Jump to content

Live updates: 2018 Telangana Assembly elections Polling


nvkrishna

Recommended Posts

  • Replies 600
  • Created
  • Last Reply

మూడు నెలలపాటు 60వేల మందిమి కష్టపడి పనిచేశాం. అందరూ ఓట్లు వేస్తేనే, మేం పడిన కష్టానికి విలువ ఉంటుంది’ అని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ అన్నారు.ఆయన గురువారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ‘‘సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చిన ప్రతిఒక్కరికీ ఓటు వేసే అవకాశం ఉంటుంది. అవసరమైతే రాత్రి 7 గంటల వరకు పోలింగ్‌ కొనసాగుతుంది. సెల్‌ఫోన్లు పోలింగ్‌ కేంద్రాల్లోకి తీసుకెళ్లడం నిషిద్ధం. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. వీరి వద్ద అదనపు ఈవీఎంలు, వీవీప్యాట్లు ఉంచాం. ఎక్కడైనా ఈవీఎంలతో సమస్య ఏర్పడితే ఈ బృందం అరగంటలో వెళ్లి పరిష్కరిస్తుంది ’’అన్నారు.

Link to comment
Share on other sites

2 minutes ago, nvkrishna said:

During Andhra elections: People leaving Hyderabad to cast votes in their native places.

During Telangana elections: People leaving Hyderabad to enjoy holidays

Vote vunna వాడెవడు lite theesukodu imo.. especially ఆంధ్ర voters in hyd.. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...