వొచ్చు కదా ??

.. బాగా చేసేవాడిని వదిలేసి కొత్త వాడికి ఛాన్స్ ఎందుకిస్తాము .. ప్రయోగం చేసి వెనక్కి పోలేము కదా..

Posted
4 hours ago, Saichandra said:

జగన్ కి ఒక ఛాన్స్ ఇవ్వొచ్చు కదా ??

.. బాగా చేసేవాడిని వదిలేసి కొత్త వాడికి ఛాన్స్ ఎందుకిస్తాము .. ప్రయోగం చేసి వెనక్కి పోలేము కదా..

Well said by the common man that prayogam chesi venakki polem kada ani.

Posted

ఈ కర్నూల్ పెద్దాయన #అమరావతి మీద ఎలా ఛాలెంజ్ చేసి ఫోన్ నెంబర్ ఇచ్చాడో...
చూడండి...
 

ఎండింగ్ మిస్ అవ్వద్దు...!!!

--- nice maaku rajadhani raaledhani disappointment yedupu ledu, capital raithulani ekkadaina balavantham gaa lakkunnaaraa ani adigi maree thelusu konnadanta peddayana, very nice, andharu ilaa vundagaligithe super..  but rajadhani bus yaatra pettaka pothe visha prachaaraalu janam nijam theliyaka nammatam alaa saagi pothuu vundedhi.. ippudu kontha nayam.. manakunna opposition valla pani chesi vuurukonte saripodhu.. pedda yettuna chesindhi prachaaram chesukovaali.. konchem chamuru vadhilinaa (idhi jaffa paffa opposition tax annattu).. 

 

Posted

జగన్ ఫించన్ 3వేలు చేస్తాడంటగా ఓటేస్తావా?

30వేలు చేసినా వేయను. అయిదేళ్ళ నుంచి అన్నం పెట్టినోనికి వేస్తాం.. #మళ్ళీనువ్వేరావాలి ?

జనాలు పిచ్చ క్లారిటీతో ఉన్నారు జగనన్నా..

Posted

నడవలేక పోయిన .. పెద్దాయన అమరావతి చూడటానికి వచ్చాడు .. ఏమి చెప్పాడో వినండి

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...