sonykongara Posted September 29, 2018 Share Posted September 29, 2018 పవన్ చెప్పిన ఆడియో టేపులు..! పోలీసుల విచారణ ప్రారంభమయిందా..? By Telugu360 - September 29, 2018 జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన హత్యకు కుట్ర పన్నారంటూ.. సంచలన ఆరోపణలు చేయడమే కాదు… ఆడియో టేపులు కూడా ఉన్నాయని ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ప్రభుత్వం తరపున ఎలాంటి చిన్న పొరపాటు జరగకూడదన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా పవన్ కల్యాణ్‌కు భద్రత పెంచారు. పవన్ కల్యాణ్ ఇంకా ఆ ఆడియో టేపులు ప్రభుత్వానికి కానీ.. పోలీసులు కానీ ఇవ్వకున్నా.. తమ విచారణ మాత్రం ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ విషయంపై స్పందించారు. పవన్‌కు భద్రత పెంచుతామని ప్రకటించారు. పోలీసు వ్యవస్థపై అందరికీ నమ్మకముండాలన్నారు. అదే సమయంలో పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్… పవన్ తన దగ్గర ఉన్న ఆధారాలు పోలీసులకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆ ముగ్గురెవరో చెప్పాలని, ఆధారాలు ఏమైనా ఉంటే పోలీసులకు తెలియజేయాలన్నారు. తగు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. పవన్ కల్యాణ్ ఆందోళన కారణంగా ఆయన భద్రతను కూడా పెంచుతున్నట్లు ఎస్పీ ప్రకటించారు. జిల్లాలో పవన్ పర్యటన జరిగినన్ని రోజులు వ్యక్తిగత భద్రతతో పాటు, ఆయన పాల్గొనే కార్యక్రమాలకు అదనపు భద్రత కల్పిస్తామని స్పష్టం చేసారు. ” 2019 ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా తనను హత్య చేసేందుకు ఓ ముగ్గరు కుట్ర పన్నుతున్నారని, ‘పవన్ కల్యాణ్‌ను చంపితే ఏమవుతుంది. మహా అయితే ఓ నెల రోజులు గొడవలు అవుతాయని ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. వాళ్లు ఏ పార్టీ వారో, ఆ వ్యక్తుల పేర్లు తెలుసు, వారి ముఖాలు కూడా నాకు తెలుసు” అని ఏలూరు బహిరంగ సభలో ప్రకటించారు. ఆ ముగ్గురు ఎవరో తేల్చాలని.. ఏ పార్టీ వారైనా వదిలి పెట్టకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. హింసా రాజకీయాలకు.. టీడీపీ వ్యతిరేకమని ముఖ్యమంత్రి కూడా పదే పదే చెబుతున్నారు. ఈ విషయంలో అంతర్గతంగా ఇప్పటికే పోలీసు దర్యాప్తు ప్రారంభమైనట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రేపోమాపో ఆ ఆడియో టేపుల కోసం పవన్ కల్యాణ్ వద్దకు పోలీసులు వెళ్లే అవకాశం కూడా ఉంది. Link to comment Share on other sites More sharing options...
Nfdbno1 Posted September 29, 2018 Share Posted September 29, 2018 Tomorrow PK: aa mugguru evaro vere cheppalaaa.. babu, lokesh and jagan.. meeku theleeda inka! Journalist: (mind blown) Link to comment Share on other sites More sharing options...
RKumar Posted September 29, 2018 Share Posted September 29, 2018 Idi kooda Tuni, Crops burning issue, Secretariat leakage issue laaga YSRCP meeda tosesi tappinchukuntaara? Link to comment Share on other sites More sharing options...
ask678 Posted September 29, 2018 Share Posted September 29, 2018 Kids ki kachara and baffas type revenge drama lu kavali anukunta....CBN is statesmen..he knows what to do...when to do... Link to comment Share on other sites More sharing options...
niceguy Posted September 29, 2018 Share Posted September 29, 2018 Investigation chesi VP gaa prove cheyyandi..saripoddi.. Link to comment Share on other sites More sharing options...
BalayyaTarak Posted September 29, 2018 Share Posted September 29, 2018 Link to comment Share on other sites More sharing options...
minion Posted September 30, 2018 Share Posted September 30, 2018 if we are talking about pen drives ... why would current bjp do that? Its not like BJP gives a shiit about integrity ... trust me, they don't. sounds like a ploy to me. Link to comment Share on other sites More sharing options...
RKumar Posted September 30, 2018 Share Posted September 30, 2018 8 hours ago, niceguy said: Investigation chesi VP gaa prove cheyyandi..saripoddi.. Enni investigations correct ga ayyayi in last 4 years of TDP rule. Ee case ayina close ayyinda? Link to comment Share on other sites More sharing options...
Madineni76854 Posted September 30, 2018 Share Posted September 30, 2018 Paritala Ravi unte ayyevi ee time ki kukka ni kottinatlu kottinchi road mida thippevadu malli gundu kottinchi Eedu entha eedi brathuku entha... Time pass ki kapuram cheste putti untadu Link to comment Share on other sites More sharing options...
krish2015 Posted September 30, 2018 Share Posted September 30, 2018 22 hours ago, RKumar said: Idi kooda Tuni, Crops burning issue, Secretariat leakage issue laaga YSRCP meeda tosesi tappinchukuntaara? Poni evari mida toyyalooo mireee cheppandi Vadu cheseveee pulka aligations malli vatiki miru govt paina satire veyyadam Link to comment Share on other sites More sharing options...
Madineni76854 Posted September 30, 2018 Share Posted September 30, 2018 2 hours ago, krish2015 said: Poni evari mida toyyalooo mireee cheppandi Vadu cheseveee pulka aligations malli vatiki miru govt paina satire veyyadam Desam mida bajaru XXXXX kodukulu ekkuva ayyaru Anduke ee daridram ikkada kuda unnaru le lite tisko attention seekers Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.