RamaSiddhu J Posted August 11, 2018 Share Posted August 11, 2018 హోం జాతీయం మోదీ వ్యాఖ్యలు అభ్యంతరకరమే Link to comment Share on other sites More sharing options...
RamaSiddhu J Posted August 11, 2018 Author Share Posted August 11, 2018 హరిప్రసాద్‌పై ప్రధాని వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించిన వెంకయ్య న్యూఢిల్లీ: పార్లమెంటులో అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్రమోదీ చేసిన కొన్ని వ్యాఖ్యలను రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు రికార్డుల నుంచి తొలగించారు. ఏకంగా ప్రధాని వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడం పార్లమెంటు చరిత్రలో బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. గురువారం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలు ఇందుకు కారణం. డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్డీయే నుంచి హరివంశ్‌నారాయణ్‌సింగ్ (జేడీయూ), బీకే హరిప్రసాద్ (కాంగ్రెస్) పోటీపడ్డారు. ఎన్నికలో హరివంశ్ గెలిచారు. ఫలితాన్ని ప్రకటించిన వెంటనే ప్రధాని మోదీ రాజ్యసభకు వచ్చారు. హరివంశ్‌ను అభినందించేందుకు ప్రసంగాన్ని ప్రారంభించారు. అభ్యర్థులిద్దరి పేర్లలోనూ ‘హరి’ అని ఉండడాన్ని ఆసరాగా చేసుకుని, మోదీ తనదైన శైలిలో శ్లేషతో కూడిన చమక్కులు విసిరారు. ‘‘దోనో తరఫ్ హరి థే. ఏక్ కే ఆగే బి.కె. థా! బి.కె. హరి కోయి న బికే. యహా పే జో హరి కో బికే వో బి.కె. నహీ థా’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. బికే అన్న హిందీ పదానికి అమ్ముడు పోవడం అన్న అర్థం ఉంది. హరిప్రసాద్ ఇంటి పేరుతో శ్లేష చేసే క్రమంలో మోదీ ఈ పదాన్ని వాడడం వివాదానికి కారణమైంది. మోదీ అన్నది ఇదీ. ‘‘ఇరువైపులా హరి అన్న పేరుగల వ్యక్తులే ఉన్నారు. ఒకరి ఇంటిపేరు బి.కె. కానీ ఆయన అమ్ముడుపోలేదు (బికే). ఇక్కడ అమ్ముడు (బికే) పోయిన మరో హరి ఉన్నారు. కానీ ఆయన బి.కె. కాదు’’ అన్నది మోదీ మాటలకు వాచ్యార్థం. సభ్యులు గెలిపించలేదు అన్న అర్థంలో బికే అన్న పదాన్ని మోదీ వాడాలనుకున్నా, అది అమ్ముడు పోవడమనే అర్థంలో వెళ్లడంతో వివాదం చెలరేగింది. అసలే ఓటమి వేదనతో ఉన్న హరిప్రసాద్ ప్రధాని తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘‘ప్రధాని హోదాను, సభ గౌరవాన్ని మోదీ దిగజార్చారు’’ అని హరిప్రసాద్ ఆక్షేపించారు. మోదీ వ్యాఖ్యలు దేశానికే సిగ్గుచేటని శశిథరూర్ అన్నారు. కాంగ్రెస్ సభ్యులు గురువారమే మోదీపై రాజ్యసభ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. వాటిని పరిశీలిస్తానని హామీ ఇచ్చిన వెంకయ్య శుక్రవారం నిర్ణయాన్ని వెలువరించారు. ప్రధాని వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించినట్టు రాజ్యసభ సచివాలయంఽ ధ్రువీకరించింది. Link to comment Share on other sites More sharing options...
niceguy Posted August 11, 2018 Share Posted August 11, 2018 Link to comment Share on other sites More sharing options...
Kiran Posted August 11, 2018 Share Posted August 11, 2018 cong valla kashtalu Link to comment Share on other sites More sharing options...
minion Posted August 11, 2018 Share Posted August 11, 2018 12 minutes ago, Kiran said: cong valla kashtalu modi meeda mee thapathryam chusthunte ... Link to comment Share on other sites More sharing options...
RamaSiddhu J Posted August 11, 2018 Author Share Posted August 11, 2018 17 minutes ago, minion said: modi meeda mee thapathryam chusthunte ... Link to comment Share on other sites More sharing options...
JAYAM_NANI Posted August 11, 2018 Share Posted August 11, 2018 1 hour ago, Kiran said: cong valla kashtalu Lol! Idhe ayyar matadi vunte appudu entha radhantharam chesevallo... Link to comment Share on other sites More sharing options...
RamaSiddhu J Posted August 11, 2018 Author Share Posted August 11, 2018 14 minutes ago, JAYAM_NANI said: Lol! Idhe ayyar matadi vunte appudu entha radhantharam chesevallo... Link to comment Share on other sites More sharing options...
JVC Posted August 11, 2018 Share Posted August 11, 2018 Inta tolu mandam gaallentra Babu ee Baffa gaallu Link to comment Share on other sites More sharing options...
V Jagadeesh Posted August 11, 2018 Share Posted August 11, 2018 Aripoyea deepaniki velugu ekkuva, just imagine: I felt ysr gadu kuda elanea noru jaradu, feared wat would be his next , finally nature took its own course, its a matter of time , potato Shaw in Indian toilet Tihar jail, Modi with no home food and no imported mush rooms, Link to comment Share on other sites More sharing options...
venkat232 Posted August 11, 2018 Share Posted August 11, 2018 Cheater B0di........... Link to comment Share on other sites More sharing options...
vinayak Posted August 11, 2018 Share Posted August 11, 2018 8 hours ago, minion said: modi meeda mee thapathryam chusthunte ... Link to comment Share on other sites More sharing options...
AnnaGaru Posted August 11, 2018 Share Posted August 11, 2018 adi matter....PM fake degree....education(once) minister fake degree..... Link to comment Share on other sites More sharing options...
minion Posted August 11, 2018 Share Posted August 11, 2018 7 hours ago, V Jagadeesh said: Aripoyea deepaniki velugu ekkuva, just imagine: I felt ysr gadu kuda elanea noru jaradu, feared wat would be his next , finally nature took its own course, its a matter of time , potato Shaw in Indian toilet Tihar jail, Modi with no home food and no imported mush rooms, Many people don't really understand ... it took enormous courage from CBN to take on Modi and the cental govt ... CBN okka maata annadu ... ekkadiki pothunnam manam ... PM position lo unna manishi CBN lanti vyakthini kincha parachalsina avasaram emundi ... vellaki kaneesam values unnaya ... Oka no name bjp leader SUV tho police meedha attack chesthadu ... right in the middle of our Capital ... what are we doing about it? Ilanti vallani tolerate cheyyatam manchidi kaadu ... for our own psyche ... Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.